Financial Planning

మ‌నం భ‌ద్ర‌తను పాటిస్తే ఆ భ‌ద్ర‌త మ‌న‌ల్ని ర‌క్షిస్తుంది

సంపాద‌న ప్రారంభించిన తొలి రోజుల్లోనే ఆర్థిక‌ ప్ర‌ణాళికను రూపొందించుకోవ‌డం వ‌ల్ల జీవితం మొత్తానికి ఆర్థిక‌ భ‌రోసా ఉంటుంది.

ఫెస్టివ‌ల్ ఆఫ‌ర్ల వ‌ల‌లో ప‌డొద్దు

డిస్కౌంట్‌లో వ‌స్తున్నాయ‌ని అవ‌స‌రం లేని వ‌స్తువుల‌ను కొనుగోలు చేసేందుకు ఇప్పుడు ఖ‌ర్చు చేస్తున్నార‌న్న విష‌యం గుర్తుంచుకోండి

అత్యవసర నిధి

అనుకోకుండా ఏర్పడే అవసరాలలో ఉపయోగపడేలా ఉండే సొమ్మే అత్యవసర నిధి..

బ‌డ్జెట్‌తో ఖ‌ర్చుల నియంత్ర‌ణ‌

బ‌డ్జెట్ వేసుకుంటే దేనికి ఎంత ఖ‌ర్చు చేస్తున్నామో స్ప‌ష్ట‌త వ‌స్తుంది. అప్పుడు అన‌వ‌స‌ర‌ ఖ‌ర్చుల‌ను నియంత్రించుకునే అవ‌కాశం ఉంటుంది

కారు కొనుగోలు అవసరమా..?

చాలా మంది కొత్త కారుని కొని, కొన్నాళ్ళు వాడిన తరువాత తమకు అంత అవసరం గానీ, స్థోమత గానీ లేదని తెలుసుకుంటారు

ధ‌న‌వంతులు కావాలంటే..

సంపాదించిన సొమ్ములో ఎంత మొత్తం ప్రస్తుత అవసరాలకు ఖర్చు చేస్తున్నాం, భవిష్యత్ అవసరాలకోసం ఎంత దాచి పెడుతున్నాం అని చూసుకోవాలి

న్యు పెన్షన్ స్కీం

మ‌లి వ‌య‌సులో ఆర్థికంగా ప‌రిపుష్ఠంగా ఉండేలా య‌వ్వ‌న ద‌శ నుంచే ప్ర‌ణాళిక‌ల ర‌చ‌న‌కు చేయూత‌నందించ‌డ‌మే మంచి ప్ర‌భుత్వ ఉద్దేశం. కొత్త పింఛ‌ను ప‌థ‌కం ఇంచుమించు అలాంటి సిద్ధాంతాల‌తోనే ఆరంగ్రేటం చేసింది.

ఆర్థిక ప్ర‌ణాళిక నిర్మాణం

ఆర్థిక ప్ర‌ణాళిక‌లో ద‌శ‌ల‌వారీగా ల‌క్ష్యాల‌ను నిర్మించుకునే విధానం, అందుకు అవ‌స‌ర‌మైన విధినాల గురించి తెలుసుకుందాం.

కృష్ణ ఆర్థిక ప్రణాళిక

ఓ మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబానికి చెందిన ఆర్థిక ప్ర‌ణాళిక ఎలా ఉంటుంది? దీనిపై ఆర్థిక నిపుణుల సూచ‌న‌లేమిటో చద‌వండి

ప‌నిచేయ‌ని ఇంటి వైద్యం ... న‌య‌మైంది ఆర్థిక స‌ల‌హాదారును క‌లిశాకే!

బెంగ‌ళూరుకి చెందిన ఈ దంప‌తులు ఆర్థిక ప్ర‌ణాళిక‌లో సొంత నిర్ణ‌యాలే ఎక్కువ‌గా తీసుకునేవారు. ఆర్ధిక ఒడిదుడుకులు ఎదురయ్యాయి. దీంతో ఆర్థిక స‌ల‌హాదారు అవ‌స‌రం ఎంతో ఉంద‌న్న సంగ‌తిని గుర్తించేందుకు వారికి అట్టే స‌మ‌యం ప‌ట్ట‌లేదు.

సంక్షోభ సమయంలో... నేర్చుకున్న ఆర్థిక పాఠాలు

ఏడాదికి ఒక సారి ఆర్థిక స‌ల‌హాదారును క‌లిసి సంభాషించ‌డం ఎంత‌మాత్రం లాభ‌దాయ‌కం కాద‌ని దానికి బ‌దులు త‌ర‌చూ క‌ల‌వ‌డం వ‌ల్ల స‌రైన ఆర్థిక ప్ర‌ణాళిక వేసుకోవ‌డం సాధ్య‌ప‌డుతుంద‌ని ఈ కుటుంబ పెద్ద భావిస్తున్నారు.

పెట్టుబడులతో ఎదుగుదామా..

ఆర్ధిక లక్ష్యాలను నిర్దేశించుకుని , దానికి తగిన విధంగా మదుపు చేసినట్లయితే , సులభంగా లక్ష్యాలను చేరుకోవచ్చు

ఆర్థిక లక్ష్యాలు

ఆర్థిక లక్ష్యాల‌ను స్మార్ట్‌(SMART)గా ఎలా నిర్వ‌హించుకోవాలో ఈ ఇన్ఫోగ్రాఫిక్ స‌హాయంతో తెలుసుకుందాం.

పిల్లలకు పొదుపు పాఠాలు

చిన్న వయసు నుంచే డబ్బు విలువను, పొడుపు చేసే అలవాటుని నేర్పించి పిల్లల భవిష్యత్తుకు తోడ్పదమేలాగో తెలుసుకుందాం.

నెట్‌బ్యాంకింగ్‌ ద్వారా పీపీఎఫ్‌ ఖాతాలో సొమ్ము జమ

ప్ర‌జా భ‌విష్య నిధి ఖాతా రిటైర్మెంట్ స‌మయానికి ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ ఖాతాలో సొమ్మును ఆన్‌లైన్ ద్వారా ఎలా జ‌మ చేయాలో చూద్దాం.

గుంటూరులో జ‌రిగిన సిరి మ‌దుప‌రుల అవ‌గాహ‌న స‌ద‌స్సు విశేషాలు

గుంటూరులో ఈనాడు సిరి ఇన్వెస్ట‌ర్స్ క్ల‌బ్‌, ఆదిత్య బిర్లా స‌న్‌లైఫ్ మ్యూచువ‌ల్ ఫండ్, జెన్ మ‌నీ సంయుక్తంగా నిర్వ‌హించిన మ‌దుప‌రుల అవ‌గాహ‌న స‌ద‌స్సు

గుంటూరులో ఈనాడు సిరి మ‌దుప‌రుల అవ‌గాహ‌న స‌ద‌స్సు..

సిరి ఇన్వెస్ట‌ర్స్ క్ల‌బ్‌- ఆదిత్య బిర్లా స‌న్‌లైఫ్ మ్యూచువ‌ల్ ఫండ్, జెన్‌మ‌నీ సంయుక్తంగా నిర్వ‌హిస్తున్న అవ‌గాహ‌న స‌ద‌స్సు

ఆదిలాబాద్‌లో జ‌రిగిన సిరి మ‌దుప‌రుల అవ‌గాహ‌న‌ స‌ద‌స్సు విశేషాలు

ఈనాడు సిరి ఇన్వెస్ట‌ర్స్ క్ల‌బ్, ఆదిత్య బిర్లా స‌న్ లైఫ్ మ్యూచువ‌ల్ ఫండ్, జెన్ మ‌నీ సంయుక్తంగా నిర్వ‌హించిన మ‌దుప‌రుల అవ‌గాహ‌న సద‌స్సు

క‌రీంన‌గ‌ర్‌లో ఈనాడు సిరి మ‌దుప‌రుల అవ‌గాహ‌న స‌ద‌స్సు

సిరి ఇన్వెస్ట‌ర్స్ క్ల‌బ్‌- ఆదిత్య బిర్లా స‌న్‌లైఫ్ మ్యూచువ‌ల్ ఫండ్, జెన్‌మ‌నీ సంయుక్తంగా నిర్వ‌హిస్తున్న అవ‌గాహ‌న స‌ద‌స్సు

ఆదిలాబాద్‌లో ఈనాడు సిరి మ‌దుప‌రుల అవ‌గాహ‌న స‌ద‌స్సు

సిరి ఇన్వెస్ట‌ర్స్ క్ల‌బ్‌- ఆదిత్య బిర్లా స‌న్‌లైఫ్ మ్యూచువ‌ల్ ఫండ్, జెన్‌మ‌నీ సంయుక్తంగా నిర్వ‌హిస్తున్న అవ‌గాహ‌న స‌ద‌స్సు

కొత్త‌గూడెంలో ఈనాడు సిరి మ‌దుప‌రుల అవ‌గాహ‌న స‌ద‌స్సు

సిరి ఇన్వెస్ట‌ర్స్ క్ల‌బ్‌- ఆదిత్య బిర్లా స‌న్‌లైఫ్ మ్యూచువ‌ల్ ఫండ్, జెన్‌మ‌నీ సంయుక్తంగా నిర్వ‌హిస్తున్న అవ‌గాహ‌న స‌ద‌స్సు

నెల్లూరులో జ‌రిగిన సిరి మ‌దుప‌రుల స‌ద‌స్సు విశేషాలు

ఈనాడు సిరి ఇన్వెస్ట‌ర్స్‌క్ల‌బ్ , ఆదిత్య బిర్లా స‌న్ లైఫ్ మ్యూచువ‌ల్ ఫండ్‌, జెన్ మ‌నీ సంయుక్తంగా నిర్వ‌హించిన మ‌దుప‌రుల అవ‌గాహ‌న స‌ద‌స్సు

తిరుప‌తిలో ఈనాడు సిరి మ‌దుప‌రుల అవ‌గాహ‌న స‌ద‌స్సు

సిరి ఇన్వెస్ట‌ర్స్ క్ల‌బ్‌- ఆదిత్య బిర్లా స‌న్‌లైఫ్ మ్యూచువ‌ల్ ఫండ్, జెన్‌మ‌నీ సంయుక్తంగా నిర్వ‌హిస్తున్న అవ‌గాహ‌న స‌ద‌స్సు

నెల్లూరులో ఈనాడు సిరి మ‌దుప‌రుల అవ‌గాహ‌న స‌ద‌స్సు

సిరి ఇన్వెస్ట‌ర్స్ క్ల‌బ్‌- ఆదిత్య బిర్లా స‌న్‌లైఫ్ మ్యూచువ‌ల్ ఫండ్, జెన్‌మ‌నీ సంయుక్తంగా నిర్వ‌హిస్తున్న అవ‌గాహ‌న స‌ద‌స్సు

మార్కెట్లో తాత్కాలిక హెచ్చుత‌గ్గులు స‌హ‌జ‌మే.. ఈనాడు సిరి ఇన్వెస్ట‌ర్స్ క్ల‌బ్

సిరి ఇన్వెస్ట‌ర్స్ క్ల‌బ్‌- ఆదిత్య బిర్లా స‌న్‌లైఫ్ మ్యూచువ‌ల్ ఫండ్, జెన్‌మ‌నీ సంయుక్తంగా నిర్వ‌హించిన‌ అవ‌గాహ‌న స‌ద‌స్సు

కాకినాడ‌లో ఈనాడు సిరి మ‌దుప‌రుల అవ‌గాహ‌న స‌ద‌స్సు

సిరి ఇన్వెస్ట‌ర్స్ క్ల‌బ్‌- ఆదిత్య బిర్లా స‌న్‌లైఫ్ మ్యూచువ‌ల్ ఫండ్, జెన్‌మ‌నీ సంయుక్తంగా నిర్వ‌హిస్తున్న అవ‌గాహ‌న స‌ద‌స్సు

ఆర్థిక ప్రణాళిక అవ‌స‌ర‌మెంత‌?

ఆర్థిక ప్రణాళిక అవ‌స‌ర‌మెంత‌?

జీవితం ఊహించని మలుపులతో ఉంటుంది. భవిష్యత్తును ఎవరూ అంచనా వేయలేరు. మనం దాన్ని ధైర్యంగా ఎదుర్కోగలగాలి. జవాబులు లేని ప్రశ్నలెన్నింటిౖకీ సమాధానాలు వెతకాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

పెద్ద మొత్తంలో డ‌బ్బు చేతికందిందా? ఇప్పుడు ఏం చేయాలి?

బ్యాంకుల్లో డ‌బ్బు డిపాజిట్ చేయ‌గానే బ్యాంక‌ర్లు త‌మ వ‌ద్ద అందుబాటులో ఉన్న పెట్టుబ‌డి మార్గాల్లో పెట్ట‌మ‌ని ర‌క‌ర‌కాల స‌ల‌హాల‌ను ఇస్తుంటారు

రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో జ‌రిగిన ఈనాడు సిరి మ‌దుపరుల స‌ద‌స్సు విశేషాలు

సిరి ఇన్వెస్ట‌ర్స్ క్ల‌బ్‌- ఆదిత్య బిర్లా స‌న్‌లైఫ్ మ్యూచువ‌ల్ ఫండ్, జెన్‌మ‌నీ సంయుక్తంగా నిర్వ‌హిస్తున్న అవ‌గాహ‌న స‌ద‌స్సు

క‌ర్నూల్‌లో జ‌రిగిన మ‌దుపరుల అవ‌గాహ‌న స‌ద‌స్సు విశేషాలు

సిరి ఇన్వెస్ట‌ర్స్ క్ల‌బ్‌- ఆదిత్య బిర్లా స‌న్‌లైఫ్ మ్యూచువ‌ల్ ఫండ్, జెన్‌మ‌నీ సంయుక్తంగా నిర్వ‌హించిన‌ అవ‌గాహ‌న స‌ద‌స్సు

విజ‌య‌న‌గ‌రంలో జ‌రిగిన మ‌దుపరుల అవ‌గాహ‌న స‌ద‌స్సు విశేషాలు

సిరి ఇన్వెస్ట‌ర్స్ క్ల‌బ్‌- ఆదిత్య బిర్లా స‌న్‌లైఫ్ మ్యూచువ‌ల్ ఫండ్, జెన్‌మ‌నీ సంయుక్తంగా నిర్వ‌హించిన‌ అవ‌గాహ‌న స‌ద‌స్సు

విజ‌య‌న‌గ‌రంలో ఈనాడు సిరి మ‌దుప‌రుల అవ‌గాహ‌న స‌ద‌స్సు

సిరి ఇన్వెస్ట‌ర్స్ క్ల‌బ్‌- ఆదిత్య బిర్లా స‌న్‌లైఫ్ మ్యూచువ‌ల్ ఫండ్, జెన్‌మ‌నీ సంయుక్తంగా నిర్వ‌హిస్తున్న అవ‌గాహ‌న స‌ద‌స్సు

సికింద్రాబాద్‌లో జ‌రిగిన మ‌దుపరుల అవ‌గాహ‌న స‌ద‌స్సు విశేషాలు

సిరి ఇన్వెస్ట‌ర్స్ క్ల‌బ్‌- ఆదిత్య బిర్లా స‌న్‌లైఫ్ మ్యూచువ‌ల్ ఫండ్ సంయుక్తంగా నిర్వ‌హించిన‌ అవ‌గాహ‌న స‌ద‌స్సు

దీర్ఘ‌కాలం వేచిచూస్తేనే లాభాలు..క‌డ‌ప‌లో మ‌దుప‌రుల అవ‌గాహ‌న స‌ద‌స్సు

ఈనాడు సిరి ఇన్వెస్ట‌ర్స్ క్ల‌బ్‌, ఆదిత్య బిర్లా స‌న్ లైప్ మ్యూచువ‌ల్ ఫండ్ , జెన్ మ‌నీ సంయుక్తంగా నిర్వ‌హించిన‌ మ‌దుప‌రుల అవ‌గాహ‌న స‌ద‌స్సు

తెనాలిలో నిర్వ‌హించిన ఈనాడు సిరి మ‌దుప‌రుల స‌ద‌స్సు విశేషాలు

ఆదివారం తెనాలిలో ఈనాడు సిరి ఇన్వెస్ట‌ర్స్ క్ల‌బ్, ఆదిత్య బిర్లా స‌న్‌లైఫ్ మ్యూచువ‌ల్ ఫండ్, జెన్ మ‌నీ సంయుక్తంగా నిర్వ‌హించిన మ‌దుప‌రుల అవ‌గాహ‌న స‌ద‌స్సు

విజయవాడలో జ‌రిగిన‌ ఈనాడు సిరి మ‌దుప‌రుల స‌ద‌స్సు విశేషాలు

సిరి ఇన్వెస్ట‌ర్స్ క్ల‌బ్‌- ఆదిత్య బిర్లా స‌న్‌లైఫ్ మ్యూచువ‌ల్ ఫండ్, జెన్ మ‌నీ సంయుక్తంగా అవ‌గాహ‌న స‌ద‌స్సును నిర్వ‌హించాయి

డిజిటల్ లాకర్

మీ స‌ర్టిఫికెట్ల‌న్నీ భ‌ద్రంగా డిజిట‌ల్ రూపంలో ఒకే చోట ఉంచుకొని, అవ‌స‌ర‌మైన‌ప్పుడు వాటిని సులువుగా షేర్ చేసేందుకు డిజిట‌ల్ లాక‌ర్ ఉప‌యోగ‌ప‌డుతుంది.

మ‌దుపుతో ఆర్థిక స్వేచ్ఛ‌ను పొందండి

మ‌దుపుతో ఆర్థిక స్వేచ్ఛ‌ను పొందండి

వయసు పెరిగే కొద్దీ ఆర్థిక ల‌క్ష్యాల‌పై స్పష్టత వస్తుంది. స్పష్టత వచ్చే వరకు వేచి చూస్తే , మదుపు చేసే సమయం తగ్గి , చక్రవడ్డీ ప్రభావంతో పొందే లాభాన్ని పొందలేము.

గుంటూరులో నిర్వ‌హించిన మ‌దుప‌రుల సద‌స్సులో నిపుణుల విలువైన సూచ‌న‌లు

ఈనాడు సిరి ఇన్వెస్ట‌ర్స్ క్ల‌బ్ - హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువ‌ల్ ఫండ్ సంయుక్తంగా గుంటూరులో శ‌నివారం మ‌దుప‌రుల అవ‌గాహ‌న స‌ద‌స్సు నిర్వహించారు.

తిరుప‌తిలో ఈనాడు సిరి మ‌దుప‌రుల అవ‌గాహ‌న స‌ద‌స్సు

ఈనాడు సిరి- ఐసీఐసీఐ ప్రుడెన్షియ‌ల్ మ్యూచువ‌ల్ ఫండ్ నిర్వ‌హిస్తున్న అవ‌గాహ‌న స‌ద‌స్సులో ఉచితంగా పాల్గొని పెట్టుబ‌డుల సందేహాల‌ను నివృత్తి చేసుకోండి

వ‌రంగ‌ల్‌లో ఈనాడు సిరి మ‌దుప‌రుల అవ‌గాహ‌న స‌ద‌స్సు

ఈనాడు సిరి- ఐసీఐసీఐ ప్రుడెన్షియ‌ల్ మ్యూచువ‌ల్ ఫండ్ నిర్వ‌హిస్తున్న అవ‌గాహ‌న స‌ద‌స్సులో ఉచితంగా పాల్గొని పెట్టుబ‌డుల సందేహాల‌ను నివృత్తి చేసుకోండి

గుంటూరులో జ‌రిగిన ఈనాడు సిరి మ‌దుప‌రుల స‌ద‌స్సులో నిపుణుల సూచ‌న‌లు

ఈనాడు సిరి ఇన్వెస్ట‌ర్స్ క్ల‌బ్ - ఐసీఐసీఐ ప్రుడెన్షియ‌ల్ మ్యూచువ‌ల్ ఫండ్ సంయుక్తంగా గుంటూరులో శ‌నివారం మ‌దుప‌రుల అవ‌గాహ‌న స‌ద‌స్సు నిర్వహించారు.

గుంటూరులో ఈనాడు సిరి మ‌దుప‌రుల అవ‌గాహ‌న స‌ద‌స్సు

ఈనాడు సిరి- ఐసీఐసీఐ ప్రుడెన్షియ‌ల్ మ్యూచువ‌ల్ ఫండ్ నిర్వ‌హిస్తున్న అవ‌గాహ‌న స‌ద‌స్సులో ఉచితంగా పాల్గొని పెట్టుబ‌డుల సందేహాల‌ను నివృత్తి చేసుకోండి

కొత్త ఆర్థిక సంవ‌త్స‌రంలో కొత్త ఆర్థిక నిర్ణ‌యాలు

కొత్త ఆర్థిక సంవ‌త్స‌రంలో కొత్త ఆర్థిక నిర్ణ‌యాలు

ఆర్థిక సంవ‌త్స‌రం ప్రారంభంలో పెట్టుబ‌డుల పోర్ట్‌ఫోలియోను మీ ఆర్థిక ల‌క్ష్యాల‌కు త‌గిన‌ట్లుగా రీబ్యాలెన్స్ చేసుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు.

సిరి ఇన్వెస్ట‌ర్స్ క్ల‌బ్ స‌ద‌స్సులో నిపుణుల సూచ‌న‌లు

ఈనాడు సిరి ఇన్వెస్ట‌ర్స్ క్ల‌బ్ - ఐసీఐసీఐ ప్రుడెన్షియ‌ల్ మ్యూచువ‌ల్ ఫండ్ సంయుక్తంగా శ‌నివారం మ‌దుప‌రుల అవ‌గాహ‌న స‌ద‌స్సు నిర్వహించారు

నూత‌న సంవ‌త్స‌రం కోసం 5 పొదుపు చిట్కాలు

నూత‌న సంవ‌త్స‌రం కోసం 5 పొదుపు చిట్కాలు

స‌రైన ఆర్థిక ప్ర‌ణాళిక‌తో కొత్త సంవ‌త్స‌రాన్ని ప్రారంభించి, మీ దీర్ఘ‌కాలిక ల‌క్ష్యాల‌ను సాధించేందుకు కావ‌ల‌సిన మొత్తాన్ని పొదుపు చేసుకోవ‌చ్చు

అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా కొన్ని ఆర్థిక ప్రణాళికలు..

అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా కొన్ని ఆర్థిక ప్రణాళికలు..

మ్యూచువల్ ఫండ్స్, పీపీఎఫ్, ఎన్పీఎస్, బంగారం, ప్రభుత్వ బాండ్లు, కిసాన్ వికాస్ పత్రా వంటి పథకాలలో పెట్టుబడులు పెట్టడం మంచిది

క‌ఠిన నిర్ణ‌యాల‌తో... దారిలోకి రాగ‌లిగాం!

క‌ఠిన నిర్ణ‌యాల‌తో... దారిలోకి రాగ‌లిగాం!

కొండ‌లా పేరుకున్న రుణాలు, విలాస‌వంత‌మైన జీవ‌న‌శైలి.. తొలుత ఈ కుటుంబ ఆర్థిక ప‌రిస్థితి అస్త‌వ్య‌స్తంగా ఉండేది. స‌ల‌హాదారు సూచ‌న‌ల‌తో ఎలా దారిలోకి వ‌చ్చారో చూద్దాం.

సాకులు వ‌ద్దు! మ‌దుపు మొద‌లుపెట్టండి!

సాకులు వ‌ద్దు! మ‌దుపు మొద‌లుపెట్టండి!

సాధార‌ణంగా ప్ర‌జ‌లు మ‌దుపు చేయ‌డం మొద‌లు పెట్టేందుకు ర‌కర‌కాల సాకులు చెబుతుంటారు. వాటిని అధిగ‌మించి ఆర్థిక భ‌ద్ర‌త‌ను ఎలా పెంపొందించుకోవాలో ఇప్పుడు చూద్దాం.

ఏ వయసుకు? ఏ ప్రణాళిక?

ఏ వయసుకు? ఏ ప్రణాళిక?

ఆర్థిక ప్రణాళికలో ఆదాయపు పన్ను ప్రణాళిక కీలకమైన భాగమే. ఈ రెండింటినీ విడివిడిగా చూసినప్పుడు ఎంతో వ్యత్యాసం ఉంటుంది

ఆర్థిక విషయాలలో మనం చేసే పొర‌పాట్లివే! జాగ్ర‌త్త‌ప‌డేదెలా?

ఆర్థిక విషయాలలో మనం చేసే పొర‌పాట్లివే! జాగ్ర‌త్త‌ప‌డేదెలా?

మొద‌టి సారి మ‌దుపు చేయ‌డం ప్రారంభించిన‌ప్పుడు మ‌దుప‌రులు కొన్ని పొర‌పాట్లు చేస్తుంటారు. అలాంటివేమిటో తెలుసుకొని మ‌న విష‌యంలో అలా జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డ‌దాం.

ఈఎమ్ఐలో కొనాలా? వ‌ద్దా?

ఈఎమ్ఐలో కొనాలా? వ‌ద్దా?

ఏదైనా ఖ‌రీదైన వ‌స్తువును కొనేముందు అది అత్య‌వ‌స‌రమా? లేదా కొన్నాళ్ల ఆగాక కొనుక్కున్నా ఫ‌ర్వాలేదా? అని ప్ర‌శ్నించుకోవాలి

అమ్మడమూ తెలియాలి!

అమ్మడమూ తెలియాలి!

సాధారణంగా మార్కెట్ పతనం అవుతున్నప్పుడు మంచి షేర్లను కూడా చాలా మంది అమ్మేస్తుంటారు

లక్ష్యం కోసమే మదుపు

లక్ష్యం కోసమే మదుపు

భవిష్యత్తు లక్ష్యాలు, పన్ను పొదుపు కోసం ఎలాంటి ప్రణాళిక ఉండాలి అనే అంశాలపై ఆయన ఏమంటున్నారంటే

2018 అవ్వాలి... ఆర్థిక నామ సంవ‌త్స‌రం

2018 అవ్వాలి... ఆర్థిక నామ సంవ‌త్స‌రం

కొత్త సంవ‌త్స‌రంలో అడుగుపెడుతోన్న సంద‌ర్భంగా కొన్ని మంచి ఆర్థిక అల‌వాట్ల‌ను అల‌వ‌ర్చుకుందాం. ఈ 2018 మీకు ఆర్థిక ఆరోగ్యాన్ని ప్ర‌సాదించాల‌ని కోరుకుంటున్నాం.

తొలి అడుగే క‌ష్టం..  ఆ త‌ర్వాత న‌ల్లేరుపై న‌డ‌కే!

తొలి అడుగే క‌ష్టం.. ఆ త‌ర్వాత న‌ల్లేరుపై న‌డ‌కే!

ఆర్థిక ప్ర‌ణాళికలో భాగంగా తొలిసారి పొదుపు ప్రారంభించిన‌ప్పుడు కొత్త‌గా, క‌ష్టంగా ఉంటుంది. ఆ త‌ర్వాత అల‌వాటైతే ఇక వెనుదిరిగి చూడాల్సిన ప‌ని ఉండ‌దు.

సంప‌ద సృష్టించుకోవాల‌న్నా... క్ర‌మ‌మైన ఆదాయం పొందాల‌న్నా...

సంప‌ద సృష్టించుకోవాల‌న్నా... క్ర‌మ‌మైన ఆదాయం పొందాల‌న్నా...

సంప‌ద సృష్టికి క్ర‌మ‌మైన ఆదాయానికి మ‌ధ్య తేడా తెలియ‌క‌పోతే పొర‌పాటున అనుకూలం కాని పెట్టుబ‌డి మార్గాన్ని ఎంచుకునే అవ‌కాశం ఉంటుంది.

కోరుకున్న‌ది చేరుకునేందుకు అవ‌స‌ర‌మ‌య్యే ఆర్థిక‌ ల‌క్ష్యం

కోరుకున్న‌ది చేరుకునేందుకు అవ‌స‌ర‌మ‌య్యే ఆర్థిక‌ ల‌క్ష్యం

ఒక వ్య‌క్తి జీవితంలో ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ చాలా అవ‌స‌రం. భ‌విష్య‌త్తు కోసం ఆలోచ‌నతో కూడిన‌ ఆర్థిక ప్ర‌ణాళిక ఉండాలి. ప్ర‌ణాళిక అనుస‌రించి త‌మ‌ ఆర్థిక ల‌క్ష్యం చేరుకోవాలి. ఈ క‌థ‌నంలో ఆర్థిక ల‌క్ష్యం అంటే ఏంటి? వాటి ర‌కాలు గురించి త‌దిత‌ర విష‌యాలు తెలుసుకుందాం.

త‌ల్లిదండ్రుల‌కు ఆర్థిక విష‌యాల్లో 10 ర‌కాలుగా స‌హాయం చేద్దాం..

త‌ల్లిదండ్రుల‌కు ఆర్థిక విష‌యాల్లో 10 ర‌కాలుగా స‌హాయం చేద్దాం..

త‌ల్లిదండ్రుల‌కు వ‌య‌సు పెరిగే కొద్దీ పిల్ల‌లుగా వాళ్ల ఆర్థిక వ్య‌వ‌హారాల‌ను చ‌క్క‌దిద్దుకునే బాధ్య‌త‌ను భుజాన‌వేసుకోండి. అయితే వారి ఆర్థిక స్వేచ్ఛ‌కు ఎటువంటి భంగం క‌ల‌గ‌కుండా మాత్రమే.

దీపావ‌ళికి ఆర్థిక జీవితంలో వెలుగులు నింపుకుందాం!

దీపావ‌ళికి ఆర్థిక జీవితంలో వెలుగులు నింపుకుందాం!

మిఠాయిలు, వెలుగుల కాంతుల‌కు ప్ర‌తీక‌గా నిలిచే ఈ పండుగ ద్వారా మ‌న జీవితాన్ని ఆర్థిక‌ప‌రంగా తీపిగా, ప్ర‌కాశ‌వంతంగా చేసుకోవ‌డం మ‌న‌చేతుల్లోనే ఉంది. అదెలాగో తెలుసుకుందాం ప‌దండి...

అసంఘ‌టిత రంగం వారికి ఆర్థిక ప్ర‌ణాళిక‌

అసంఘ‌టిత రంగం వారికి ఆర్థిక ప్ర‌ణాళిక‌

అసంఘ‌టిత రంగాల‌కు చెందినవారి ఉద్యోగ భ‌ద్ర‌త అంతంత‌మాత్ర‌మే. అయితే ఈ ప్ర‌భావం వారి ఆర్థిక జీవితాల‌పై ప‌డ‌కుండా ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

సిప్ పెంచండి.. అద్భుత ఫ‌లితాలు చూడండి!

సిప్ పెంచండి.. అద్భుత ఫ‌లితాలు చూడండి!

ప్ర‌తీ ఏడాది జీతం వృద్ధి చెందుతున్న‌పుడు ప్ర‌తీ నెల చేసే సిప్ ద్వారా మ‌దుపు చేసే పెట్టుబ‌డినీ ఎందుకు పెంచ‌కూడ‌దు? సిప్‌ను స్వ‌ల్పంగా పెంచితే ఫలితం భారీగా ఉంటుంది.

సలహాదారు ఎంపిక ఎలా?

సలహాదారు ఎంపిక ఎలా?

భవిష్యత్తుకు బాటలు వేసుకునేందుకు మొదటి మెట్టైన ఆర్ధిక సలహాదారు ఎంపిక ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం.

పండుగ బోన‌స్‌తో  ఇలా  చేద్దాం...!

పండుగ బోన‌స్‌తో ఇలా చేద్దాం...!

కొంద‌రు ఉద్య‌గుల‌కు ద‌స‌రా సంద‌ర్భంగా పండుగ బోన‌స్ వ‌స్తుంటుంది. దానిని ఏ విధంగా లాభ‌దాయ‌క‌రంగా ఉప‌యోగించాలో చూద్దాం..

విజ‌య‌ద‌శ‌మి నేర్పించే ఆర్థిక పాఠాలు

విజ‌య‌ద‌శ‌మి నేర్పించే ఆర్థిక పాఠాలు

ఆర్థిక జీవితానికీ ఈ ద‌స‌రా గొప్ప మ‌లుపు అయితే ఎలా ఉంటుంది. ఈ పండుగ నాడే కొన్ని మంచి ఆర్థిక నిర్ణ‌యాలు తీసుకుందాం... వాటిని ఆచ‌ర‌ణ‌లో పెట్టి విజ‌య‌వంత‌మ‌వుదాం...

సున్నా శాతం వ‌డ్డీ వెనుక అస‌లు త‌క‌రారు!

సున్నా శాతం వ‌డ్డీ వెనుక అస‌లు త‌క‌రారు!

పండుగ‌ల సీజ‌న్‌లో సాధార‌ణంగా ప్ర‌క‌టించే సున్నా శాతం వ‌డ్డీతో కూడిన ఇఎమ్ఐ స్కీమ్‌ల‌లో .. పూర్తిగా వ‌డ్డీని మిన‌హాయిస్తారా? అంత‌ర్గ‌తంగా అద‌న‌పు ఛార్జీలు ఉండ‌వ‌చ్చు.

ఆ ప‌ని 20ఏళ్ల క్రిత‌మే చేసి ఉండాల్సింది!

ఆ ప‌ని 20ఏళ్ల క్రిత‌మే చేసి ఉండాల్సింది!

పెట్టుబ‌డుల‌పై అధిక రాబ‌డులు వాటిని దీర్ఘ కాలం పాటు కొన‌సాగించిన‌ప్పుడే క‌లుగుతాయి. దీనినే చ‌క్ర‌వ‌డ్డీ మ్యాజిక్ గా చూస్తారు. అందుకే క్ర‌మానుగ‌త పెట్టుబ‌డుల‌ను ఎంచుకునేప్పుడు ఎక్కువ చ‌క్ర‌వ‌డ్డీ పొందే విధంగా చూసుకోవాలి.

విహార‌యాత్ర‌లకు ఆర్థికంగా సిద్ధ‌మ‌య్యారా?

విహార‌యాత్ర‌లకు ఆర్థికంగా సిద్ధ‌మ‌య్యారా?

సెల‌వుల్లో విహార యాత్ర‌ల‌కు వెళ్లాల‌నుకునేవారు ఆర్థిక‌ప‌ర‌మైన ఇబ్బందులు ఎదురుకాకుండా... ముందునుంచీ ఎలాంటి ప్ర‌ణాళిక ర‌చించుకోవాలో తెలుసుకుందాం.

కారు కొనుగోలుపై ద్ర‌వ్యోల్బ‌ణ ప్ర‌భావం

కారు కొనుగోలుపై ద్ర‌వ్యోల్బ‌ణ ప్ర‌భావం

సురేష్ రూ.10ల‌క్ష‌లు పెట్టి కారు కొనాల‌నుకుంటాడు. అత‌డి మిత్రుడు ర‌మేష్ త‌న వ్యాపారానికి ఆ సొమ్మును అడుగుతాడు. ప‌దేళ్ల త‌ర్వాత ఈ సొమ్ము తిరిగి ఇస్తాడు... ఆ త‌ర్వాత ఏమైందో చూడండి..

మంచి రోజుల‌ను తెచ్చింది ప్ర‌ణాళికే

మంచి రోజుల‌ను తెచ్చింది ప్ర‌ణాళికే

ఆర్థిక ప్ర‌ణాళిక వ‌ల్ల మంచి రోజులు వ‌చ్చాయ‌ని.. ముందస్తుగా దాచుకున్న సొమ్ము బాగా లేని కాలాల్లో ఉప‌యోగ‌ప‌డింద‌ని కోల్‌క‌తాకు చెందిన ఈ దంప‌తులు చెబుతున్నారు.

సంప్ర‌దాయ ప‌థ‌కాలను వీడి... ఈక్విటీల దిశ‌గా న‌డిచిన వైనం!

సంప్ర‌దాయ ప‌థ‌కాలను వీడి... ఈక్విటీల దిశ‌గా న‌డిచిన వైనం!

ఆ కుటుంబం ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌లోనే పెట్టుబ‌డిని కొన‌సాగించేది. పొదుపు చేస్తున్నా..ఎక్క‌డో చిన్న వెలితి. ఆర్థిక ప్ర‌ణాళిక‌దారును క‌లిశాక ఎలాంటి ఆర్థికప‌ర‌మైన మార్పులు చేసుకున్నారో చూడండి.

మన ఆర్థిక పరిస్థితులపై ద్రవ్యోల్బణ ప్రభావం

మన ఆర్థిక పరిస్థితులపై ద్రవ్యోల్బణ ప్రభావం

ద్రవ్యోల్బణం కొనుగోలు చేసే శక్తిని హరిస్తుంది. 20ఏళ్ల కింద రూపాయికి కొన్న వస్తువు నేడు చాలా అధిక ధరకు కొనాల్సి రావచ్చు. దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణ ప్రభావాన్ని స్పష్టంగా చూడగలుగుతాం

గణేష్ ఆర్థిక ప్రణాళిక

గణేష్ ఆర్థిక ప్రణాళిక

ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత ఆర్థిక జీవితం క‌చ్చిత‌మైన ప్ర‌ణాళిక‌తో సాగాలి. నెల‌నెలా వ‌చ్చే పింఛ‌ను లేదా ఇత‌ర ఆదాయాల‌ను ఖ‌ర్చుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకోవాలి. అప్పుడే మ‌లి జీవితంలో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా సాగుతుంది.

ఆర్ధిక ప్రణాళిక సమీక్ష

ఆర్ధిక ప్రణాళిక సమీక్ష

ఆశలు అందరకీ ఉంటాయి. కొందరికి మాత్రమే కచ్చితమైన లక్ష్యాలు, ప్రణాళిక ఉంటుంది. వాటంతటవే పనులు జరిగేలా ఎలా చేసుకోవచ్చో చూద్దాం...

ఆర్థిక ప్రణాళికతో భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుందాం!

ఆర్థిక ప్రణాళికతో భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుందాం!

జీవితంలో ఆర్థికంగా ఎంతో ఎత్తుకు ఎదగాలనుకుంటున్నారా? మీ కుటుంబసభ్యులను సంతోషపెట్టడమే మీ ధ్యేయమా? వీటన్నింటికి మీ నుంచి అవుననే సమాధానమే వస్తుంది.

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

సిరి జవాబులు

మీకు తెలుసా !

కంపెనీల షేర్ల‌ను మొద‌టి సారి ఎక్క‌డ జారీ చేస్తారు?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%