coverage

గ్రూప్ బీమా పాలసీ అంటే ఏమిటి?

గ్రూప్ బీమా ప్లాన్ కు సంబంధించిన ప్రీమియంను ముందుగా సంస్థ చెల్లించి, అనంతరం ఉద్యోగుల జీతం నుంచి ప్రతి నెలా కొంత మొత్తాన్ని వసూలు చేస్తుంది

ఏపీజీఎల్ఐ గురించి తెలుసా?

ప్ర‌భుత్వ ఉద్యోగుల స‌మాజిక భ‌ద్ర‌త, సంక్షేమం కోసం ఆంధ్ర‌ప్రదేశ్ గ‌వ‌ర్న‌మెంట్ లైప్ ఇన్సురెన్స్‌ ప‌నిచేస్తుంది.

ఆన్‌లైన్‌ ట‌ర్మ్ పాల‌సీ తీసుకునే ముందు ప‌రిశీలించాల్సిన 15 అంశాలు

ట‌ర్మ్ పాల‌సీని కొనుగోలు చేసేప్పుడు ప్రీమియంతో పాటు సంస్థ, క్లెయిమ్ సెటిల్‌మెంట్‌ శాతాన్నికూడా ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాలి.

మీ ఆరోగ్య బీమా కంపెనీ అందిస్తున్న సేవలతో సంతృప్తిగాలేరా? అయితే ఇది మీకోస‌మే

ఆరోగ్య బీమా కంపెనీ మెరుగైన సేవలు అందించకుంటే పాలసీ దారుడు వేరే కంపెనీకి మారే అవకాశమే పాలసీ పోర్టబిలిటీ..

కారు బీమాను ఎప్పుడు క్లెయిమ్ చేయాలి?

ఒక సంవ‌త్స‌రం మొత్తం మీద ఏవిధ‌మైన క్లెయిమ్ ఫైల్ చేయ‌కుంటే సంవ‌త్స‌రం చివ‌ర‌న పున‌రుద్ద‌ర‌ణ ప్ర‌మీయంపై ఇచ్చే డిస్కౌంటును నో క్లెయిమ్ బోన‌స్ అంటారు.

సైబర్ బీమా గురించి విన్నారా?

సైబ‌ర్‌బీమాతో ఆర్థిక న‌ష్టం త‌గ్గించుకోవ‌చ్చ‌ని తెలుసా? డిజిట‌ల్ ప్లాట్‌ఫామ్‌ల వినియోగం పెరుగుతున్న‌ కొద్ది, సైబ‌ర్ నేరాల రేటు కూడా పెరుగుతుంది

ఆరోగ్య బీమా హామీ ఎంత ఉండాలి?

పెరుగుతున్న వైద్య ఖ‌ర్చుల‌తో పాటు మీ ఆదాయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని త‌గిన ఆరోగ్య బీమా పాల‌సీని ఎంచుకోవాలి.

రోజుకు రూ.100తో దీర్ఘ‌కాలిక ల‌క్ష్యాలు సాధ్య‌మేనా?

కొత్త‌గా ఉద్యోగంలో చేరుతున్నారా? అయితే రోజుకు రూ.100 కేటాయించ‌డం ద్వారా ప‌ద‌వీ విర‌మ‌ణ, ఆరోగ్య బీమా, ట‌ర్మ్‌పాల‌సీ వంటి ఆర్థిక‌ ల‌క్ష్యాల‌ను చేరుకోవ‌చ్చు.

విదేశీ వైద్యానికి హామీనిచ్చే పాల‌సీలు

మీ కుటుంబ స‌భ్యుడిని చికిత్స కోసం విదేశాలు తీసుకువెళ్ళానుకుంటున్నారా ? అయితే విదేశీ వైద్య ఖ‌ర్చుల‌ను మీ ఆరోగ్య‌బీమా పాల‌సీ క‌వ‌ర్ చేస్తుందో? లేదో ? మరోసారి స‌రిచూసుకోండి.

కోటి రూపాయిల బీమా క‌వ‌ర్ చేయాల‌నుకుంటున్నారా?

ప్రతి ఒక్కరూ బీమా అవ‌స‌రం గురించి మాట్లాడుతూ సాధ్య‌మైనంత ఎక్కువ‌గా క‌వ‌ర్ చేయ‌మ‌ని సూచిస్తారు. అయితే గరిష్టంగా ఎంత బీమా చేయ‌చ్చు?

దుకాణదారుల బీమా పాలసీ గురించి విన్నారా?

షాప్‌కీప‌ర్స్ బీమా క‌లిగి ఉంటే ఎటువంటి భ‌యం ఉండ‌దు. జ‌రిగే న‌ష్టానికి బీమాను క్లెయిం చేసుకోవ‌డం ద్వారా వ్యాపారాన్ని కొన‌సాగించుకోవ‌చ్చు

జీవిత బీమా పాలసీ తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు

పాలసీని కొనుగోలు చేసే సమయంలో ఒక్కసారి మీరు మెచ్యూరిటీ తేదీని ఎంపిక చేసుకున్నట్లైతే, అనంతరం దానిని మార్చుకోవడం వీలుకాదు

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

సిరి జవాబులు

మీకు తెలుసా !

కింది వాటిలో పెట్టుబ‌డి వృద్ధికి ఎక్కువ‌గా ఆస్కారం ఉండే మ్యూచువ‌ల్ ఫండ్లు ఏవి?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%