Equity Funds

గృహిణుల‌ ఆర్ధిక‌ ప్ర‌ణాళిక‌కు 4 నియ‌మాలు

సంపాద‌న ఉన్న వారే ఆర్థిక ప్ర‌ణాళిక చేసుకోవాలి అని చాలా మంది అనుకుంటారు. కానీ నిజానికి ఎటువంటి సంపాద‌న లేని గృహిణులకు ఆర్ధిక ప్ర‌ణాళిక అవ‌సరం.

ఈటీఎఫ్ vs ఇండెక్స్ ఫండ్లు

ఈటీఎఫ్ కూడా బెంచ్ మార్కును అనుసరిస్తూ, బెంచ్ మార్క్ లోని అన్ని లేదా కొన్ని స్టాక్ లలో పెట్టుబడి పెడుతుంది

పెట్టుబడి మార్గం ఎంచుకోవడం ఎలా?

పెట్టుబడి లక్ష్యం, కాలపరిమితి, నష్టాన్ని తట్టుకునే శక్తి, రాబడి తదితరాలను లెక్కలోకి తీసుకొని పెట్టుబడి మార్గాలను ఎంచుకోవాల్సి ఉంటుంది

కొత్త‌గా పెట్టుబ‌డి చేయ‌డం ప్రారంభిస్తున్నారా?

పెట్టుబ‌డుల విష‌యంలో ఆలస్యం చేయ‌రాదు. యువ‌త తాము సంపాదించ‌డం ప్రారంభించిన కొత్త‌లోనే సంప‌ద సృష్టిపై దృష్టిపెడితే జీవితం సాఫీగా ప్ర‌ణాళికాబ‌ద్ధంగా ఉంటుంది.

గ‌ణ‌నీయంగా పెరుగుతున్న మ్యూచువల్ ఫండ్స్ ఆస్తుల విలువ

ఆస్తుల విలువ నెలనెలా పెరగడానికి పరిశ్రమల ద్వారా పెట్టుబడిదారులకు అవగాహన కల్పించడం, రిటైల్ పెట్టుబడిదారుల నుంచి బలమైన భాగస్వామ్యం ప్రధాన కారణం

మ్యూచువల్ ఫండ్స్ vs యులిప్స్

యులిప్స్‌ కోసం చెల్లించే ప్రీమియంను కొంత మొత్తం బీమా కోసం, మరి కొంత సొమ్ము ఛార్జీలను మినహాయించుకొని మిగతా సొమ్మును మ్యూచువల్‌ ఫండ్ల యూనిట్ల పెట్టుబడులకు వినియోగిస్తారు.

పెద్ద‌ల‌కు ప‌న్ను ప్ర‌యోజ‌నాలు

పెద్ద‌ల‌కు ప‌న్ను ప్ర‌యోజ‌నాలు

ఫిక్సిడ్ డిపాజిట్లు, డెట్ మ్యూచువ‌ల్ ఫండ్లు, ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్లు మూడింటిలో వ‌యోజ‌నుల‌పై ఏవిధంగా ప‌న్నుమిన‌హాయింపు ఉంటుందో ఈ క‌థ‌నంలో తెలుసుకుందాం

ఆల్ట‌ర్నేటివ్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ గురించి కొన్ని విష‌యాలు

ఆల్ట‌ర్నేటివ్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ (ఏఐఎఫ్) మ‌న దేశంలో వీటిని మూడు కేట‌గిరీలుగా విభ‌జించారు. ఇత‌ర‌ దేశాల్లో హెడ్జ్ ఫండ్లుగా వ్య‌వ‌హ‌రించేవి ఈ వ‌ర్గంలోకి వ‌స్తాయి.

రూ. 5000తో 22 కంపెనీల్లో మ‌దుపు

రూ. 5000తో 22 కంపెనీల్లో మ‌దుపు

భార‌త్-22 ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ (ఈటీఎఫ్) న‌వంబ‌రు 15-17 రిటైల్ మ‌దుప‌ర్లు అందుబాటులో ఉంటుంది. ఈ నేప‌థ్యంలో ఈటీఎఫ్ కు సంబంధించిన వివ‌రాలు మీకోసం

డెట్ ఫండ్ల‌లో మ‌దుపుచేసేందుకు ఐదుకార‌ణాలు

డెట్ ఫండ్ల‌లో మ‌దుపుచేసేందుకు ఐదుకార‌ణాలు

ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్లలో మ‌దుపు చేసే వారు క్ర‌మంగా పెరుగున్న‌ప్ప‌టికి డెట్ ఫండ్ల విష‌యానికి వ‌స్తే ఆ ప‌రిస్థితి క‌న‌బ‌డ‌టం లేదు. దీనికి కార‌ణం డెట్ ఫండ్ల‌పై స‌రైన అవ‌గాహ‌న లేక‌పోవ‌డం కార‌ణం కావ‌చ్చు.

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు

ప్ర‌జ‌ల‌కు మ్యూచువ‌ల్ ఫండ్ల‌పై ఎంతోకొంత అవ‌గాహ‌న ఉన్న‌ట్లుగా క‌నిపిస్తోంది. ఫండ్ల‌కు సంబంధించి ముఖ్య‌మైన‌ స‌మాచారాన్ని క్లుప్తంగా ఒక చోట చూద్దాం.

మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో మార్పులు జ‌రిగితే

మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో మార్పులు జ‌రిగితే

మ‌దుప‌ర్ల భ‌ద్ర‌త‌ను ప్ర‌భావితం చేసే ఏ విధ‌మైన మార్పు చేయాల‌న్నాఫండ్ నిర్వాహ‌కులు ముంద‌స్తుగా సెబీ అనుమ‌తి తీసుకోవాలి. అనుమ‌తి పొందిన త‌రువాత ఆ విష‌యాన్ని మ‌దుప‌ర్ల‌కు తెలియ‌జేయాలి.

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

సిరి జవాబులు

మీకు తెలుసా !

డివిడెంట్ అంటే ఏంటి?

మీరేమంటారు?

మ‌న‌దేశంలో అధిక సామ‌ర్థ్యం ఉన్న 650 సీసీ బైకులు అనుకూలంగా ఉంటాయ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%