Insurance Claim

కరోనాకు కూడా బీమా పాలసీ...

ఒకవేళ పాలసీదారుడికి కరోనా పరీక్షల్లో పాజిటివ్ వచ్చినట్లైతే, పూర్తి బీమా మొత్తాన్ని బీమా సంస్థ చెల్లిస్తుంది

బీమా క్లెయిమ్ స్టేట‌స్‌ను ఎప్ప‌టిక‌ప్పుడు తెలియ‌జేయండి - ఐఆర్‌డీఏఐ

పాలసీదారుల ప్రయోజనాల్ని కాపాడేందుకు, స్పష్టమైన, పారదర్శకమైన కమ్యూనికేషన్‌ విధానాలను అనుసరించాలని ఐఆర్‌డీఏఐ తెలిపింది.

మొబైల్ బీమా తీసుకున్నారా?

మొబైల్ బీమా తీసుకున్నారా?

మొబైల్ కొన్న ఒక‌టి, రెండు రోజుల్లోపే బీమా తీసుకోవాలి. ఆన్‌లైన్ విధానంలో అయితే ఇంట‌ర్నెట్ ద్వారా ప్రాథ‌మిక స‌మాచారాన్ని పూరించాల్సి ఉంటుంది.

జీవిత బీమా పాల‌సీ తీసుకున్నారా?

జీవిత బీమా పాల‌సీ తీసుకున్నారా?

మ‌న‌కు ఇన్సూర‌బుల్ ఇంట్రెస్ట్ ఉన్న వారికి బీమా పాల‌సీ తీసుకుంటే, దానికి చెల్లించే ప్రీమియం పై ప‌న్ను మిన‌హాయింపు కూడా పొంద‌వ‌చ్చు.

కారు బీమాను ఎప్పుడు క్లెయిమ్ చేయాలి?

కారు బీమాను ఎప్పుడు క్లెయిమ్ చేయాలి?

ఒక సంవ‌త్స‌రం మొత్తం మీద ఏవిధ‌మైన క్లెయిమ్ ఫైల్ చేయ‌కుంటే సంవ‌త్స‌రం చివ‌ర‌న పున‌రుద్ద‌ర‌ణ ప్ర‌మీయంపై ఇచ్చే డిస్కౌంటును నో క్లెయిమ్ బోన‌స్ అంటారు.

ప్ర‌యాణ బీమా ఎందుకు తీసుకోవాలంటే

ప్ర‌యాణ బీమా ఎందుకు తీసుకోవాలంటే

మెడిక‌ల్ ఎవాక్యూయేష‌న్ పాల‌సీ వ్య‌క్తిని అత్య‌వ‌స‌ర త‌ర‌లింపు ద్వారా ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స చేయించేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది.

వ్యక్తిగత ప్రమాద పాలసీ అంటే ఏమిటి? దానిని ఎలా క్లెయిమ్ చేయాలి?

వ్యక్తిగత ప్రమాద పాలసీ అంటే ఏమిటి? దానిని ఎలా క్లెయిమ్ చేయాలి?

వ్యక్తిగత ప్రమాద పాలసీ అనేది మరణం లేదా వైకల్యం సంభవించినప్పుడు, ముందుగా నిర్ణయించిన హామీ మొత్తాన్ని చెల్లించే నిర్దిష్ట ప్రయోజన ప్రణాళిక

ఆ పత్రం తప్పనిసరా?

ఇలాంటప్పుడే అందరికీ వచ్చే సందేహం వారసత్వ ధ్రువీకరణ పత్రం గురించి. అసలు ఇది ఎందుకు అవసరం

వాహ‌న బీమా క్లెయిం విధానం

వాహ‌న బీమా క్లెయిం విధానం

మీకు తెలుసా? మీ వాహ‌నం దొంగ‌త‌నానికి గురైనా స‌రే, క్లెయిమ్ చేసుకుంటే దాని విలువ‌కు స‌మాన‌మైన ప‌రిహారం అందుతుంది. క్లెయిమ్‌తో న‌ష్టాల‌ను త‌గ్గించుకునే ఉపాయాల‌ను చూడండి.

రూపే కార్డుతో బీమా

రూపే కార్డుతో బీమా

దేశ‌వాళీ రూపే కార్డు క‌లిగి ఉన్న‌వారికి రూ.1ల‌క్ష బీమా వ‌ర్తిస్తుంది. ఏ సంద‌ర్భాల్లో చూడండి...

జీవిత బీమా క్లెయిం విధానం

జీవిత బీమా క్లెయిం విధానం

జీవిత బీమా క్లెయిం విధానాల‌ను, అందుకు సిద్ధంగా ఉంచుకోవాల్సిన వివ‌రాలు, ప‌త్రాల గురించి తెలుసుకుందాం. మ‌నవారికి ముంద‌స్తు అవ‌గాహ‌న పెంచుదాం.

థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌

థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌

మోటారు వాహన చ‌ట్టం ప్ర‌కారం వాహ‌న బీమాలో భాగంగా థ‌ర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ పొంద‌డం అనివార్యం. ఈ బీమా ప్ర‌యోజ‌నాలేమిటో స‌వివ‌రంగా తెలుసుకుందాం.

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

సిరి జవాబులు

మీకు తెలుసా !

కింది వాటిలో స్టాక్ మార్కెట్ సూచీల‌ను ఆధారంగా పెట్టుబ‌డి పెట్టే ఫండ్లు ఏవి?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%