Equity Investments

పెట్టుబ‌డి కేటాయింపుల థంబ్ రూల్

ప్ర‌తీ రోజూ పెట్రోల్ రేటు ఎందుకు పెరిగుతుందో తెలీదు? వార్త‌ల్లో రూపాయి బ‌ల‌హీన‌ప‌డుతుంద‌ని చెప్తే, ట్రంప్ వ‌ల్లే ఇందంతా అని బ‌య‌ట జ‌నం అనుకుంటున్నారు.

నిఫ్టీ క‌నిష్టం ఇదేనా? ఇంకా ఉందా?

కొన్ని సార్లు నిఫ్టీ పుంజుకుంటున్న‌ట్లు అనిపించినా దానికి కొన‌సాగింపు ఉండ‌క‌పోవ‌డం గ‌మ‌నించాల్సిన విష‌యం.కాబ‌ట్టి మ‌దుప‌ర్లు ఈ ప‌రిస్థితుల‌లో అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంది.

ప్ర‌శాంత జీవితం కోసం ప్ర‌ణాళిక వేద్దాం

సాధించాలంటే.. సంపాదించాలి.. ఎందుకంటే మ‌న ఆర్థిక ల‌క్ష్యాలు నెర‌వేరాలంటే డ‌బ్బు కావాలి కాబ‌ట్టి. అదీ స‌మ‌యానికి కావాలి. స‌రిపోయేంత కావాలి.

కారు కొనుగోలుపై ద్ర‌వ్యోల్బ‌ణ ప్ర‌భావం

కారు కొనుగోలుపై ద్ర‌వ్యోల్బ‌ణ ప్ర‌భావం

సురేష్ రూ.10ల‌క్ష‌లు పెట్టి కారు కొనాల‌నుకుంటాడు. అత‌డి మిత్రుడు ర‌మేష్ త‌న వ్యాపారానికి ఆ సొమ్మును అడుగుతాడు. ప‌దేళ్ల త‌ర్వాత ఈ సొమ్ము తిరిగి ఇస్తాడు... ఆ త‌ర్వాత ఏమైందో చూడండి..

అన్నీ తెలిసినా.. ప్ర‌ణాళిక లేనిదే స‌రైన అడుగు వేయ‌లేం

అన్నీ తెలిసినా.. ప్ర‌ణాళిక లేనిదే స‌రైన అడుగు వేయ‌లేం

ఆ దంప‌తుల‌కు ఆర్థిక విష‌యాల‌పై అవ‌గాహ‌న ఉంది. పెట్టుబ‌డులూ ఎక్కువ మొత్తంలోనే చేసేవారు. ఆర్థికప‌రంగా ఎక్క‌డ వెన‌క‌బ‌డ్డారో తెలుస్తున్నా.. ఏదో గ‌డిచిపోతుందిలే అనే ధోర‌ణితో ఉండేవారు. ఆర్థిక ప్ర‌ణాళిక‌దారు స‌ల‌హాల‌తో జీవితానికి భ‌రోసా నింపుకోగ‌లిగారు.

సంప్ర‌దాయ ప‌థ‌కాలను వీడి... ఈక్విటీల దిశ‌గా న‌డిచిన వైనం!

సంప్ర‌దాయ ప‌థ‌కాలను వీడి... ఈక్విటీల దిశ‌గా న‌డిచిన వైనం!

ఆ కుటుంబం ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌లోనే పెట్టుబ‌డిని కొన‌సాగించేది. పొదుపు చేస్తున్నా..ఎక్క‌డో చిన్న వెలితి. ఆర్థిక ప్ర‌ణాళిక‌దారును క‌లిశాక ఎలాంటి ఆర్థికప‌ర‌మైన మార్పులు చేసుకున్నారో చూడండి.

సీడీఎస్ఎల్ ఐపీఓ నివేదిక‌

సీడీఎస్ఎల్ ఐపీఓ నివేదిక‌

దేశంలో తొలిసారిగా ఐపీఓ కు వ‌స్తున్న‌ డిపాజిట‌రీ సంస్థ‌ సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్(సీడీఎస్ఎల్). సంస్థ ఆర్థిక భవిష్యత్తుపై విశ్లేషకులు సానుకూలంగా ఉన్నారు.

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

సిరి జవాబులు

మీకు తెలుసా !

రుణ చ‌రిత్ర నివేదిక‌(సీఐఆర్‌) అనేది వ్య‌క్తి రుణ చ‌రిత్ర‌పై ఇచ్చే నివేదిక‌. ఇందులో ఉండే అంశాలు:

మీరేమంటారు?

మ‌న‌దేశంలో అధిక సామ‌ర్థ్యం ఉన్న 650 సీసీ బైకులు అనుకూలంగా ఉంటాయ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%