cash withdraw

ఇకపై పీఓఎస్ టెర్మినల్స్ వద్ద నగదు ఉపసంహరణ సౌకర్యం పొందవచ్చు...

భారతదేశంలోని బ్యాంకులు జారీ చేసిన ఓపెన్ సిస్టమ్ ప్రీపెయిడ్ కార్డులను ఉపయోగించి నగదును ఉపసంహరించుకోవచ్చని ఆర్‌బీఐ తెలిపింది

కరోనా కారణంగా ఈపీఎఫ్ ఖాతా నుంచి నగదు ఉపసంహరించుకునే విధానం..

ఈపీఎఫ్ సభ్యుడు మూడు నెలల ప్రాథమిక జీతం, డీఏకు సమానమైన మొత్తాన్ని లేదా ఖాతాలోని బ్యాలెన్స్‌లో 75 శాతం, ఏది తక్కువైతే దాన్ని ఉపసంహరించుకోవచ్చు

ఫోన్‌పే 'ఏటీఎం'

ఇప్పటి వరకూ చెల్లింపుల సదుపాయం మాత్రమే కల్పించిన ఈ యాప్‌ నగదు ఉపసంహరణకు 'ఫోన్‌పే ఏటీఎం'ను ప్రవేశపెట్టింది

ఏటీఎమ్ లో కాస్త జాగ్ర‌త్త‌గా..

సాంకేతిక‌ను వినియోగించి చేసే ఆర్థిక సైబ‌ర్ నేరాల సంఖ్య అధిక‌మ‌వుతున్న‌ నేప‌థ్యంలో ఏటీఎమ్‌ల ద్వారా కార్డు స‌మాచారం త‌స్క‌రించి మోసాల‌కు పాల్ప‌డే స్కిమ్మింగ్ గురించి తెలుసుకుందాం.

క్రెడిట్ కార్డ్ ద్వారా నగదు ఉపసంహరించుకోవడం ఎలా?

క్రెడిట్ కార్డ్ ద్వారా నగదు ఉపసంహరించుకోవడం ఎలా?

క్రెడిట్ కార్డు ద్వారా నగదు ఉపసంహరణ చేయడం అనేది సులభమైన, అత్యంత అనుకూలమైన మార్గం. కానీ, ముందుగా మీరు దానిపై విధించే చార్జీల గురించి తెలుసుకోవాలి

ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, పీఎన్‌బీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుల ఏటీఎమ్ కార్డు విత్‌డ్రా ప‌రిమితి ఎంత‌?

ఎస్‌బీఐ క్లాసిక్, మాస్ట్రో డెబిట్ కార్డుల కొత్త విత్‌డ్రా నియ‌మాలు అక్టోబ‌రు 31 నుంచి అమ‌లులోకి రానున్నాయి.

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

సిరి జవాబులు

మీకు తెలుసా !

కింది వాటిలో పెట్టుబ‌డి వృద్ధికి ఎక్కువ‌గా ఆస్కారం ఉండే మ్యూచువ‌ల్ ఫండ్లు ఏవి?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%