Bonds

ప్ర‌భుత్వ బాండ్లలో నేరుగా మ‌దుపుచేయోచ్చా?

ప్ర‌భుత్వ బాండ్లలో నేరుగా మ‌దుపుచేయోచ్చా?

సాధారణంగా మూడు వేర్వ‌రు కాల‌ప‌రిమితిల్లో టీ-బిల్లులు, ఐదు మెచ్యూరిటీలలో ప్ర‌భుత్వ బాండ్లు అందుబాటులో ఉన్నాయి. దాదాపు 70% పెట్టుబడులు స్వల్పకాలిక వర్గంలోకే వెళ్తున్నాయి.

54ఈసీ బాండ్లలో మ‌దుపు చేసారా?

54ఈసీ బాండ్లలో మ‌దుపు చేసారా?

ఈ బాండ్ల‌పై వ‌చ్చే వ‌డ్డీని ఆదాయంగా ప‌రిగ‌ణిస్తారు. గ్రామీణ విద్యుద్దీక‌ర‌ణ సంస్థ , జాతీయ‌ర‌హ‌దారి సంస్థల‌కు చెందిన బాండ్లు 54ఈసీ ప‌థ‌కం లోకి వ‌స్తాయి

ఫిక్సిడ్ డిపాజిట్లు vs ఎన్హెచ్ఏఐ బాండ్లు - ఏవి ఎక్కువ వడ్డీ ని అందిస్తాయి?

ఫిక్సిడ్ డిపాజిట్లు vs ఎన్హెచ్ఏఐ బాండ్లు - ఏవి ఎక్కువ వడ్డీ ని అందిస్తాయి?

భారత జాతీయ రహదారుల సంస్థ( ఎన్హెచ్ఏఐ) బాండ్లను జారీ చేసి బ్యాంకు డిపాజిట్ల కంటే ఎక్కువ వడ్డీ రేటు ను మదుపరులకు అందించే ఆలోచన లో ఉన్నట్టు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు

సామాజిక బాధ్య‌త‌ + పెట్టుబ‌డి = గ్రీన్ బాండ్లు

సామాజిక బాధ్య‌త‌ + పెట్టుబ‌డి = గ్రీన్ బాండ్లు

ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్షిత ప్రాధాన్య బాండ్లు (క్లైమేట్ బాండ్లు) కేట‌గిరీ లో వ‌చ్చే గ్రీన్ బాండ్లు. గ్రీన్ బాండ్ అంటే ఏంటి? అవి ఎందుకు జారీ చేస్తారు. వాటి ఆవ‌శ్య‌క‌త మొద‌లైన‌ వివ‌రాలు ఈ క‌థ‌నంలో తెలుసుకుందాం.

రేటింగ్ ప్ర‌కారం రాబ‌డి రేట్లు

రేటింగ్ ప్ర‌కారం రాబ‌డి రేట్లు

పిండి కొల‌ది రొట్టి అనే సామెత చెబుతుంటారు క‌దా! దాన్ని కాస్త బాండ్ల పెట్టుబ‌డికి అన్వ‌యిస్తే రేటింగ్ కొల‌దీ నాణ్య‌త‌ అనొచ్చేమో. ఈ క‌థ‌నంలో బాండ్ల‌పై రాబ‌డి, రేటింగ్ సంబంధాన్ని కొన్ని ఉదాహ‌ర‌ణ‌ల ద్వారా తెలుసుకుందాం.

రేటింగ్ ఏజెన్సీలు రాసే నివేదిక‌లు

రేటింగ్ ఏజెన్సీలు రాసే నివేదిక‌లు

బాండ్ల‌ను జారీ చేసే సంస్థ‌ను విశ్లేషించి దాని విశ్వ‌స‌నీయ‌త‌ను అంచ‌నా వేసేవి క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు.. మ‌దుప‌ర్లు బాండ్ల‌ను కొనేముందు క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు విడుద‌ల చేసే నివేదిక‌ల ద్వారా వాటి విశ్వ‌స‌నీయ‌త‌ను తెలుసుకోవ‌చ్చు.

డెట్‌సాధనాలను ఉపసంహరించుకునేందుకు సాధారణ నిబంధనలు, వెసులబాట్లు:

డెట్‌సాధనాలను ఉపసంహరించుకునేందుకు సాధారణ నిబంధనలు, వెసులబాట్లు:

స్థిరాదాయ పెట్టుబ‌డి సాధ‌నాల్లో వివిధ ర‌కాల ఆప్ష‌న్లు, ప్రొవిజ‌న్లు ఉంటాయి. కొన్ని మ‌దుప‌ర్ల‌కు అనుకూలంగా ఉంటే మ‌రికొన్ని జారీదారుల‌కు అనుకూలంగా ఉంటాయి.

దీర్ఘ‌కాల ప్ర‌భుత్వబాండ్లు

దీర్ఘ‌కాల ప్ర‌భుత్వబాండ్లు

దీర్ఘ‌కాలం పెట్టుబ‌డి చేసేందుకు తేదీతో కూడిన ప్రభుత్వ బాండ్లు అనువుగా ఉంటాయి. వివిధ కాల‌ప‌రిమితుల్లో ల‌భ్యమ‌య్యే ఈ బాండ్ల గురించి తెలుసుకుందాం.

టెక్నిక‌ల్ అనాల‌సిస్ -   అంచ‌నాలు

టెక్నిక‌ల్ అనాల‌సిస్ - అంచ‌నాలు

డిమాండు, స‌ప్లై ఆధారంగా షేర్ల‌ ధ‌ర‌ల్లో వ‌చ్చేక‌ద‌లిక‌లను విశ్లేషించ‌డాన్నిటెక్నిక‌ల్ అనాల‌సిస్ (సాంకేతిక విశ్లేష‌ణ‌) అంటారు.

54ఈసీ బాండ్లలో మ‌దుపు

54ఈసీ బాండ్లలో మ‌దుపు

దీర్ఘ‌కాలిక మూల‌ధ‌న రాబ‌డి పై ప‌న్ను మిన‌హాయింపు పొందేందుకు ఉప‌యోగ‌ప‌డే సెక్ష‌న్ 54 ఈసీ గురించి తెలుసుకుందాం.

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

సిరి జవాబులు

మీకు తెలుసా !

డివిడెంట్ అంటే ఏంటి?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%