Debit Card

కార్డు ర‌హిత ఈఎమ్ఐ సేవ‌ల‌ను ప్రారంభించిన ఐసీఐసీఐ

బ్యాంకింగ్ ప‌రిశ్ర‌మ‌లో మొట్ట‌మొద‌టి సారిగా కార్డు ర‌హిత, పూర్తి స్థాయి డిజిట‌ల్ ఈఎమ్ఐ సౌల‌భ్యాన్ని ఐసీఐసీఐ ప్ర‌వేశ‌పెట్టింది

ఆన్‌లైన్ ద్వారా మొబైల్ నెంబ‌రు అప్‌డేట్ చేసుకోండిలా..

మీరు ఎస్‌బీఐ ఖాతాదారులా? ఇప్ప‌టికే మొబైల్ నెంబ‌రును రిజిస్ట‌ర్ చేసుకున్నారా? అయితే మొబైల్ నెంబ‌రును ఆన్‌లైన్‌లోనే అప్‌డేట్ చేసుకోవ‌చ్చు

కార్డు చెల్లింపుల్లో డ‌బ్బులు పోతే ఏం చేయాలి?

ఛార్జ్ బ్యాక్ మెకానిజం అనేది వినియోగ‌దారుడు మోసం, వివాదం లేదా తిరస్కరించడం వంటి వాటికి గురైన‌పుడు మొత్తాన్ని రీఫండ్‌గా పొందేంద‌కు ఉద్దేశించిన ప్రక్రియ.

ఏటీఎమ్‌లో ఏమ‌ర‌పాటు వ‌ద్దు

ఏటీఎమ్ వినియోగ‌దార్ల కార్డు స‌మాచారాన్నిక్ష‌ణాల్లో దొంగిలించే సైబ‌ర్ నేరం స్కిమ్మింగ్ గురించి తెలుసుకుందాం.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డు వినియోగదారులకు శుభవార్త...

ఆఫర్‌లో భాగంగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు క్రెడిట్ కార్డులు, క్రెడిట్ / డెబిట్ ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం తక్షణ డిస్కౌంట్‌ను అందిస్తోంది

'ఐబాక్స్‌'తో ఇక ఎప్పుడైనా డెబిట్, క్రెడిట్ కార్డులు పొంద‌వ‌చ్చు...

బ్యాంకు మూసివేసిన త‌ర్వాత‌, సెల‌వు దినాల్లో కూడా వెళ్లి మీరు క్రెడిట్, డెబిట్ కార్డుల‌ను డెలివ‌రీ తీసుకోవ‌చ్చు

ఏటీఎమ్‌..డెబిట్‌కార్డు..నెఫ్ట్..ఇత‌ర లావాదేవీలలో మారిన నియ‌మాలు

పొదుపు ఖాతాదారుల‌కు జ‌న‌వ‌రి 1నుంచి ఆన్‌లైన్ నెఫ్ట్ లావాదేవీల‌పై ఛార్జీల‌ను ర‌ద్దు చేయాల‌ని ఆర్‌బీఐ, బ్యాంకుల‌ను ఆదేశించింది

రూపే, యూపీఐ పేమెంట్స్ విధానం త‌ప్ప‌నిస‌రి..

రూపే కార్డు, యూపీఐ ద్వారా జ‌రిపే లావాదేవీల‌పై మ‌ర్చంట్ డిస్కౌంట్ రేట్‌(ఎండీఆర్‌)ను ర‌ద్దు చేస్లున్న‌ట్లు ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది

రేపే ఆఖ‌రి తేదీ..

ఈ ప‌నుల‌ను డెసెంబ‌రు 31 లోపు పూర్తిచేయ‌క‌పోతే, కొత్త సంవ‌త్స‌రంలో ఇబ్బందులు ఎదుర్కొన‌వ‌ల‌సి రావ‌చ్చు

ఇప్ప‌టికీ ఎస్‌బీఐ మాగ్నెటిక్ స్ట్రిప్ డెబిట్ కార్డులనే ఉప‌యోగిస్తున్నారా?

కొత్త ఈఎంవీ చిప్ కార్డు కోసం హోమ్ బ్రాంచ్ ను సందర్శించి లేదా ఆన్ లైన్ బ్యాంకింగ్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు

భ‌రోసా సేవింగ్స్ ఖాతాను ప్రారంభించిన ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌

ఈ ఖాతాను ప్రారంభించిన వారికి రూ.500 నెల‌వారీ బ్యాలెన్స్ నిర్వ‌హ‌ణ‌తో రూ.5 ల‌క్ష‌ల వ్య‌క్తిగ‌త ప్ర‌మాద బీమాను అందిస్తుంది

డెబిట్ కార్డుల తొల‌గింపు ల‌క్ష్యంగా ఎస్‌బీఐ

'యోనో' ప్లాట్‌ఫామ్ సాయంతో కార్డు లేకుండానే ఏటీఎమ్ మిష‌న్ల నుంచి న‌గ‌దు విత్‌డ్రా చేసువ‌చ్చ‌ని ఎస్‌బీఐ ఛైర్మన్‌ రజనీశ్‌ కుమార్‌ తెలిపారు

కార్డు చెల్లింపుల్లో పోయిన మొత్తాన్ని తిరిగి పొంద‌డం ఎలా?

కార్డు చెల్లింపుల్లో పోయిన మొత్తాన్ని తిరిగి పొంద‌డం ఎలా?

కార్డు చెల్లింపుల్లో వినియోగ‌దారుడు వివాదంలో చిక్కుకుంటే, ఛార్జ్‌బ్యాక్ రిక్వ‌స్ట్ పెట్ట‌డం ద్వారా కోల్పోయిన మొత్తాన్ని తిరిగి పొంద‌వ‌చ్చు

కార్డులు.. కొత్త‌కొత్త‌గా..

కార్డులు.. కొత్త‌కొత్త‌గా..

అన్ని బ్యాంకులు త‌మ వినియోగ‌దారుల‌కు డిసెంబ‌ర్ 31 నాటికి ఈఎమ్‌వీ చిప్ కార్డుల‌ను అంద‌జేయాల‌ని ఆర్‌బీఐ సూచించింది.

60 రోజుల్లో నిలిచిపోనున్న 4 సేవ‌లు

ఎస్‌బీఐ వినియోగ‌దారులు త‌మ బ్యాంకింగ్ కార్య‌క‌లాపాల‌కు ఎలాంటి ఆటంకం క‌ల‌గ‌కుండా ఉండాలంటే ఈ 60 రోజుల్లోపు చేయ‌వ‌ల‌సిన ప‌నులు

ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, పీఎన్‌బీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుల ఏటీఎమ్ కార్డు విత్‌డ్రా ప‌రిమితి ఎంత‌?

ఎస్‌బీఐ క్లాసిక్, మాస్ట్రో డెబిట్ కార్డుల కొత్త విత్‌డ్రా నియ‌మాలు అక్టోబ‌రు 31 నుంచి అమ‌లులోకి రానున్నాయి.

కార్డుతో అందేను బీమా

ఈ బీమా సౌకర్యాన్ని ఎలాంటి ఇబ్బందులూ లేకుండా పొందడానికి ఎలాంటి నిబంధనలు ఉన్నాయో తెలుసుకోవాలి

ఎస్‌బీఐ ఖాతాదారులు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం

బ్యాంకు నిర్దేశించిన తేదీ లోగా కొత్త ఈఎంవీ చిప్ డెబిట్ కార్డును తీసుకోవడంలో విఫలమైన వినియోగదారులు ఎస్‌బీఐ ఏటీఎం మెషీన్లలో తమ డెబిట్ కార్డును ఉపయోగించలేరు

రూపే కార్డుతో బీమా

రూపే కార్డుతో బీమా

దేశ‌వాళీ రూపే కార్డు క‌లిగి ఉన్న‌వారికి రూ.1ల‌క్ష బీమా వ‌ర్తిస్తుంది. ఏ సంద‌ర్భాల్లో చూడండి...

నగదు రహిత లావాదేవీలు

పెద్ద నోట్ల ర‌ద్దు త‌ర్వాత డిజిట‌ల్ మ‌నీ ప్రాముఖ్య‌త పెరిగింది. ఫోన్‌, కంప్యూట‌ర్‌, అంత‌ర్జాలం స‌హాయంతో ఎన్నిర‌కాలుగా డిజిట‌ల్ లావాదేవీలు చెయ్య‌వ‌చ్చో మీరే చూడండి.

ఏటీఎమ్‌ల్లో లభించే సేవలు

ఏటీఎమ్‌ల్లో లభించే సేవలు

ఏ సమయంలో అయినా, అందుబాటులో ఉన్నఏటీఎమ్‌ ద్వారా నగదు విత్ డ్రా తో బాటు వివిధ రకాల లావాదేవీలు జరపవచ్చు. వివరాలు తెలుసుకుందాం.

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

సిరి జవాబులు

మీకు తెలుసా !

పోస్టాఫీసు పొదుపు ఖాతా ప్రారంభించేందుకు క‌నీస వ‌య‌సెంత‌?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%