epf

ఈపీఎఫ్‌ గురించి మరిన్ని వివరాలు - 2

ఒక సంస్థ నుంచి మరొక సంస్థ ఉద్యోగం మారినట్లైతే , కొత్త సంస్థ వారికి పాత భవిష్యనిధి ఖాతా వివరాలను కొత్త సంస్థ వారికి తెలియచేయాలి.

విదేశాల్లో ఉద్యోగం వచ్చిందా? మరి పీఎఫ్ ఖాతా సంగతేంటి?

ఒకవేళ మీరు విదేశాల్లో స్థిరపడినట్లయితే, ఏ వయస్సులోనైనా పీఎఫ్ ఉపసంహరణ కోసం మీరు దరఖాస్తు చేసుకోవడంతో పాటు వెంటనే పూర్తి మొత్తాన్ని ఉపసంహరించుకోవచ్చు

పదవీ విరమణ నిధి ఎలా?

పదవీ విరమణ నిధి ఎలా?

ప‌ద‌వీ విర‌మ‌ణ అనంతరం అవ‌స‌ర‌మ‌య్యే ఖ‌ర్చుల‌కు ప్ర‌ణాళిక వేసుకోవ‌డం ద్వారా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవ‌చ్చు

పీఎఫ్ కాంట్రిబ్యూషన్ తగ్గింపుతో మీ టేక్ హోమ్ శాలరీ ఎంత పెరుగుతుంది?

ఈపీఎఫ్ వేతనంలో నెలవారీ ఉద్యోగుల వాటాను 12 శాతం నుంచి 10 శాతంకు తగ్గించడం వలన ఉద్యోగుల నెలవారీ టేక్-హోమ్ జీతం పెరుగుతుంది

ఈపీఎఫ్ఓ ​​పోర్టల్ లో కేవైసీని ఎలా అప్‌డేట్ చేయాలి?

ఈపీఎఫ్ఓ ​​యూఏఎన్ పోర్టల్‌ లో లాగిన్ అయ్యి, అవసరమైన పత్రాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడం ద్వారా మీ కేవైసీని అప్‌డేట్ చేసుకోవచ్చు

పీఎఫ్ మొత్తం స‌రిపోతుందా?

పీఎఫ్ మొత్తం స‌రిపోతుందా?

రిటైర్‌మెంట్ కార్ప‌స్‌ను స‌మ‌కూర్చుకునేందుకు అందుబాటులో ఉన్న పెట్టుబ‌డి మార్గాల‌ను ఈ క‌థ‌నంలో చూద్దాం

వేతన జీవులకు శుభవార్త..

ఒకవేళ వడ్డీ రేట్లు పెరగనప్పటికీ, కనీసం ప్రస్తుతం ఉన్న రేట్లు కొనసాగే అవకాశం ఉండనున్నట్లు తెలుస్తుంది

పీపీఎఫ్ కంటే వీపీఎఫ్ ఎందుకు మేలు?

రాబ‌డి ప‌రంగా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ( పీపీఎఫ్) కంటే స్వచ్ఛంద ప్రావిడెంట్ ఫండ్ (వీపీఎఫ్‌) మెరుగైన పెట్టుబడి ఎంపిక గా చెప్పాలి.

పీపీఎఫ్ Vs జీపీఎఫ్

పీపీఎఫ్ Vs జీపీఎఫ్

ప్ర‌జా భ‌విష్య‌నిధి, ఆదాయ‌పు ప‌న్ను రాయితీనిచ్చే ఒక పెట్టుబ‌డి మార్గం.

ఉద్యోగుల పింఛను పథకం ఈపీఎస్ గురించి పూర్తిగా తెలుసుకోండి

బకాయిలను ఉపసంహరించుకున్న సభ్యుడు పెన్షన్ ప్రయోజనాలను పొందటానికి ఉద్యోగుల పెన్షన్ పథకం, 1995 కింద తన సభ్యత్వాన్ని కొనసాగించవచ్చు

పెరగనున్న ఉద్యోగుల వేతనాలు

ప్రభుత్వం ఈ ప్రతిపాదనతో ముందుకు వెళితే, ఉద్యోగి జీతం నుంచి మొత్తం ఈపీఎఫ్ వాటా 12 శాతం నుంచి 10 శాతంకు తగ్గనుంది

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

సిరి జవాబులు

మీకు తెలుసా !

నిక‌ర ఆదాయ విలువ అంటే ఏంటి?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%