Economy

బ‌డ్జెట్ 2020 విశేషాలు..

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ 2020-21 బ‌డ్జెట్ ను పార్ల‌మెంట్‌లో ప్ర‌వేశ‌పెట్టారు

2019 లో ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో వ‌చ్చిన‌ మార్పులు

ఈ ఏడాది జూలై 1 నుంచి దేశంలో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి నెఫ్ట్, ఆర్‌టీజీఎస్‌ లావాదేవీలపై ఛార్జీలు విధించకూడదని ఆర్‌బీఐ నిర్ణయించింది

సీపీఐ అంటే ఏంటి?

సీపీఐ అంటే ఏంటి?

రిటైల్ మార్కెట్ లో నిత్యావ‌స‌ర వ‌స్తువ‌ల ధ‌ర‌ల్లో వ‌చ్చే మార్పుల‌ను తెలిపే సీపీఐని కేంద్ర గ‌ణాంకాల కార్యాల‌యం (సీఎస్ఓ) ప్ర‌తీ నెలా విడుద‌ల చేస్తుంది.

ఆర్థిక స‌ర్వే అంటే ఏంటి?

ఆర్థిక స‌ర్వే అంటే ఏంటి?

ప్ర‌తీ ఏటా బ‌డ్జెట్ స‌మావేశాల‌కు ముందు రోజు భార‌త దేశ ఆర్థిక స‌ర్వేను పార్ల‌మెంటుకు కేంద్ర ఆర్థిక మంత్రి నివేదిస్తారు.

వ‌ర్షాభావం ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై ఎలా ప్ర‌భావం చూపుతుంది?

వ‌ర్షాభావం ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై ఎలా ప్ర‌భావం చూపుతుంది?

జూన్-సెప్టెంబర్ కాలంలో న‌మోద‌య్యే వర్షపాతం భారతదేశ వార్షిక వర్షపాతంలో 70% ఉంటుంది. దేశ‌ 2.5 ల‌క్ష‌ల కోట్ల‌ డాల‌ర్ల‌ ఆర్థిక వ్యవస్థకు ఇది కీలకం

నెమ్మ‌దించిన వృద్ధి రేటు

అక్టోబ‌ర్‌-డిసెంబ‌ర్ త్రైమాసికంలో 6.6 శాతం వృద్ధి న‌మోదైన‌ట్లు కేంద్ర గ‌ణాంకాల కార్యాల‌యం వెల్ల‌డించింది.

ఆర్థిక మాంధ్యం నేర్పిన పాఠాలు

ఆర్థిక మాంధ్యం నేర్పిన పాఠాలు

2008-2009 ఆగ‌స్టు-అక్టోబ‌రు మ‌ధ్య‌లో సెన్సెక్స్ 30 శాతం త‌గ్గింది. బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్, స్మాల్ క్యాప్ ఇండెక్స్ అయితే దాదాపు 45 శాతం త‌గ్గాయి.

డాల‌ర్ ఆల్‌టైం హైకి.. ముడిచ‌మురు పైకి

రూపాయి బ‌ల‌హీనప‌డ‌టంతో డాల‌ర్ స‌రికొత్త రికార్డుల‌ను నెల‌కొల్ప‌డం. ముడిచ‌మురు ధ‌ర‌లు నింగిని తాకుతుండ‌టం. వీటి ప్ర‌భావం మార్కెట్ల పై ప‌డుతుందా?

బ‌ఫెట్ నియ‌మం భార‌త్‌లో ప‌నిచేస్తుందా?

బ‌ఫెట్ నియ‌మం భార‌త్‌లో ప‌నిచేస్తుందా?

మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్ -జీడీపీ నిష్ప‌త్తి అంటే ఏంటి? ఇది ఆ దేశ షేర్ మార్కెట్ల‌ను ఏవిధంగా అంచ‌నా వేస్తుంది? భార‌త్ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇది స‌రిపోతుందా త‌దిత‌ర విష‌యాల‌ను తెలుసుకుందాం.

మైస్ (ఎమ్ఐసీఈ) టూరిజం అంటే...

మైస్ (ఎమ్ఐసీఈ) టూరిజం అంటే...

మైస్ (ఎమ్ఐసీఈ - మీటింగ్స్,ఇన్‌సెన్‌టివ్స్, కాన్ఫ‌రెన్సెస్, ఎగ్జిబిష‌న్లు)టూరిజం అంటే నిర్వ‌హించేందుకు అనువైన స‌దుపాయాల‌ను క‌ల్పించ‌డం.

ఆర్థిక స‌ర్వే అంటే...

ఆర్థిక స‌ర్వే అంటే...

ప్ర‌భుత్వ విధానాలు, ఆర్థిక స్థితిగ‌తుల‌ను తెలిపే ఆర్థిక స‌ర్వే నేడు వెల్ల‌డికానుంది.

మ‌న బ‌డ్జెట్ - మ‌న నిధులు

మ‌న బ‌డ్జెట్ - మ‌న నిధులు

బ‌డ్జెట్ అంటే దేశ ప్ర‌జ‌ల అభివృద్ధికి ఖ‌ర్చుచేయ‌నున్న నిధులకు సంబంధించిన‌ గ‌ణాంకాలు. ఈ నివేదిక‌ను అర్థం చేసుకోవ‌డం ద్వారా దేశ ఆర్ధిక స్థితి గ‌తుల‌పై కొంత అవ‌గాహ‌న ఏర్ప‌డుతుంది. బ‌డ్జెట్ అర్థం చేసుకునేందుకు ఆర్థిక శాస్త్రం అవ‌పోస‌న ప‌ట్ట‌న‌వ‌స‌రం లేదు. అర్థం కానంత క‌ఠిన‌మైన‌వి కాదు . కొన్ని ప‌దాల‌కు అర్థం తెలుసుకుంటే బ‌డ్జెట్ ప్ర‌సంగం సుల‌భంగా అర్థంచేసుకోవ‌చ్చు.

బ‌డ్జెట్ అర్థంకావాలంటే...

బ‌డ్జెట్ అర్థంకావాలంటే...

బ‌డ్జెట్ నివేదిక‌ లో కొన్ని కీల‌క ప‌దాల గురించి తెలుసుకోవ‌డం ద్వారా అవ‌గాహ‌న సులభం అవుతుంది.ఆ ప‌దాలేంటో ఇప్పుడు చూద్దాం.

రేపే ఇవాంక రాక‌

ప్ర‌పంచ‌ దేశాల పారిశ్రామికవేత్త‌ల మ‌ధ్య జ‌రిగే శిఖ‌రాగ్ర స‌ద‌స్సు రేపు హైద‌రాబాద్‌లో ప్రారంభం కానుంది

జీఎస్‌టీతో అందుబాటు ధ‌ర‌లోని గృహాలపై ప్ర‌భావం అంతంతే: హీరానంద‌ని

జీఎస్‌టీతో అందుబాటు ధ‌ర‌లోని గృహాలపై ప్ర‌భావం అంతంతే: హీరానంద‌ని

జీఎస్‌టీ అమ‌లు వ‌ల్ల అందుబాటు ధ‌ర‌లలోని గృహాల‌పై పెద్ద‌గా ప్ర‌భావం ప‌డ‌దని హీరానంద‌ని క‌న్‌స్ట్ర‌క్ష‌న్ వ్య‌వ‌స్థాప‌కుడు, ఎమ్‌డీ నిరంజ‌న్ హీరానంద‌ని చెప్పారు.

ఆర్‌బీఐ కి మ‌రిన్ని అధికారాలు

ఆర్‌బీఐ కి మ‌రిన్ని అధికారాలు

మొండి బ‌కాయిల స‌మ‌స్య ప‌రిష్కారానికి ఆర్‌బీఐకి మ‌రిన్ని అధికారాల‌ను క‌ట్ట‌బెట్టేందుకు కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్ పై రాష్ట్ర‌ప‌తి ఆమోద ముద్ర వేశారు.

విమాన‌యాన రంగం వృద్ధి 23%

ప్ర‌స్తుత ఆర్ధిక సంవ‌త్స‌రం విమాన‌యాన రంగం 23 శాతం లాభ‌ప‌డింద‌ని ఐసీఆర్ఏ తెలిపింది.

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

సిరి జవాబులు

మీకు తెలుసా !

పోస్టాఫీసు రిక‌రింగ్ డిపాజిట్ కాలావధి ఎంత?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%