Fixed Deposit

ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై వ‌డ్డీ రేట్లు ఏ బ్యాంకులో ఎంత‌?

భార‌తీయ స్టేట్ బ్యాంక్‌, కొటాక్ బ్యాంక్‌, ఐసీఐసీఐతో స‌హా దాదాపు అన్ని బ్యాంకులు వాటి ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై వ‌డ్డీరేట్ల‌ను పెంచాయి.

ఎస్‌బీఐ తాజా నిబంధ‌న‌లు

నెట్ బ్యాంకింగ్ సదుపాయం నుంచి పెట్టుబ‌డి ప‌థ‌కాల వ‌ర‌కు, ఖాతాదారుని అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఎస్‌బీఐ అనేక ర‌కాల సేవ‌ల‌ను అందిస్తుంది.

వ‌డ్డీ రేట్లు పెరుగుతున్నాయ్.. ఇప్పుడేం చేయాలి?

గ‌త కొన్ని త్రైమాసికాలుగా ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై వ‌డ్డీ రేట్లు పెరుగుతుండ‌టం మ‌నం గ‌మ‌నిస్తున్నాం. మ‌రి ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసేందుకు ఇది స‌రైన స‌మ‌యమా లేదా మ‌రింత కాలం వేచి చూడాలా తెలుసుకుందాం

కొత్త‌గా పెట్టుబ‌డి చేయ‌డం ప్రారంభిస్తున్నారా?

పెట్టుబ‌డుల విష‌యంలో ఆలస్యం చేయ‌రాదు. యువ‌త తాము సంపాదించ‌డం ప్రారంభించిన కొత్త‌లోనే సంప‌ద సృష్టిపై దృష్టిపెడితే జీవితం సాఫీగా ప్ర‌ణాళికాబ‌ద్ధంగా ఉంటుంది.

అధిక వడ్డీని అందించే కంపెనీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు

అధిక వడ్డీని అందించే కంపెనీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు

పెట్టుబ‌డి పై కాస్త ఎక్కువ రాబ‌డిని అందిస్తాయి కంపెనీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు. వాటిలో ఉన్న‌వివిధ ఆప్ష‌న్లు, రాబ‌డి, న‌ష్ట‌భ‌యం, నిర్భంధ కాల‌ప‌రిమితి, మ‌దుపుచేసే ప‌ద్ధ‌తి త‌దిత‌ర విష‌యాల‌ను తెలుసుకుందాం.

స్వీప్‌  ఇన్‌ అకౌంట్‌

స్వీప్‌ ఇన్‌ అకౌంట్‌

ఒక పరిమితిని మించి వాడుకోని డబ్బును స్వీప్‌ ఇన్‌ సదుపాయం ద్వారా ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌కు మళ్లించొచ్చు.

అధిక వ‌డ్డీనిచ్చే కంపెనీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!

అధిక వ‌డ్డీనిచ్చే కంపెనీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!

చిన్న మ‌దుప‌రుల‌ను దృష్టిలో పెట్టుకొని కంపెనీలు సైతం ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌ను జారీచేస్తుంటాయి. బ్యాంకుల‌తో పోలిస్తే వీటిపై వ‌డ్డీ కాస్త అధికం. న‌ష్ట‌భ‌యం, రాబ‌డులు, కంపెనీ పూర్వాప‌రాలు తెలుసుకొని అనుకూల‌మైతే వీటిలో పెట్టుబ‌డిని ప‌రిశీలించ‌వ‌చ్చు.

ఎఫ్‌డీ సొమ్మును మ్యూచువ‌ల్‌ ఫండ్స్‌కు త‌ర‌లించ‌డం ఎలా?

ఈ మ‌ధ్య కాలంలో ఆర్థిక స‌ల‌హాదార్లు ఫిక్స్‌డ్ డిపాజిట్లలో ఉన్న సొమ్మును మ్యూచువ‌ల్ ఫండ్ల‌కు మ‌ళ్లించుకోమంటున్నారు. ఈ ప్ర‌క్రియ‌ను ఎలా లాభ‌దాయ‌క‌మో చూద్దాం.

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

సిరి జవాబులు

మీకు తెలుసా !

ఒక కంపెనీ షేరు ధ‌ర‌ను ప్ర‌భావితం చేసే అంశం ఏంటి?

మీరేమంటారు?

మ‌న‌దేశంలో అధిక సామ‌ర్థ్యం ఉన్న 650 సీసీ బైకులు అనుకూలంగా ఉంటాయ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%