Banking

అవ‌స‌రం లేని బ్యాంకు ఖాతాల్ని మూసేయండిలా..

బ్యాంకు ఖాతాల్లో క‌నీస నిల్వ‌లు నిర్వ‌హించాల్సి ఉంటుంది కాబ‌ట్టి ఎక్క‌వ ఖాతాల్ని క‌లిగి ఉండ‌టం మంచిది కాద‌ని అంటున్నారు ఆర్థిక స‌ల‌హాదారులు

రెపో రేటు య‌థాతథం

ఆర్‌బీఐ ఇటీవలి విధానాలు ఆర్థిక స్థిరత్వం, వృద్ధికి తోడ్పడవలసిన అవసరాలపై దృష్టి సారించాయి

రిక‌రింగ్ డిపాజిట్ల వ‌డ్డీ రేట్ల‌ను స‌వ‌రించిన ఎస్‌బీఐ

ఎస్‌బీఐ రిక‌రింగ్ డిపాజిట్ల‌పై సాధార‌ణ ప్ర‌జ‌లకు ల‌భించే వ‌డ్డీ రేట్ల కంటే సీనియ‌ర్ సిట‌జ‌న్ల‌కు 0.5 శాతం వ‌డ్డీ అధికంగా ల‌భిస్తుంది

ఇక ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేయ‌వ‌చ్చు..

బ్యాంకులు, బ్యాంకింగేత‌ర ఆర్థిక సంస్థ‌ల‌ (ఎన్‌బీఎఫ్‌సీ)పై ఆన్‌లైన్‌లోనే ఫిర్యాదు చేసేందుకు వీలుగా ఆర్‌బీఐ ఒక అప్లికేషన్ ఆవిష్కరించింది

ఎమ్‌సీఎల్ఆర్ వ‌ల్ల లాభ‌మేంటి?

ఎమ్‌సీఎల్ఆర్ వ‌ల్ల లాభ‌మేంటి?

రిజ‌ర్వు బ్యాంకు ప‌ర‌ప‌తి విధానంలో భాగంగా రేటు త‌గ్గించిన‌పుడు వెంట‌నే వినియోదార్ల‌కు అందేందుకు ఎమ్‌సీఎల్ఆర్ తోడ్ప‌డుతుంది.

ఆన్ లైన్ లో నగదు బదిలీ

ఆన్‌లైన్‌లో న‌గ‌దు లావాదేవీల‌కు వెన్నెముక్క‌గా నిలిచాయి నెఫ్ట్‌, ఆర్టీజీఎస్‌, ఐఎమ్‌పీఎస్ విధానాలు. వాటి వివ‌రాలు క్లుప్తంగా ఇన్ఫోగ్రాఫిక్స్‌లో చూద్దామా!

రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించిన ఎస్‌బీఐ

మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్‌ఆర్‌)ను 8.5 శాతానికి సవరించింది. తగ్గించిన రుణ రేట్లు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి.

త్వ‌ర‌లో కొత్త రూ. 20 నాణెం

కొత్త రూ. 20 నాణెం 27 మిమీ వ్యాసంతో నాణెం ముఖ భాగంపై అశోక స్థూపంపై ఉండే సింహం కలిగి కింద సత్యమేవ జయతే అని ఉంటుంది.

డిపాజిట్ల‌పై రూ.ల‌క్ష బీమా

డిపాజిట్ల‌పై రూ.ల‌క్ష బీమా

బ్యాంకులే విఫ‌ల‌మైతే ఏం చేయ‌గ‌లం? ఖాతాలోని సొమ్ముకు ర‌క్ష‌ణేది? డిపాజిట్ ఇన్సూరెన్స్ మీ స‌మ‌స్యను తీరుస్తుంది

ప‌దేళ్ల పిల్ల‌ల‌కూ బ్యాంకు ఖాతా

ప‌దేళ్ల పిల్ల‌ల‌కూ బ్యాంకు ఖాతా

ప‌దేళ్ల వ‌య‌సులోని పిల్ల‌ల పేరిట బ్యాంకు ఖాతా తెరిచే వెసులుబాటు ఉంది. పిల్ల‌ల్లో ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ పెంపొందించేందుకు ఇది స‌హ‌క‌రిస్తుంది.

ఏటీఎమ్ మోసాల‌ను ఆప‌డం ఎలా?

ఏటీఎమ్ మోసాల‌ను ఆప‌డం ఎలా?

ఎస్‌బీఐ, పీఎన్‌బీ, ఐసీఐసీఐ,బీఓబీ,యాక్సిస్‌, కెన‌రా, హెచ్‌డీఎఫ్‌సీ వినియోగ‌దారులకు మ‌రింత జాగ్ర‌త్త అవ‌స‌రం.

ఎస్‌బీఐ తాజా నిబంధ‌న‌లు

నెట్ బ్యాంకింగ్ సదుపాయం నుంచి పెట్టుబ‌డి ప‌థ‌కాల వ‌ర‌కు, ఖాతాదారుని అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఎస్‌బీఐ అనేక ర‌కాల సేవ‌ల‌ను అందిస్తుంది.

రేటు పెంచితే రుణాలు భార‌మే

రేటు పెంచితే రుణాలు భార‌మే

మార్జిన‌ల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్‌డ్ లెండింగ్ రేట్ (ఎమ్‌సీఎల్ఆర్) అంటే వినియోగ‌దార్ల‌కు బ్యాంకులు ఇచ్చే రుణాల‌పై వ‌సూలు చేసే క‌నీస వ‌డ్డీ రేటు.

చెల్లని చెక్కుతో చిక్కు!!

చెల్లని చెక్కుతో చిక్కు!!

చెక్కులు ఎందుకు చెల్లవో, మన దగ్గర ఉన్న చెక్కు చెల్లకుంటే ఏం చెయ్యాలి, మనం ఇచ్చిన చెక్కు చెల్లకుంటే ఏమి చెయ్యాలో తెలుసుకుందాం.

పెద్దల డిపాజిట్ ఖాతాలు

పెద్దల డిపాజిట్ ఖాతాలు

సీనియర్‌ సిటిజన్స్‌ (పెద్దల) కోసం బ్యాంకులు ప్రత్యేక డిపాజిట్‌ ఖాతాలను అందిస్తున్నాయి. 60ఏళ్లు పైబడిన వారిని సీనియర్‌ సిటిజన్స్‌గా పరిగణిస్తారు.

ఎస్బీఐ ట్యాక్స్ సేవింగ్స్ స్కీమ్ vs ఎస్బీఐ ఫ్లెక్సీ డిపాజిట్ స్కీమ్

ఎస్బీఐ ట్యాక్స్ సేవింగ్స్ స్కీమ్ vs ఎస్బీఐ ఫ్లెక్సీ డిపాజిట్ స్కీమ్

ఎస్బీఐ ట్యాక్ సేవింగ్స్ పథకంలో డిపాజిట్ చేసిన తేదీ నుంచి ఐదు సంవత్సరాల గడువు ముగిసే లోపు నగదును ఉపసంహరించుకోవడం కుదరదు

చెక్ బౌన్స్ కు సంబంధించిన  కొత్త నియ‌మాలు

చెక్ బౌన్స్ కు సంబంధించిన కొత్త నియ‌మాలు

నెగోషియ‌బుల్ ఇనుస్ట్రుమెంట్స్(స‌వ‌ర‌ణ‌) బిల్లు2017 బిల్లు లోక్ స‌భ‌లో ఆమోదం పొందింది. రాజ్య‌స‌భ‌ లో ఆమోదం పొందితే బిల్లు చ‌ట్టంరూపంలోకి వ‌స్తుంది.

జనధన్‌ యోజన అంటే ఏంటి?

జనధన్‌ యోజన అంటే ఏంటి?

ఆగస్టు,28 2014న ఈ పథకాన్ని ప్రారంభించారు. దేశంలోని ఏ బ్యాంకు శాఖలోనైనా ఈ పథకం కింద ఖాతాను తెరవచ్చు.

ఎఫ్ఆర్‌డీఐ బిల్లులో ఏముంది?

ఎఫ్ఆర్‌డీఐ బిల్లులో ఏముంది?

ఫైనాన్షియల్‌ రిజల్యూషన్‌ అండ్‌ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ (ఎఫ్‌ఆర్‌డీఐ) బిల్లు అంటే ఏంటి? ఈ బిల్లులో ఏముంది త‌దిత‌ర విష‌యాలు తెల‌సుకుందాం.

చిరు వ్యాపారుల‌ ప్రోత్సాహ‌కారి ముద్ర బ్యాంకు

చిరు వ్యాపారుల‌ ప్రోత్సాహ‌కారి ముద్ర బ్యాంకు

చిన్న వ్యాపారుల‌కు హామీలేని రుణాలు అందిస్తూ త‌న‌దైన ముద్ర వేసుకున్న‌ముద్ర బ్యాంకు ప్రాముఖ్య‌త‌, రుణ మంజూరీ విధానాల గురించి తెలుసుకుందాం.

అన్ని ఖాతాల‌కు ఒకే కేవైసీ .. సీ-కేవైసీ

అన్ని ఖాతాల‌కు ఒకే కేవైసీ .. సీ-కేవైసీ

ఒక్కసారి సెంట్ర‌ల్ కేవైసీలో వివరాలు న‌మోదుచేసుకుంటే, ఖాతాలు తెరిచే ప్ర‌తీసారి అన్ని వివ‌రాలు అందించాల్సిన అవ‌స‌రంలేకుండా వినియోగ‌దారుల ప‌ని సుల‌భం అవుతుంది.

డిపాజిట్లు, రుణాలు కాకుండా బ్యాంకులు అందించే ఇత‌ర సేవ‌లు

డిపాజిట్లు, రుణాలు కాకుండా బ్యాంకులు అందించే ఇత‌ర సేవ‌లు

బ్యాంకు అనగానే డబ్బు డిపాజిట్ చెయ్యడమో, లోను పొందడమో గుర్తుకు వస్తాయి. కాని బ్యాంకులు మరెన్నో సేవలు అందిస్తున్నాయి వాటి గురించి తెలుసుకుందాం.

స్వీప్‌ ఇన్‌ అకౌంట్‌

స్వీప్‌ ఇన్‌ అకౌంట్‌

నిర్ధారించిన పరిమితికి మించి బ్యాంకు పొదుపు ఖాతాలో ఉన్న సొమ్ముని ఫిక్స్డ్ డిపాజిట్గా మళ్ళింఛి అదనపు రాబడి అందించే స్వీప్ ఇన్ ఖాతా వివరాలు.

ఈ బ్యాంకింగ్ యాప్స్ వాడి చూశారా?

ఈ బ్యాంకింగ్ యాప్స్ వాడి చూశారా?

దాదాపు అన్ని ప్రైవేటు బ్యాంక్‌లు, కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రత్యేకమైన యాప్‌లతో వినియోగదారులకు చేరువవుతున్నాయి. వాటిలో కొన్నింటిని గురించి తెలుసుకుందాం.

ఆర్టీజీఎస్

ఆర్టీజీఎస్

బ్యాంకింగ్ లావాదేవీలు సుల‌భంగా, వేగ‌వంతంగా చేసేందుకు ఉప‌క‌రిస్తుంది ఆర్జీజీఎస్. రియ‌ల్ టైమ్ గ్రాస్ సెటిల్ మెంటు( ఆర్టీజీఎస్)

రూపే కార్డుతో బీమా

రూపే కార్డుతో బీమా

దేశ‌వాళీ రూపే కార్డు క‌లిగి ఉన్న‌వారికి రూ.1ల‌క్ష బీమా వ‌ర్తిస్తుంది. ఏ సంద‌ర్భాల్లో చూడండి...

నగదు రహిత లావాదేవీలు

పెద్ద నోట్ల ర‌ద్దు త‌ర్వాత డిజిట‌ల్ మ‌నీ ప్రాముఖ్య‌త పెరిగింది. ఫోన్‌, కంప్యూట‌ర్‌, అంత‌ర్జాలం స‌హాయంతో ఎన్నిర‌కాలుగా డిజిట‌ల్ లావాదేవీలు చెయ్య‌వ‌చ్చో మీరే చూడండి.

డిమాండ్ డ్రాఫ్ట్

డిమాండ్ డ్రాఫ్ట్

వ్యక్తులకు, సంస్థలకు చెల్లింపులు చేసేందుకు సాధారణంగా వాడే డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ) కి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.

నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌

నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌

ఎలక్ట్రానిక్ ప‌ద్ధ‌తిలో బ్యాంకు ఖాతాలో న‌గ‌దు జ‌మ‌చేసే ఒక‌ విధాన‌మే నేష‌న‌ల్ ఎల‌క్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌ఫ‌ర్ (నెఫ్ట్‌). ఇది దేశ‌వ్యాప్తంగా ఆమోదింప‌యోగ్య‌మైన విధానం.

ఏటీఎమ్‌ల్లో లభించే సేవలు

ఏటీఎమ్‌ల్లో లభించే సేవలు

ఏ సమయంలో అయినా, అందుబాటులో ఉన్నఏటీఎమ్‌ ద్వారా నగదు విత్ డ్రా తో బాటు వివిధ రకాల లావాదేవీలు జరపవచ్చు. వివరాలు తెలుసుకుందాం.

బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌ అర్ధం చేసుకోవడం సులభమే!!

బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌ అర్ధం చేసుకోవడం సులభమే!!

బ్యాంకు స్టేట్‌మెంట్‌ను క్రమంతప్పకుండా క్షుణ్ణంగా పరిశీలించడం అలవాటు చేసుకోవాలి. అసలు స్టేట్‌మెంట్‌లో ఏమి ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ప్రీమియం పొదుపు ఖాతాలు

ప్రీమియం పొదుపు ఖాతాలు

పొదుపు ఖాతా కలిగిన వారికి అదనపు సేవలు అందిస్తూ, బ్యాంకింగ్ లావాదీలను జరపడం మరింత సులభతరం చేసే ప్రీమియం పొదుపు ఖాతా వివరాలు.

మొబైల్‌ బ్యాంకింగ్‌

మొబైల్‌ బ్యాంకింగ్‌

బ్యాంకు సేవలను ఎప్పుడైనా ఎక్కడైనా చేతిలో ఉన్న ఫోన్ ద్వారా పొందేందుకు బ్యాకులు కల్పించే సేవ మొబైల్ బ్యాంకింగ్. వివరాలు..

క్రెడిట్‌ కార్డు మోసాలను అరికట్టండిలా

క్రెడిట్‌ కార్డు మోసాలను అరికట్టండిలా

బ్యాంకు వివ‌రాల‌ను త‌స్క‌రించి మోసంచేసేవారు ఉంటారు. వారి ప‌ట్ల నిఘా ఉంచి మ‌న జాగ్ర‌త్త‌లో మ‌నం ఉండాలి. క్రెడిట్ కార్డు మోసాలు ఎలా జ‌రుగుతాయో వాటిని నివారించే వ్యూహాలేమిటో తెలుసుకుందాం.

పాస్‌బుక్ బాధ్య‌త ఖాతాదారుల‌దే!

పాస్‌బుక్ బాధ్య‌త ఖాతాదారుల‌దే!

బ్యాంకు లావాదేవీల వివ‌రాలు పాస్‌బుక్‌లో పొందుప‌రిచి ఉంటాయి. వినియోగ‌దారునిగా దాని ప‌ట్ల బాధ్య‌త‌గా ఎలా వ్య‌వ‌హ‌రించాలో చూద్దాం.

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

సిరి జవాబులు

మీకు తెలుసా !

నిక‌ర ఆదాయ విలువ అంటే ఏంటి?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%