General Insurance

పెర‌గ‌నున్న‌ కార్లు, ద్విచ‌క్ర వాహ‌నాల థ‌ర్డ్‌పార్టీ ప్రీమియం

విద్యుత్‌ వాహనాలకు సంబంధించి థర్డ్‌ పార్టీ పాలసీ ప్రీమియంలో 15శాతం రాయితీని ఇచ్చేందుకు ఐఆర్‌డీఏఐ నిర్ణయించింది.

బీమా క్లెయిమ్ స్టేట‌స్‌ను ఎప్ప‌టిక‌ప్పుడు తెలియ‌జేయండి - ఐఆర్‌డీఏఐ

పాలసీదారుల ప్రయోజనాల్ని కాపాడేందుకు, స్పష్టమైన, పారదర్శకమైన కమ్యూనికేషన్‌ విధానాలను అనుసరించాలని ఐఆర్‌డీఏఐ తెలిపింది.

కారు బీమాను ఎప్పుడు క్లెయిమ్ చేయాలి?

ఒక సంవ‌త్స‌రం మొత్తం మీద ఏవిధ‌మైన క్లెయిమ్ ఫైల్ చేయ‌కుంటే సంవ‌త్స‌రం చివ‌ర‌న పున‌రుద్ద‌ర‌ణ ప్ర‌మీయంపై ఇచ్చే డిస్కౌంటును నో క్లెయిమ్ బోన‌స్ అంటారు.

అంద‌రికీ అవ‌స‌ర‌మ‌మ్యే ఐదు బీమా పాల‌సీలు

భ‌విష్య‌త్తులో ఎటువంటి ప‌రిణామాలు ఎదుర‌వుతాయో ముందుగా ఊహించ‌లేం కాబ‌ట్టి విప‌త్తుల‌ను ఎదుర్కొనేందుకు గృహ బీమా ప‌థ‌కాన్ని తీసుకోవ‌డం మంచిది.

కోటి రూపాయిల బీమా క‌వ‌ర్ చేయాల‌నుకుంటున్నారా?

ప్రతి ఒక్కరూ బీమా అవ‌స‌రం గురించి మాట్లాడుతూ సాధ్య‌మైనంత ఎక్కువ‌గా క‌వ‌ర్ చేయ‌మ‌ని సూచిస్తారు. అయితే గరిష్టంగా ఎంత బీమా చేయ‌చ్చు?

బాసటగా.. భరోసాగా

ప్రమాదాలు చెప్పి రావు కదా! కాబట్టే, వాటి బారిన పడితే ఆర్థికంగా ఎదుర్కొనేందుకు సన్నద్ధం అయి ఉండటమే మనం చేయాల్సిన పని

విపత్తుల్లో... ఆదుకుంటాయివి

ఆస్తికి నష్టం వాటిల్లినప్పుడు ఆర్థిక కష్టం నుంచి గట్టెక్కాలంటే తప్పనిసరిగా ఉండాల్సిన మూడు పాలసీలు ఏమిటో తెలుసుకుందాం

దుకాణదారుల బీమా పాలసీ గురించి విన్నారా?

షాప్‌కీప‌ర్స్ బీమా క‌లిగి ఉంటే ఎటువంటి భ‌యం ఉండ‌దు. జ‌రిగే న‌ష్టానికి బీమాను క్లెయిం చేసుకోవ‌డం ద్వారా వ్యాపారాన్ని కొన‌సాగించుకోవ‌చ్చు

ఆరోగ్య బీమా టాప్అప్ ప్లాన్ లో డిడ‌క్ట‌బుల్, రీయంబ‌ర్స్‌మెంట్ ఏంటి?

టాప్ అప్ పాల‌సీ, ఆరోగ్య బీమాలో క్యాష్ రీయంబ‌ర్స్‌మెంట్ ఏ విధంగా పొందాలి త‌దిత‌ర వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

వాహ‌న బీమా క్లెయిం విధానం

మీకు తెలుసా? మీ వాహ‌నం దొంగ‌త‌నానికి గురైనా స‌రే, క్లెయిమ్ చేసుకుంటే దాని విలువ‌కు స‌మాన‌మైన ప‌రిహారం అందుతుంది. క్లెయిమ్‌తో న‌ష్టాల‌ను త‌గ్గించుకునే ఉపాయాల‌ను చూడండి.

రిల‌య‌న్స్ జ‌న‌ర‌ల్ ఇన్సూరెన్స్ హౌస్‌హోల్డ‌ర్స్ ప్యాకేజీ పాల‌సీ

ఇంటికి బీమాతో పాటు హోం అసిస్ట్ సేవ‌ల‌ను అందించే విధంగా రిల‌య‌న్స్ సంస్థ జ‌న‌ర‌ల్ ఇన్సూరెన్స్ హౌస్‌హోల్డ‌ర్స్ ప్యాకేజీ పాల‌సీ పేరిట కొత్త పాల‌సీని తీసుకొచ్చింది.

ఎల్ అండ్ టీ మై అసెట్ ప్రీమియం హోం ఇన్సూరెన్స్ ప్లాన్

ఇంటికి, ఇంటిలోని వ‌స్తువుల‌కు బీమా రక్ష‌ణ కోసం ఎల్ అండ్ టీ సంస్థ మై అసెట్ ప్రీమియం హోం ఇన్సూరెన్స్ ప్లాన్ పేరిట కొత్త పాల‌సీని తీసుకొచ్చింది.

హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో స్టాండ‌ర్డ్ ఫైర్ అండ్ స్పెష‌ల్ పెరిల్స్ పాల‌సీ

ఇంటిలోని వ‌స్తువులకు ర‌క్ష‌ణ కోసం హెచ్‌డీఎఫ్‌సీ సంస్థ ఎర్గో స్టాండ‌ర్డ్ ఫైర్ అండ్ స్పెష‌ల్ పెరిల్స్ పేరిట కొత్త పాల‌సీని తీసుకొచ్చింది.

కోట‌క్ ల‌క్ష్యం రూ.200 కోట్లు

కోట‌క్ మ‌హీంద్రా జ‌న‌ర‌ల్ ఇన్సూరెన్స్ ప్రీమియంల రూపేణా రూ.200 కోట్ల‌ను ఆర్జించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకుంది.

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

సిరి జవాబులు

మీకు తెలుసా !

ఈ రోజు రూ.10కే ల‌భించే వ‌స్తువు, మ‌రికొన్నేళ్ల‌కు రూ. 20 అవుతుంది. ఆర్థిక ప‌రిభాష‌లో ఈ ప్ర‌భావాన్ని ఏమంటారు?

మీరేమంటారు?

బ్లాక్ చైన్ సాంకేతిక‌త వినియోగంతో ఆర్థిక కార్య‌క‌లాపాల్లో గుణాత్మ‌క‌మైన‌ మార్పులు తీసుకురావొచ్చ‌ని మీరు భావిస్తున్నారా?

80%
10%
10%