CIBIL Credit Score

క్రెడిట్ కార్డ్ సుల‌భంగా పొందాలంటే....

చాలా వ‌ర‌కు బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై సెక్యూర్‌డ్ క్రెడిట్ కార్డును ఇస్తాయి. దీని క్రెడిట్ ప‌రిమితి ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో ఉన్న మొత్తానికి స‌మానంగా ఉంటుంది.

ఉద్యోగ అవకాశాలపై క్రెడిట్ స్కోర్ ప్రభావం ఎంత?

రుణాలను తిరిగి చెల్లించడంలో మీ బాధ్యతారాహిత్యాన్ని చెడ్డ క్రెడిట్ స్కోర్ ప్రతిబింబిస్తుంది, తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్నవారు కొన్ని సంస్థల్లో ఉద్యోగం పొందడం చాలా కష్టతరమైన విషయం

వాట్సాప్ లో ఉచితంగా సిబిల్ క్రెడిట్ స్కోర్...

సాధారణంగా బ్యాంకులు లేదా రుణదాతలు క్రెడిట్ స్కోర్ ఆధారంగా ఒక వ్యక్తి తాను తీసుకున్న రుణాలను తిరిగి చెల్లిస్తాడో లేదోనని విశ్లేషిస్తాయి

రుణం...ఇవన్నీ చూసాకే!

మన మీద ఆ రుణం చూపే ప్రభావాన్ని తెలుసుకున్నాకే గృహ రుణం కోసం ముందడుగు వేయాలి

వాట్సాప్ ద్వారా క్రెడిట్ రిపోర్ట్ ను పొందడం ఎలా?

ఖాతాదారులకు క్రెడిట్ స్కోర్లు, క్రెడిట్ నివేదికలు, నెలవారీ నవీకరణలను అందజేయడానికి పలు ఫింటెక్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నాయి

క్రెడిట్ స్కోరు

క్రెడిట్ స్కోరును ప్ర‌భావితం చేసే అంశాలు, క్రెడిట్ రేటింగ్‌, స్కోరు విధానాన్ని తెలుసుకోండి.

సిబిల్ - రుణ చరిత్ర !!

సిబిల్ - రుణ చరిత్ర !!

రుణం పొందాలంటే బ్యాంకులు, సంస్థలు ముందుగా కోరేది రుణ చరిత్ర. సిబిల్ ద్వారా రుణ చరిత్ర పొందే విధానం తెలుసుకుందాం.

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

సిరి జవాబులు

మీకు తెలుసా !

ఈ రోజు రూ.10కే ల‌భించే వ‌స్తువు, మ‌రికొన్నేళ్ల‌కు రూ. 20 అవుతుంది. ఆర్థిక ప‌రిభాష‌లో ఈ ప్ర‌భావాన్ని ఏమంటారు?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%