banks

బ్యాంక్ Vs ఎన్‌బీఎఫ్‌సీ- వ్యాపార రుణానికి ఏది మంచిది?

ఎన్‌బీఎఫ్‌సీలు క్రెడిట్ స్కోరు లేక‌పోయినా/త‌క్కువ‌గా ఉన్నా రుణాల‌ను మంజూరు చేస్తాయి. అయితే అధిక వ‌డ్డీ వ‌సూలు చేసే అవ‌కాశం ఉంటుంది.

ఆర్‌బీఐ నిర్ణ‌యాల‌తో ఎన్‌బీఎఫ్‌సీలు, రైతులు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గాల‌కు చేయూత‌

ఆర్‌బీఐ రుణ నిబంధ‌న‌ల్లో మార్పులు చేసింది. అదేవిధంగా బల్క్ డిపాజిట్ల ప‌రిమితిని రూ.2 కోట్ల‌కు పెంచింది

సెక్యూరిటీస్‌ను హామీగా ఉంచి రుణం తీసుకోవ‌చ్చా?

రుణం తీసుకోవాల‌నుకుంటున్నారా? క‌్రెడిట్ కార్డు, వ్య‌క్తిగ‌త రుణాలతో పోలిస్తే సెక్యూరిటీస్‌పై రుణాలు త‌క్కువ వ‌డ్డీ రేట్ల‌కే ల‌భిస్తున్నాయి.

టాప్ అంతర్జాతీయ డెబిట్ కార్డులు - వాటి ప్రయోజనాలు, ఫీచర్లు

విదేశీ వెబ్ సైట్ లో ఏదైనా కొనుగోలు చేయాలనుకున్నా లేదా నెట్ ఫ్లిక్స్ ఖాతాకు చెల్లింపు చేయాలనుకున్నా, క్రెడిట్ కార్డు లేదా ఇంటర్నేషనల్ డెబిట్ కార్డ్ అవసరం అవుతుంది

ఇంటి రుణం ఎవరి దగ్గర తీసుకోవాలి? ఈ పది విషయాలు చూడండి!

మొదటగా మీరు వివిధ బ్యాంకులు అందించే రుణం తాలూకా కొటేషన్లను, అలాగే రుణం పొందాలనుకుంటున్న బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు అందించే ఆఫర్లను తెలుసుకోండి

ఇప్ప‌టీకీ పాత చెక్కుబుక్‌నే వాడుతున్నారా? అయితే జన‌వ‌రి 1 నుంచి మీ చెక్కులు చెల్ల‌క‌పోవ‌చ్చు.

చెక్కుల ద్వారా జ‌రిగే మోసాల నుంచి రక్షణ కల్పించేందుకు, చెక్కు క్లియ‌రింగ్ కాలాన్ని త‌గ్గించేందుకు వీలుగా ‘సీటీఎస్‌-2010’ చెక్కులను ప్రవేశపెట్టారు.

ఇకపై ఏటీఎం ద్వారా చెక్కులను క్లియర్ చేసుకోవచ్చు..

పైలట్ ప్రాజెక్టులో భాగంగా రెండు ప్రైవేట్ బ్యాంకులు గురుగావ్, బెంగళూరు నగరాలలో ఏర్పాటు చేయడానికి కొత్త ఏటీఎంలను కొనుగోలు చేశాయి

సగటు నిల్వ... సంగతేమిటి?

అసలు బ్యాంకులు ఈ నిల్వలను ఎలా గణిస్తాయి.. అపరాధ రుసుము భారం పడకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి

పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ vs బ్యాంకు రికరింగ్ డిపాజిట్

బ్యాంకులలో ఆర్డీల కాలపరిమితి ఒక సంవత్సరం నుంచి ఐదు సంవత్సరాల వరకు ఉంటుంది, కానీ పోస్ట్ ఆఫీస్లు ఐదు సంవత్సరాల కాలపరిమితితో మాత్రమే ఆర్డీలను అందిస్తాయి.

మీ బ్యాంకు ఖాతా...నామినీ ఎవరు?

బ్యాంకు ఖాతా లో నామినీ ఎవరినీ నియమించకపోవడం తో వస్తున్నా ఇలాంటి చిక్కులను తొలగించడానికి భారత ప్రభుత్వం బ్యాంకింగ్ చట్టం 1983 కు కొన్ని మార్పులు చేసింది

ఇంటి రుణం vs స్థల రుణం

ఆమోదం పొందిన ఆస్తుల పై అవి ఉన్న ప్రాంతం లేదా పరిమాణంతో సంబంధం లేకుండా ఇంటి రుణాలు లభిస్తాయి

ఇంటి రుణం ఎంతిస్తారు?

సొంతింటి కల సాకారం చేసుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ రుణం ఎంతిస్తారో తప్పక తెలుసుకోవాలి

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

సిరి జవాబులు

మీకు తెలుసా !

కింది వాటిలో త‌క్కువ కాల‌వ్య‌వ‌ధిలో పెట్టుబ‌డి చేసేందుకు వీలున్న‌వి ఏవి?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%