Financial Goals

జీవ‌న‌శైలి.. పెట్టుబ‌డుల‌కు ఆటంకం కావొద్దు

క‌ష్ట‌ప‌డి సంపాదించిన డ‌బ్బును పొదుపు చేస్తే స‌రిపోదు, స‌రైన ప‌ద్ద‌తిలో పెట్టుబ‌డులు చేసి మ‌రింత పెంచుకుంటేనే మీ కృషికి ఫలితం ఉంటుంది

కృష్ణ ఆర్థిక ప్రణాళిక

ఓ మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబానికి చెందిన ఆర్థిక ప్ర‌ణాళిక ఎలా ఉంటుంది? దీనిపై ఆర్థిక నిపుణుల సూచ‌న‌లేమిటో చద‌వండి

సంక్షోభ సమయంలో... నేర్చుకున్న ఆర్థిక పాఠాలు

ఏడాదికి ఒక సారి ఆర్థిక స‌ల‌హాదారును క‌లిసి సంభాషించ‌డం ఎంత‌మాత్రం లాభ‌దాయ‌కం కాద‌ని దానికి బ‌దులు త‌ర‌చూ క‌ల‌వ‌డం వ‌ల్ల స‌రైన ఆర్థిక ప్ర‌ణాళిక వేసుకోవ‌డం సాధ్య‌ప‌డుతుంద‌ని ఈ కుటుంబ పెద్ద భావిస్తున్నారు.

పెట్టుబడులతో ఎదుగుదామా..

ఆర్ధిక లక్ష్యాలను నిర్దేశించుకుని , దానికి తగిన విధంగా మదుపు చేసినట్లయితే , సులభంగా లక్ష్యాలను చేరుకోవచ్చు

గుంటూరులో జ‌రిగిన సిరి మ‌దుప‌రుల అవ‌గాహ‌న స‌ద‌స్సు విశేషాలు

గుంటూరులో ఈనాడు సిరి ఇన్వెస్ట‌ర్స్ క్ల‌బ్‌, ఆదిత్య బిర్లా స‌న్‌లైఫ్ మ్యూచువ‌ల్ ఫండ్, జెన్ మ‌నీ సంయుక్తంగా నిర్వ‌హించిన మ‌దుప‌రుల అవ‌గాహ‌న స‌ద‌స్సు

ఆదిలాబాద్‌లో జ‌రిగిన సిరి మ‌దుప‌రుల అవ‌గాహ‌న‌ స‌ద‌స్సు విశేషాలు

ఈనాడు సిరి ఇన్వెస్ట‌ర్స్ క్ల‌బ్, ఆదిత్య బిర్లా స‌న్ లైఫ్ మ్యూచువ‌ల్ ఫండ్, జెన్ మ‌నీ సంయుక్తంగా నిర్వ‌హించిన మ‌దుప‌రుల అవ‌గాహ‌న సద‌స్సు

తిరుప‌తిలో ఈనాడు సిరి మ‌దుప‌రుల అవ‌గాహ‌న స‌ద‌స్సు

సిరి ఇన్వెస్ట‌ర్స్ క్ల‌బ్‌- ఆదిత్య బిర్లా స‌న్‌లైఫ్ మ్యూచువ‌ల్ ఫండ్, జెన్‌మ‌నీ సంయుక్తంగా నిర్వ‌హిస్తున్న అవ‌గాహ‌న స‌ద‌స్సు

నెల్లూరులో ఈనాడు సిరి మ‌దుప‌రుల అవ‌గాహ‌న స‌ద‌స్సు

సిరి ఇన్వెస్ట‌ర్స్ క్ల‌బ్‌- ఆదిత్య బిర్లా స‌న్‌లైఫ్ మ్యూచువ‌ల్ ఫండ్, జెన్‌మ‌నీ సంయుక్తంగా నిర్వ‌హిస్తున్న అవ‌గాహ‌న స‌ద‌స్సు

మార్కెట్లో తాత్కాలిక హెచ్చుత‌గ్గులు స‌హ‌జ‌మే.. ఈనాడు సిరి ఇన్వెస్ట‌ర్స్ క్ల‌బ్

సిరి ఇన్వెస్ట‌ర్స్ క్ల‌బ్‌- ఆదిత్య బిర్లా స‌న్‌లైఫ్ మ్యూచువ‌ల్ ఫండ్, జెన్‌మ‌నీ సంయుక్తంగా నిర్వ‌హించిన‌ అవ‌గాహ‌న స‌ద‌స్సు

ఆర్థిక ప్రణాళిక అవ‌స‌ర‌మెంత‌?

ఆర్థిక ప్రణాళిక అవ‌స‌ర‌మెంత‌?

జీవితం ఊహించని మలుపులతో ఉంటుంది. భవిష్యత్తును ఎవరూ అంచనా వేయలేరు. మనం దాన్ని ధైర్యంగా ఎదుర్కోగలగాలి. జవాబులు లేని ప్రశ్నలెన్నింటిౖకీ సమాధానాలు వెతకాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

దీర్ఘ‌కాల పెట్టుబ‌డుల‌తోనే లాభాలు.. నంద్యాల‌లో మ‌దుప‌రుల అవ‌గాహ‌న స‌ద‌స్సు

సిరి ఇన్వెస్ట‌ర్స్ క్ల‌బ్‌- ఆదిత్య బిర్లా స‌న్‌లైఫ్ మ్యూచువ‌ల్ ఫండ్ సంయుక్తంగా నిర్వ‌హించిన‌ అవ‌గాహ‌న స‌ద‌స్సు

పండుగ బోస‌స్ వ‌చ్చిందా...

పండుగ బోస‌స్ వ‌చ్చిందా...

బోన‌స్‌ను కేవ‌లం వినోదం, ఖ‌ర్చులు కోసం మాత్ర‌మే కాకుండా కొంత భాగాన్ని ఆర్థిక ల‌క్ష్యాల కోసం కేటాయించ‌డం మంచిది

మ‌దుపుతో ఆర్థిక స్వేచ్ఛ‌ను పొందండి

మ‌దుపుతో ఆర్థిక స్వేచ్ఛ‌ను పొందండి

వయసు పెరిగే కొద్దీ ఆర్థిక ల‌క్ష్యాల‌పై స్పష్టత వస్తుంది. స్పష్టత వచ్చే వరకు వేచి చూస్తే , మదుపు చేసే సమయం తగ్గి , చక్రవడ్డీ ప్రభావంతో పొందే లాభాన్ని పొందలేము.

ఆర్థికారోగ్యం పెంచుకోవాలి.. మ‌దుప‌రుల సద‌స్సులో నిపుణుల విలువైన సూచ‌న‌లు

ఆదివారం ఒంగోలులో ఈనాడు సిరి ఇన్వెస్ట‌ర్స్ క్ల‌బ్‌ మ‌దుప‌రుల అవ‌గాహ‌న స‌ద‌స్సుకు మంచి స్పంద‌న ల‌భించింది.

ల‌క్ష్యాల ఆధారంగా మ్యూచువ‌ల్ ఫండ్ల‌ను ఎలా ఎంచుకోవాలి?

ల‌క్ష్యాల ఆధారంగా మ్యూచువ‌ల్ ఫండ్ల‌ను ఎలా ఎంచుకోవాలి?

ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి ఎంచుకున్న ల‌క్ష్యం, స‌మ‌యం ఆధారంగా మ‌దుపు చేయ‌డాన్నిల‌క్ష్యం ఆధారిత‌ (గోల్‌ బేసెడ్) పెట్టుబ‌డులు అంటారు.

నూత‌న సంవ‌త్స‌రం కోసం 5 పొదుపు చిట్కాలు

నూత‌న సంవ‌త్స‌రం కోసం 5 పొదుపు చిట్కాలు

స‌రైన ఆర్థిక ప్ర‌ణాళిక‌తో కొత్త సంవ‌త్స‌రాన్ని ప్రారంభించి, మీ దీర్ఘ‌కాలిక ల‌క్ష్యాల‌ను సాధించేందుకు కావ‌ల‌సిన మొత్తాన్ని పొదుపు చేసుకోవ‌చ్చు

గృహ రుణ ఈఎమ్ఐ ఎంత శాతం ఉండాలి?

గృహ రుణ ఈఎమ్ఐ ఎంత శాతం ఉండాలి?

ఆస్తిని కొనుగోలు చేయాల‌నుకున్న‌ప్పుడు, ప‌న్ను చెల్లించిన త‌రువాత ఆదాయంలో 30 శాతం ఈఎమ్ఐ చెల్లించేందుకు, 30 శాతం నెల‌వారీ ఖ‌ర్చుల‌కు, 30 శాతం పెట్టుబ‌డుల‌కు, 10 శాతం ఇత‌ర ఖ‌ర్చుల‌కు కేటాయించ‌డం మంచిది.

క‌ఠిన నిర్ణ‌యాల‌తో... దారిలోకి రాగ‌లిగాం!

క‌ఠిన నిర్ణ‌యాల‌తో... దారిలోకి రాగ‌లిగాం!

కొండ‌లా పేరుకున్న రుణాలు, విలాస‌వంత‌మైన జీవ‌న‌శైలి.. తొలుత ఈ కుటుంబ ఆర్థిక ప‌రిస్థితి అస్త‌వ్య‌స్తంగా ఉండేది. స‌ల‌హాదారు సూచ‌న‌ల‌తో ఎలా దారిలోకి వ‌చ్చారో చూద్దాం.

సాకులు వ‌ద్దు! మ‌దుపు మొద‌లుపెట్టండి!

సాకులు వ‌ద్దు! మ‌దుపు మొద‌లుపెట్టండి!

సాధార‌ణంగా ప్ర‌జ‌లు మ‌దుపు చేయ‌డం మొద‌లు పెట్టేందుకు ర‌కర‌కాల సాకులు చెబుతుంటారు. వాటిని అధిగ‌మించి ఆర్థిక భ‌ద్ర‌త‌ను ఎలా పెంపొందించుకోవాలో ఇప్పుడు చూద్దాం.

అమ్మడమూ తెలియాలి!

అమ్మడమూ తెలియాలి!

సాధారణంగా మార్కెట్ పతనం అవుతున్నప్పుడు మంచి షేర్లను కూడా చాలా మంది అమ్మేస్తుంటారు

లక్ష్యం కోసమే మదుపు

లక్ష్యం కోసమే మదుపు

భవిష్యత్తు లక్ష్యాలు, పన్ను పొదుపు కోసం ఎలాంటి ప్రణాళిక ఉండాలి అనే అంశాలపై ఆయన ఏమంటున్నారంటే

మీ స‌ర్వీసు కాలాన్ని బ‌ట్టి ఎంత గ్రాట్యుటీ వ‌స్తుందో లెక్కించండి

మీ స‌ర్వీసు కాలాన్ని బ‌ట్టి ఎంత గ్రాట్యుటీ వ‌స్తుందో లెక్కించండి

అటు ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ఇటు ప్రైవేట్ సంస్థ‌ల్లో ప‌నిచేసేవారు గ్రాట్యూటీ అందుకుంటారు. దీన్ని ఎలా లెక్కించి ఇస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. గ్రాట్యుటీపై చెల్లించాల్సిన ప‌న్నుపై కూడా అవ‌గాహ‌న పెంచుకుందాం...

తొలి అడుగే క‌ష్టం..  ఆ త‌ర్వాత న‌ల్లేరుపై న‌డ‌కే!

తొలి అడుగే క‌ష్టం.. ఆ త‌ర్వాత న‌ల్లేరుపై న‌డ‌కే!

ఆర్థిక ప్ర‌ణాళికలో భాగంగా తొలిసారి పొదుపు ప్రారంభించిన‌ప్పుడు కొత్త‌గా, క‌ష్టంగా ఉంటుంది. ఆ త‌ర్వాత అల‌వాటైతే ఇక వెనుదిరిగి చూడాల్సిన ప‌ని ఉండ‌దు.

సంప‌ద సృష్టించుకోవాల‌న్నా... క్ర‌మ‌మైన ఆదాయం పొందాల‌న్నా...

సంప‌ద సృష్టించుకోవాల‌న్నా... క్ర‌మ‌మైన ఆదాయం పొందాల‌న్నా...

సంప‌ద సృష్టికి క్ర‌మ‌మైన ఆదాయానికి మ‌ధ్య తేడా తెలియ‌క‌పోతే పొర‌పాటున అనుకూలం కాని పెట్టుబ‌డి మార్గాన్ని ఎంచుకునే అవ‌కాశం ఉంటుంది.

కోరుకున్న‌ది చేరుకునేందుకు అవ‌స‌ర‌మ‌య్యే ఆర్థిక‌ ల‌క్ష్యం

కోరుకున్న‌ది చేరుకునేందుకు అవ‌స‌ర‌మ‌య్యే ఆర్థిక‌ ల‌క్ష్యం

ఒక వ్య‌క్తి జీవితంలో ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ చాలా అవ‌స‌రం. భ‌విష్య‌త్తు కోసం ఆలోచ‌నతో కూడిన‌ ఆర్థిక ప్ర‌ణాళిక ఉండాలి. ప్ర‌ణాళిక అనుస‌రించి త‌మ‌ ఆర్థిక ల‌క్ష్యం చేరుకోవాలి. ఈ క‌థ‌నంలో ఆర్థిక ల‌క్ష్యం అంటే ఏంటి? వాటి ర‌కాలు గురించి త‌దిత‌ర విష‌యాలు తెలుసుకుందాం.

త‌ల్లిదండ్రుల‌కు ఆర్థిక విష‌యాల్లో 10 ర‌కాలుగా స‌హాయం చేద్దాం..

త‌ల్లిదండ్రుల‌కు ఆర్థిక విష‌యాల్లో 10 ర‌కాలుగా స‌హాయం చేద్దాం..

త‌ల్లిదండ్రుల‌కు వ‌య‌సు పెరిగే కొద్దీ పిల్ల‌లుగా వాళ్ల ఆర్థిక వ్య‌వ‌హారాల‌ను చ‌క్క‌దిద్దుకునే బాధ్య‌త‌ను భుజాన‌వేసుకోండి. అయితే వారి ఆర్థిక స్వేచ్ఛ‌కు ఎటువంటి భంగం క‌ల‌గ‌కుండా మాత్రమే.

దీపావ‌ళికి ఆర్థిక జీవితంలో వెలుగులు నింపుకుందాం!

దీపావ‌ళికి ఆర్థిక జీవితంలో వెలుగులు నింపుకుందాం!

మిఠాయిలు, వెలుగుల కాంతుల‌కు ప్ర‌తీక‌గా నిలిచే ఈ పండుగ ద్వారా మ‌న జీవితాన్ని ఆర్థిక‌ప‌రంగా తీపిగా, ప్ర‌కాశ‌వంతంగా చేసుకోవ‌డం మ‌న‌చేతుల్లోనే ఉంది. అదెలాగో తెలుసుకుందాం ప‌దండి...

ఆ ప‌ని 20ఏళ్ల క్రిత‌మే చేసి ఉండాల్సింది!

ఆ ప‌ని 20ఏళ్ల క్రిత‌మే చేసి ఉండాల్సింది!

పెట్టుబ‌డుల‌పై అధిక రాబ‌డులు వాటిని దీర్ఘ కాలం పాటు కొన‌సాగించిన‌ప్పుడే క‌లుగుతాయి. దీనినే చ‌క్ర‌వ‌డ్డీ మ్యాజిక్ గా చూస్తారు. అందుకే క్ర‌మానుగ‌త పెట్టుబ‌డుల‌ను ఎంచుకునేప్పుడు ఎక్కువ చ‌క్ర‌వ‌డ్డీ పొందే విధంగా చూసుకోవాలి.

కారు కొనుగోలుపై ద్ర‌వ్యోల్బ‌ణ ప్ర‌భావం

కారు కొనుగోలుపై ద్ర‌వ్యోల్బ‌ణ ప్ర‌భావం

సురేష్ రూ.10ల‌క్ష‌లు పెట్టి కారు కొనాల‌నుకుంటాడు. అత‌డి మిత్రుడు ర‌మేష్ త‌న వ్యాపారానికి ఆ సొమ్మును అడుగుతాడు. ప‌దేళ్ల త‌ర్వాత ఈ సొమ్ము తిరిగి ఇస్తాడు... ఆ త‌ర్వాత ఏమైందో చూడండి..

మంచి రోజుల‌ను తెచ్చింది ప్ర‌ణాళికే

మంచి రోజుల‌ను తెచ్చింది ప్ర‌ణాళికే

ఆర్థిక ప్ర‌ణాళిక వ‌ల్ల మంచి రోజులు వ‌చ్చాయ‌ని.. ముందస్తుగా దాచుకున్న సొమ్ము బాగా లేని కాలాల్లో ఉప‌యోగ‌ప‌డింద‌ని కోల్‌క‌తాకు చెందిన ఈ దంప‌తులు చెబుతున్నారు.

అన్నీ తెలిసినా.. ప్ర‌ణాళిక లేనిదే స‌రైన అడుగు వేయ‌లేం

అన్నీ తెలిసినా.. ప్ర‌ణాళిక లేనిదే స‌రైన అడుగు వేయ‌లేం

ఆ దంప‌తుల‌కు ఆర్థిక విష‌యాల‌పై అవ‌గాహ‌న ఉంది. పెట్టుబ‌డులూ ఎక్కువ మొత్తంలోనే చేసేవారు. ఆర్థికప‌రంగా ఎక్క‌డ వెన‌క‌బ‌డ్డారో తెలుస్తున్నా.. ఏదో గ‌డిచిపోతుందిలే అనే ధోర‌ణితో ఉండేవారు. ఆర్థిక ప్ర‌ణాళిక‌దారు స‌ల‌హాల‌తో జీవితానికి భ‌రోసా నింపుకోగ‌లిగారు.

గణేష్ ఆర్థిక ప్రణాళిక

గణేష్ ఆర్థిక ప్రణాళిక

ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత ఆర్థిక జీవితం క‌చ్చిత‌మైన ప్ర‌ణాళిక‌తో సాగాలి. నెల‌నెలా వ‌చ్చే పింఛ‌ను లేదా ఇత‌ర ఆదాయాల‌ను ఖ‌ర్చుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకోవాలి. అప్పుడే మ‌లి జీవితంలో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా సాగుతుంది.

ఆర్థిక ప్రణాళికతో భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుందాం!

ఆర్థిక ప్రణాళికతో భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుందాం!

జీవితంలో ఆర్థికంగా ఎంతో ఎత్తుకు ఎదగాలనుకుంటున్నారా? మీ కుటుంబసభ్యులను సంతోషపెట్టడమే మీ ధ్యేయమా? వీటన్నింటికి మీ నుంచి అవుననే సమాధానమే వస్తుంది.

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

సిరి జవాబులు

మీకు తెలుసా !

కింది వాటిలో పెట్టుబ‌డి వృద్ధికి ఎక్కువ‌గా ఆస్కారం ఉండే మ్యూచువ‌ల్ ఫండ్లు ఏవి?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%