EMI

సిద్ధంగా ఉన్న ఇంటిని కొనుగోలు చేస్తే క‌లిగే 5 ప్రయోజనాలు

పెట్టుబ‌డి భ‌ద్ర‌త‌, వ‌స్తు సేవ‌ల ప‌న్ను(జీఎస్‌టీ) లేక‌పోవ‌డం వంటివి గృహ కొనుగోలు దారుల‌ను సిద్ధంగా ఉన్న గృహాల వైపు ఆక‌ర్షిస్తున్నాయి

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డు వినియోగదారులకు శుభవార్త...

ఆఫర్‌లో భాగంగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు క్రెడిట్ కార్డులు, క్రెడిట్ / డెబిట్ ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం తక్షణ డిస్కౌంట్‌ను అందిస్తోంది

ఇల్లు కొంటే మంచిదా? అద్దెకుంటే మంచిదా?

సొంతింటి నిర్మాణం కోసం గృహ‌రుణం తీసుకోవ‌డం చాలా సాధారణంగా క‌నిపించే విష‌యం. అయితే ప్ర‌తీనెలా అద్దె చెల్లించే బ‌దులు ఈఎమ్ఐ చెల్లించ‌డం మంచిదనే ఆలోచ‌న క‌లుగుతుంది

రుణ మేళాకి వెళ్తున్నారా?

రుణం తీసుకునే ముందు, ఎందుకోసం తీసుకుంటున్నాము? వ‌డ్డీతో పాటు తిరిగి చెల్లించే సామ‌ర్ధ్యం ఉందా? త‌దిత‌ర విష‌యాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాలి

ఇక‌పై బీమా ప్రీమియంల‌ను కూడా బీబీపీఎస్ ద్వారా చెల్లించ‌వ‌చ్చు

ప్రీపెయిడ్ రీఛార్జ్‌లు మిన‌హా అన్ని బిల్లుల‌ను భార‌త్ బిల్ పేమెంట్ వ్య‌వ‌స్థ ద్వారా చెల్లించేందుకు ఆర్‌బీఐ అనుమ‌తించింది

మ‌రింత చౌక‌గా ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ఎస్‌బీఐ గృహ రుణాలు

ఎస్‌బీఐ ప్రివిలైజ్డ్ గృహ రుణం ప‌థ‌కం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగులు ఈ ప్ర‌త్యేక ప్ర‌యోజ‌నాన్ని పొంద‌వ‌చ్చు.

గృహ రుణ ఈఎమ్ఐ ఎంత శాతం ఉండాలి?

గృహ రుణ ఈఎమ్ఐ ఎంత శాతం ఉండాలి?

ఆస్తిని కొనుగోలు చేయాల‌నుకున్న‌ప్పుడు, ప‌న్ను చెల్లించిన త‌రువాత ఆదాయంలో 30 శాతం ఈఎమ్ఐ చెల్లించేందుకు, 30 శాతం నెల‌వారీ ఖ‌ర్చుల‌కు, 30 శాతం పెట్టుబ‌డుల‌కు, 10 శాతం ఇత‌ర ఖ‌ర్చుల‌కు కేటాయించ‌డం మంచిది.

క్రెడిట్ కార్డు వినియోగదారులు చేయకూడని ఐదు పనులు

క్రెడిట్ కార్డు వినియోగదారులు చేయకూడని ఐదు పనులు

క్రెడిట్ కార్డుల వాడకాన్ని పెంచడానికి క్రెడిట్ కార్డులను జారీ చేసేవారు వివిధ రకాల రివార్డ్ పాయింట్ పథకాలతో వినియోగదారులను ప్రలోభపెట్టడానికి ప్రయత్నిస్తారు

ఈఎమ్ఐలో కొనాలా? వ‌ద్దా?

ఈఎమ్ఐలో కొనాలా? వ‌ద్దా?

ఏదైనా ఖ‌రీదైన వ‌స్తువును కొనేముందు అది అత్య‌వ‌స‌రమా? లేదా కొన్నాళ్ల ఆగాక కొనుక్కున్నా ఫ‌ర్వాలేదా? అని ప్ర‌శ్నించుకోవాలి

ఈఎంఐ తో కొనుగోలు మంచిదేనా?

ఈఎంఐ తో కొనుగోలు మంచిదేనా?

గృహోప‌క‌ర‌ణాల కొనుగోలు విష‌యంలో చాలా మంది డ‌బ్బు చెల్లించి కొనాలా లేదా ఈఎమ్ఐ ద్వారా కొనాలా అని ఆలోచిస్తుంటారు

వాయిదా ఆలస్యం...మోయలేని భారం!

వాయిదా ఆలస్యం...మోయలేని భారం!

గృహరుణం అంటే ఓ దీర్ఘకాలం కొనసాగే అప్పు. వాయిదాలను సక్రమంగా చెల్లించినప్పుడే ఇందులో తక్కువ వడ్డీ ప్రయోజనం మనకు అందుతుంది.

వాహన రుణం పొందడం ఎలా?

వాహన రుణం పొందడం ఎలా?

బైక్ ధరలో 85 శాతం వరకు లేదా కొన్ని సందర్భాల్లో 90 - 95 శాతం రుణాన్ని పొందే అవకాశం ఉంటుంది.

సున్నా శాతం వ‌డ్డీ వెనుక అస‌లు త‌క‌రారు!

సున్నా శాతం వ‌డ్డీ వెనుక అస‌లు త‌క‌రారు!

పండుగ‌ల సీజ‌న్‌లో సాధార‌ణంగా ప్ర‌క‌టించే సున్నా శాతం వ‌డ్డీతో కూడిన ఇఎమ్ఐ స్కీమ్‌ల‌లో .. పూర్తిగా వ‌డ్డీని మిన‌హాయిస్తారా? అంత‌ర్గ‌తంగా అద‌న‌పు ఛార్జీలు ఉండ‌వ‌చ్చు.

రుణ వాయిదాలు చెల్లించ‌లేని గ‌డ్డుకాలంలో వెసులుబాటు!

రుణ వాయిదాలు చెల్లించ‌లేని గ‌డ్డుకాలంలో వెసులుబాటు!

బ్యాంకుల నుంచి రుణం తీసుకున్న‌వారు కొన్ని అనివార్య కార‌ణాల వ‌ల్ల‌ వాయిదాల‌ను తీర్చ‌లేక‌పోవ‌చ్చు. ఇలాంటి గ‌డ్డు ప‌రిస్థితుల్లో కొంత కాలానికి చెల్లింపుల‌ను వాయిదా వేసుకునే అవ‌కాశాలు లేవా? మార్గాలున్నాయోమో చూద్దాం...

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

సిరి జవాబులు

మీకు తెలుసా !

షేర్ల‌ను ఎల‌క్ట్రానిక్ రూపంలో నిల్వ చేసుకునేందుకు అవసరమయ్యే ఖాతా ?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%