Closing Market

న‌ష్టాల‌తో ముగింపు

దేశీయ సూచీలు నేడూ న‌ష్టాల‌ను చ‌విచూశాయి. నిఫ్టీ 12,200 స్థాయిని కోల్పోయింది

ఫ్లాట్‌గా ముగింపు

శుక్రవారం నాటి ట్రేడింగ్‌ మిశ్ర‌మంగా ముగిసింది. నిఫ్టీ 12,350పైన ట్రేడ‌య్యింది

12,200 పైకి చేరిన నిఫ్టీ

దేశీయ సూచీలు నేడు ఉత్సాహంగా ట్రేడ‌య్యాయి. సెన్సెక్స్ ఏకంగా 630 పాయింట్ల‌కు పైగా లాభ‌ప‌డింది

ప‌త‌న‌మైన మార్కెట్లు

దేశీయ సూచీలు సోమ‌వారం భారీగా న‌ష్ట‌పోయాయి. సెన్సెక్స్ ఏకంగా 788 పాయింట్లు న‌ష్ట‌పోగా, నిఫ్టీ 12 వేల దిగువ‌కు చేరింది

మిశ్ర‌మంగా ముగిసిన మార్కెట్లు

నేడు మార్కెట్ల‌లో నిరాశ ఎదురైంది. అయితే సూచీలు కీల‌క‌మైన సెన్సెక్స్ 41,440, నిఫ్టీ 12,250 స్థాయుల‌ను నిల‌బెట్టుకోగ‌లిగాయి

మ‌రో కొత్త రికార్డు

దేశీయ సూచీలు నేడూ కొత్త రికార్డును న‌మోదు చేశాయి. సెన్సెక్స్ 41,500, నిఫ్టీ 12,200 పైన ముగిశాయి

సెన్సెక్స్ @ 40,582

దేశీయ సూచీలు నేడు లాభాల‌ను న‌మోదు చేశాయి. సెన్సెక్స్ 40,500 పైకి చేర‌గా, నిఫ్టీ 12 వేల‌కు చేరువ‌లో ఉంది

12,150 వ‌ద్దకి చేరిన నిఫ్టీ

సూచీలు నేడు మ‌రో రికార్డును న‌మోదుచేశాయి. సెన్సెక్స్ 41,130 వ‌ద్ద‌, నిఫ్టీ 12,150 వ‌ద్ద ముగిశాయి

12000 వ‌ద్ద ముగిసిన నిఫ్టీ

దేశీయ సూచీలు కొత్త గ‌రిష్ఠాల నుంచి కాస్త వెన‌క్కి త‌గ్గాయి. సెన్సెక్స్ 182 పాయింట్లు లాభ‌ప‌డింది

సెన్సెక్స్ @ 40,470

కొనుగోళ్లు పెర‌గ‌డంతో నేడు దేశీయ మార్కెట్లు తిరిగి లాభాల‌ను న‌మోదు చేశాయి. సెన్సెక్స్ 40,470 వ‌ద్ద‌, నిఫ్టీ 11,940 వ‌ద్ద స్థిర‌ప‌డ్డాయి

వారాంతంలో స్వ‌ల్ప లాభాలు

దేశీయ సూచీలు నేడు స్వ‌ల్ప లాభాల‌కే ప‌రిమితం అయ్యాయి. నిఫ్టీ 11,900 మార్క్‌కి చేరువ‌లో ముగిసింది

11,900 దిగువ‌కు చేరిన నిఫ్టీ

దేశీయ సూచీలు కీల‌క మార్క్‌ను కోల్పోయాయి. నిఫ్టీ 11,900 దిగువకు చేరింది. సెన్సెక్స్ 40,116 వ‌ద్ద స్థిర‌ప‌డింది

చివ‌ర్లో స్వ‌ల్ప లాభాలు

దేశీయ సూచీలు నేడు స్వ‌ల్ప లాభాల‌కే ప‌రిమితంయ అయ్యాయి. సెన్సెక్స్ 40350 కి దిగువ‌న ముగిసింది

సెన్సెక్స్ @ 40,300

దేశీయ సూచీలు నేడు లాభాల‌ను న‌మోదు చేశాయి సెన్సెక్స్ రికార్డు స్థాయికి చేరింది

స్వ‌ల్ప లాభాల‌తో ముగింపు

దేశీయ మార్కెట్లు వారాంతంలో స్వ‌ల్ప లాభాల‌కే ప‌రిమిత‌మ‌య్యాయి. సెన్సెక్స్ 39 వేల వ‌ద్ద ముగిసింది

న‌ష్టాల‌తో ముగింపు

దేశీయ సూచీలు నేడు న‌ష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 300 పాయింట్ల‌కు పైగా కోల్పోయింది. నిఫ్టీ 11,600 వ‌ద్ద ముగిసింది

జోరందుకున్న బుల్‌

ట్రేడింగ్ ముగిసే స‌మ‌యానికి సెన్సెక్స్ 38,000పైన లాభ‌ప‌డ‌గా నిఫ్టీ 11,300 పైన ముగించింది.

న‌ష్టాల‌తో ముగింపు

ఈ వారం దేశీయ సూచీలు న‌ష్టాల‌తో ట్రేడింగ్ ముగించాయి. సెన్సెక్స్ 400 పాయింట్ల‌కు పైగా న‌ష్ట‌పోయింది.

సెన్సెక్స్ లాభం 1900 పాయింట్లు

దేశీయ సూచీలు నేడు దూసుకెళ్లాయి. గ‌త కొన్ని రోజులుగా న‌మోదవుతున్న న‌ష్టాల నుంచి ఒక్క‌సారిగా భారీ లాభాల్లోకి చేరాయి

లాభాల‌తో ముగింపు

దేశీయ సూచీలు శుక్ర‌వారం లాభాలతో ముగిశాయి. నిఫ్టీ తిరిగి 11,070 పైకి చేరింది

చివ‌రికి న‌ష్టాలే!

దేశీయ సూచీలు నేడు న‌ష్టాల‌తో ముగిశాయి. నిఫ్టీ తిరిగి 11,000 దిగువ‌కు చేరింది

కుప్ప‌కూలిన మార్కెట్లు

నేడు సూచీలు భారీగా న‌ష్ట‌పోయాయి. సెన్సెక్స్ ఏకంగా 36,500 స్థాయికి ప‌డిపోగా, నిఫ్టీ 10,800 మార్క్‌ను కోల్పోయింది.

నిఫ్టీ @ 11,100

దేశీయ సూచీలు మంగ‌ళ‌వారం లాభాల‌తో ముగిశాయి. నిఫ్టీ 11,100 పైకి చేరింది.

క్షీణించిన మార్కెట్లు

వ‌రుస‌గా మూడో రోజు మార్కెట్లు న‌ష్టాల‌ను మూట‌గ‌ట్టుకున్నాయి. సూచీలు నేడు ఒక‌టి శాతానికి పైగా న‌ష్ట‌పోయాయి

స్వ‌ల్ప న‌ష్టాల‌తో ముగింపు

వరుసగా మూడు రోజుల పాటు కొనసాగిన లాభాలకు అడ్డుకట్ట పడింది. మ‌దుప‌ర్ల అప్ర‌మ‌త్త‌త‌తో దేశీయ సూచీలు నేడు న‌ష్టాల‌తో ట్రేడింగ్ ముగించాయి

స్వ‌ల్ప లాభాల‌తో ముగింపు

దేశీయ సూచీలు బుధ‌వారం స్వ‌ల్ప లాభాల‌తో ముగిశాయి. నిఫ్టీ తిరిగి 11,100 స్థాయిని నిల‌బెట్టుకుంది.

ఏఎమ్ఓల‌తో ఎప్పుడైనా ఆర్డ‌ర్లు

ఏఎమ్ఓల‌తో ఎప్పుడైనా ఆర్డ‌ర్లు

మార్కెట్ల ట్రేడింగ్ వేళ‌లు ముగిసిన త‌ర్వాత కూడా షేర్ల క్ర‌య‌విక్ర‌యాలకు మ‌దుప‌ర్లు ఆర్డ‌ర్లు పెడుతుంటారు. అలా చేసే ఆర్డ‌ర్ల‌నే ఆఫ్ట‌ర్ మార్కెట్ ఆర్డ‌ర్లు (ఏఎమ్ఓ) అంటారు.

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

సిరి జవాబులు

మీకు తెలుసా !

నిక‌ర ఆదాయ విలువ అంటే ఏంటి?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%