Bank Fixed Deposits

ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గించిన ఎస్‌బీఐ

ఏడాది నుంచి 10 ఏళ్ళ కాల‌ప‌రిమితి గ‌ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల‌పై స‌వ‌రించిన వ‌డ్డీ రేట్లు జ‌న‌వ‌రి 10 నుంచి వ‌ర్తిస్తాయి

బ్యాంకు డిపాజిట్ల‌పై బీమా క‌వ‌రేజీ పెరిగే అవ‌కాశం

ప్ర‌స్తుతం 'డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేష‌న్' బ్యాంక్ డిపాజిట్ల‌పై ల‌క్ష రూపాయ‌ల బీమా క‌వరేజీ అందిస్తోంది

సీనియ‌ర్ సిటిజ‌న్ల‌ ఎఫ్‌డీల‌పై 9శాతం వ‌డ్డీ ఇస్తున్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు

దాదాపు అన్ని బ్యాంకులు సాధార‌ణ ప్ర‌జ‌ల‌తో పోలిస్తే సీనియ‌ర్ సిటిజ‌న్ల ఎఫ్‌డీల‌పై 0.5 శాతం అధిక వ‌డ్డీ రేటును ఆఫ‌ర్ చేస్తున్నాయి

సీనియ‌ర్ సిటిజ‌న్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై 8 శాతం పైన వ‌డ్డీ ఇస్తున్న5 బ్యాంకులు

చాలా బ్యాంకులు సాధార‌ణ ప్ర‌జ‌ల‌తో పోలిస్తే సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు 0.5 శాతం(50 బేసిస్ పాయింట్లు) అధిక వ‌డ్డీని ఆఫ‌ర్ చేస్తున్నాయి

ఫిక్సెడ్ డిపాజిట్ల‌పై వ‌డ్డీ రేట్ల‌ను స‌వ‌రించిన బ్యాంక్ ఆఫ్ బ‌రోడా

బ్యాంక్ ఆఫ్ బ‌రోడా 7 రోజుల నుంచి 10 సంవ‌త్స‌రాల మెచ్యూరిటీ వ్య‌వ‌ధి గ‌ల డిపాజిట్ల‌పై 4.50 శాతం నుంచి 6.60 శాతం వ‌ర‌కు వ‌డ్డీ అందిస్తుంది.

ఎస్‌బీఐ మ‌ల్టీ ఆప్ష‌న్ ఫిక్సిడ్ డిపాజిట్ గురించి తెలుసా?

ఎస్‌బీఐ మ‌ల్టీ ఆప్ష‌న్ ఫిక్సిడ్ డిపాజిట్ లో మ‌దుపు చేసేందుకు క‌నీస మొత్తం రూ.10000. అక్క‌డి నుంచి 1000 చొప్పున పెంచుకుంటూ వెళ్ల‌వ‌చ్చు.

ఆ పత్రం తప్పనిసరా?

ఇలాంటప్పుడే అందరికీ వచ్చే సందేహం వారసత్వ ధ్రువీకరణ పత్రం గురించి. అసలు ఇది ఎందుకు అవసరం

మీ బ్యాంకు ఖాతా...నామినీ ఎవరు?

మీ బ్యాంకు ఖాతా...నామినీ ఎవరు?

బ్యాంకు ఖాతా లో నామినీ ఎవరినీ నియమించకపోవడం తో వస్తున్నా ఇలాంటి చిక్కులను తొలగించడానికి భారత ప్రభుత్వం బ్యాంకింగ్ చట్టం 1983 కు కొన్ని మార్పులు చేసింది

పెట్టుబడి మార్గం ఎంచుకోవడం ఎలా?

పెట్టుబడి మార్గం ఎంచుకోవడం ఎలా?

పెట్టుబడి లక్ష్యం, కాలపరిమితి, నష్టాన్ని తట్టుకునే శక్తి, రాబడి తదితరాలను లెక్కలోకి తీసుకొని పెట్టుబడి మార్గాలను ఎంచుకోవాల్సి ఉంటుంది

ఫిక్సిడ్ డిపాజిట్లు vs ఎన్హెచ్ఏఐ బాండ్లు - ఏవి ఎక్కువ వడ్డీ ని అందిస్తాయి?

ఫిక్సిడ్ డిపాజిట్లు vs ఎన్హెచ్ఏఐ బాండ్లు - ఏవి ఎక్కువ వడ్డీ ని అందిస్తాయి?

భారత జాతీయ రహదారుల సంస్థ( ఎన్హెచ్ఏఐ) బాండ్లను జారీ చేసి బ్యాంకు డిపాజిట్ల కంటే ఎక్కువ వడ్డీ రేటు ను మదుపరులకు అందించే ఆలోచన లో ఉన్నట్టు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు

ఆర్‌బీఐ ఉండ‌గా! ఆందోళ‌న దండ‌గ‌!

ఆర్‌బీఐ ఉండ‌గా! ఆందోళ‌న దండ‌గ‌!

ఫైనాన్షియల్‌ రిజల్యూషన్‌ అండ్‌ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ (ఎఫ్‌ఆర్‌డీఐ) బిల్లు చ‌ట్టంగా మారితే బ్యాంకు ఖాతాదారుల‌కు న‌ష్టం జ‌రుగుతుంద‌నే అపోహ‌లు విరివిగా విస్త‌రించాయి. ఈ నేప‌థ్యంలో అపోహ‌ల‌కు, నిజాల‌ను వివ‌రించే క‌థ‌నం మీ కోసం

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

సిరి జవాబులు

మీకు తెలుసా !

రుణ చ‌రిత్ర నివేదిక‌(సీఐఆర్‌) అనేది వ్య‌క్తి రుణ చ‌రిత్ర‌పై ఇచ్చే నివేదిక‌. ఇందులో ఉండే అంశాలు:

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%