Health Insurance

ఉత్తమ ఆరోగ్య బీమా పాలసీలు..

వివిధ రకాల బీమా సంస్థలు అందించే ప్లాన్లను కంప్యార్ చేస్తూ మింట్ సెక్యూర్ నౌ మెడిక్లైమ్ రేటింగ్స్ ను లైవ్ మింట్ రూపొందించడం జరిగింది

ఆరోగ్య బీమా పాలసీ

ఆరోగ్య బీమా ఉద్దేశం, పాల‌సీ ర‌కాలు, బీమా ప‌రిధిలోనికి వ‌చ్చే ఖ‌ర్చులు, క్లెయిం విధానం అన్ని వివ‌రాలు ఒకే చోట ఈ ఇన్ఫోగ్రాఫిక్స్‌లో చూడండి.

బీమా క్లెయిమ్ స్టేట‌స్‌ను ఎప్ప‌టిక‌ప్పుడు తెలియ‌జేయండి - ఐఆర్‌డీఏఐ

పాలసీదారుల ప్రయోజనాల్ని కాపాడేందుకు, స్పష్టమైన, పారదర్శకమైన కమ్యూనికేషన్‌ విధానాలను అనుసరించాలని ఐఆర్‌డీఏఐ తెలిపింది.

యాక్సిస్ బ్యాంక్ భాగ‌స్వామ్యంతో ఆరోగ్య బీమా అందించ‌నున్న ఆదిత్య బిర్లా

భార‌త‌దేశంలో ఆరోగ్య‌బీమా సౌక‌ర్యాన్ని మ‌రింతగా పెంచాల‌ని ల‌క్ష్యంతో ప‌నిచేస్తున్న‌ట్లు ఆదిత్య బిర్లా హెల్త్ ఇన్సురెన్స్ సీఈఓ మ‌యాంక్ బ‌త్వాల్ అన్నారు

ఆరోగ్య బీమా పాల‌సీలో మెట‌ర్నిటీ క‌వ‌రేజ్‌తో ప్ర‌యోజ‌నాలేంటి?

ఆరోగ్య బీమా పాల‌సీలో మెట‌ర్నిటీ క‌వ‌రేజ్‌తో ప్ర‌యోజ‌నాలేంటి?

మెట‌ర్నీటీ బీమా గ‌ర్భ‌ధార‌ణ‌కు సంబంధించిన ఖ‌ర్చుల‌న్నింటిని క‌వ‌ర్ చేస్తుంది. మీ ఆరోగ్య బీమా పాల‌సీకి అద‌నంగా ఇవి ల‌భిస్తాయి.

టాప్ అప్ పాల‌సీ వ‌ల్ల లాభాలేంటి?

టాప్ అప్ పాల‌సీ వ‌ల్ల లాభాలేంటి?

ఆరోగ్య బీమా ప‌రిమితి దాటిన‌పుడు ఆ మొత్తాన్ని పాల‌సీదారుడు చెల్లించాల్సి వ‌స్తుంది. అయితే టాప్ అప్ పాల‌సీల‌తో ప‌రిమితి పెంచుకోవ‌చ్చు.

క్రిటిక‌ల్ ఇల్‌నెస్ - ఉత్తమ పాల‌సీ ఏది?

క్రిటికల్‌ ఇల్‌నెస్‌ పాలసీ తీసుకునేటప్పుడు ఆరోగ్య చరిత్ర, అలవాట్లు, ముందుగా గుర్తించగలిగే అవకాశమున్న వ్యాధులను బట్టి సరైన పాలసీ ఎంచుకోవాలి.

బీమా పాల‌సీ క్లెయిం  తిర‌స్క‌ర‌ణ‌కు గుర‌య్యేందుకు కార‌ణాలు

బీమా పాల‌సీ క్లెయిం తిర‌స్క‌ర‌ణ‌కు గుర‌య్యేందుకు కార‌ణాలు

ఇన్సురెన్స్ పాల‌సీ కొనుగోలు చేసేందుకు ప్ర‌ణాళిక సిద్దంచేస్తున్నారా? అయితే క్లెయిం తిర‌స్క‌ర‌ణ‌కు గుర‌య్యే కార‌ణాల‌ను తెలుసుకుని త‌గిన‌ జాగ్ర‌త్తలు తీసుకోవాలి.

మూడు అదనపు ఫీచర్స్ తో కొత్త ఆరోగ్య బీమా పాలసీ...

మూడు అదనపు ఫీచర్స్ తో కొత్త ఆరోగ్య బీమా పాలసీ...

ఈ ప్లాన్ మూడు రకాల ఫీచర్స్ ను కలిగి ఉంటుంది. వాటిలో ఒకటి గ్లోబల్ కవరేజ్, రెండవది రిస్టోర్ బెనిఫిట్ కవర్, అలాగే మూడవది బారియాట్రిక్ సర్జరీ కవర్

అంద‌రికీ అవ‌స‌ర‌మ‌మ్యే ఐదు బీమా పాల‌సీలు

అంద‌రికీ అవ‌స‌ర‌మ‌మ్యే ఐదు బీమా పాల‌సీలు

భ‌విష్య‌త్తులో ఎటువంటి ప‌రిణామాలు ఎదుర‌వుతాయో ముందుగా ఊహించ‌లేం కాబ‌ట్టి విప‌త్తుల‌ను ఎదుర్కొనేందుకు గృహ బీమా ప‌థ‌కాన్ని తీసుకోవ‌డం మంచిది.

ఇలా చేస్తే మీ ఆరోగ్య బీమా క్లెయిమ్ తిర‌స్కారానికి గుర‌వ్వ‌దు

ఇలా చేస్తే మీ ఆరోగ్య బీమా క్లెయిమ్ తిర‌స్కారానికి గుర‌వ్వ‌దు

వ్యాధులకు సంబంధించిన కచ్చితమైన సమాచారాన్ని బీమా సంస్థకు తెలియచేయకపోతే క్లెయిమ్ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది

ఆరోగ్య బీమా హామీ ఎంత ఉండాలి?

ఆరోగ్య బీమా హామీ ఎంత ఉండాలి?

పెరుగుతున్న వైద్య ఖ‌ర్చుల‌తో పాటు మీ ఆదాయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని త‌గిన ఆరోగ్య బీమా పాల‌సీని ఎంచుకోవాలి.

రోజుకు రూ.100తో దీర్ఘ‌కాలిక ల‌క్ష్యాలు సాధ్య‌మేనా?

రోజుకు రూ.100తో దీర్ఘ‌కాలిక ల‌క్ష్యాలు సాధ్య‌మేనా?

కొత్త‌గా ఉద్యోగంలో చేరుతున్నారా? అయితే రోజుకు రూ.100 కేటాయించ‌డం ద్వారా ప‌ద‌వీ విర‌మ‌ణ, ఆరోగ్య బీమా, ట‌ర్మ్‌పాల‌సీ వంటి ఆర్థిక‌ ల‌క్ష్యాల‌ను చేరుకోవ‌చ్చు.

త‌క్కువ ప్రీమియంతో టాప్ అప్

టాప్ అప్ పాల‌సీల ప్ర‌ధాన ఉద్దేశం పాల‌సీదారునికి ఆసుప‌త్రి ఖ‌ర్చులు ప‌రిమితిని మించితే ఆ మొత్తాన్ని కూడా బీమా సంస్థ‌ల నుంచి పొంద‌డం

ఆరోగ్య బీమా! అవ‌స‌ర‌మా?

ఆరోగ్య బీమా! అవ‌స‌ర‌మా?

ఆరోగ్య సమస్యలు ఎదురైతే, ఆర్ధిక ఇబ్బందులు ఏర్పడకుండా ఆదుకునే ఆరోగ్య బీమా వివరాలు తెలుసుకుందాం

ఆరోగ్య బీమాలో రెండు ర‌కాలు

ఆరోగ్య బీమా పాల‌సీలు ఇండెమ్నిటీ (సాధార‌ణ ఆరోగ్య బీమా ) పాల‌సీ, డిపైన్‌డ్ బెన్‌ఫిట్ (ప్ర‌త్యేక ఆరోగ్య బీమా) పాల‌సీ రెండు ర‌కాలు

ఎంత కావాలి..ఆరోగ్య ధీమా?

ఎంత కావాలి..ఆరోగ్య ధీమా?

కుటుంబానికి అనారోగ్యం లో ఆర్ధికంగా అండగా ఉండాలంటే ఆరోగ్య బీమా పాలసీని ఎంత మొత్తానికి తీసుకోవాలి

ఆరోగ్య పాలసీ...భరోసా ఎంత?

ఆరోగ్య పాలసీ...భరోసా ఎంత?

ఇలాంటి పాలసీలు తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం

ఆయుష్మాన్ భారత్ ప్రయోజనాలు ఈపీఎఫ్ చందాదారులకు వర్తిస్తాయా?

ఆయుష్మాన్ భారత్ ప్రయోజనాలు ఈపీఎఫ్ చందాదారులకు వర్తిస్తాయా?

ఈపీఎఫ్ పెన్షనర్లతో పాటు అర్హత గల వ్యక్తులకు ఈ పథకం ద్వారా ప్రయోజనాలను కల్పించాలనే ఉద్దేశంతో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని రూపొందించినట్లు నిపుణులు తెలిపారు

ఆరోగ్య బీమా... ఎంచుకునే వ్యూహాలు!

ఆరోగ్య బీమా... ఎంచుకునే వ్యూహాలు!

అనుకోకుండా ఏర్ప‌డే అస్వ‌స్థ‌త‌కు అయ్యే ఖ‌ర్చుల‌కు ఆరోగ్య బీమా హామీ ఇవ్వ‌గ‌ల‌దు. అయితే అన్ని వైద్య బిల్లుల‌ను పాల‌సీ చెల్లించ‌దు. అద‌నంగా ఏర్ప‌డే ఖ‌ర్చుల కోసం ఎలాంటి వ్యూహాన్ని ర‌చించుకోవాలి.

ఓపీడీ, దంత చికిత్స, పరీక్షలు, మందులు - ఇక వీటికి కూడా బీమా!

ఓపీడీ, దంత చికిత్స, పరీక్షలు, మందులు - ఇక వీటికి కూడా బీమా!

ఇక నుంచి అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్(OPD), డాక్టర్ సంప్రదింపులు, దంత చికిత్స, పరీక్షలు, మందులు లాంటి వాటిని కూడా కంపెనీలు తమ పాలసీల్లో భాగం అందిస్తున్నాయి

ఆరోగ్య పాలసీ..భరోసా ఎంత?

ఆరోగ్య పాలసీ..భరోసా ఎంత?

ఏదైనా ఆరోగ్య బీమా పాలసీ గురించి చెప్పగానే వెంటనే ప్రీమియం ఎంత? అనే ప్రశ్నే ఎక్కువగా వినిపిస్తుంది

ఎంత కావాలి...ఆరోగ్య బీమా?

ఎంత కావాలి...ఆరోగ్య బీమా?

అనారోగ్యం ఏ రూపంలో వస్తుందో.. దానికి ఎంత ఖర్చవుతుందో ముందుగానే ఊహించడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి

ఆరోగ్య బీమా గురించి ముఖ్యమైన టిప్స్...

ఆరోగ్య బీమా గురించి ముఖ్యమైన టిప్స్...

ఆర్థిక ప్రణాళికలో ప్రథమంగా చేయాల్సిన పని వైద్య ఖర్చులకు తగిన ఏర్పాటు చేసుకోవడమే. దీర్ఘకాలిక లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని, ఆరోగ్య బీమా తీసుకోవడం ప్రతి కుటుంబానికీ ఎంతో అవసరం.

ఎస్‌బీఐ లైఫ్ అందిస్తున్న సంపూర్ణ కాన్సర్ సురక్ష పాలసీ వివరాలు...

ఎస్‌బీఐ లైఫ్ అందిస్తున్న సంపూర్ణ కాన్సర్ సురక్ష పాలసీ వివరాలు...

క్యాన్స‌ర్ నుంచి ఆర్ధిక ర‌క్ష‌ణ కోసం ప్ర‌త్యేక పాల‌సీని అందుబాటులోనికి తీసుకొచ్చింది ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్‌. సంపూర్ణ్ క్యాన్స‌ర్ సుర‌క్ష పేరిట దీనిని విడుద‌ల చేశారు.

మీకు టాప్‌ అప్‌ పాలసీ ఉందా?

మీకు టాప్‌ అప్‌ పాలసీ ఉందా?

అనుకోకుండా తీవ్ర అనారోగ్యం వచ్చి, ఆరోగ్య బీమా కన్నా అధిక ఖర్చు అయితే ఆదుకునే టాప్ అప్ పాలసీ వివరాలు తెలుసుకుందాం.

సీనియ‌ర్ సిటిజ‌న్స్!  ఆరోగ్య పాల‌సీ కొంటున్నారా?

సీనియ‌ర్ సిటిజ‌న్స్! ఆరోగ్య పాల‌సీ కొంటున్నారా?

ప్ర‌త్యేకంగా సీనియ‌ర్ సిటిజ‌న్స్ కోస‌మే కొన్ని ఆరోగ్య పాల‌సీల‌ను బీమా సంస్థ‌లు అందిస్తున్నాయి. అలాంటివి కొనేముందు ఏయే అంశాలు ప‌రిశీలించాలో చూద్దాం.

క్యాన్స‌ర్, గుండె చికిత్స‌ల‌కు ఐసీఐసీఐ అభ‌యం!

క్యాన్స‌ర్, గుండె చికిత్స‌ల‌కు ఐసీఐసీఐ అభ‌యం!

క్యాన్స‌ర్‌, గుండె సంబంధిత రుగ్మ‌తలు లాంటి తీవ్ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు ర‌క్ష‌ణ‌గా ఐసీఐసీఐ ప్రుడెన్షియ‌ల్ లైఫ్ ప్ర‌త్యేక పాల‌సీని తీసుకొచ్చింది.

మ‌హిళా ఆరోగ్య బీమా

మ‌హిళా ఆరోగ్య బీమా

మ‌హిళ‌లు త‌మ బాధ్య‌త‌ల్లో ప‌డిపోయి ఆరోగ్యాన్ని నిర్ల‌క్ష్యం చేసుకోకూడదు. మ‌హిళ‌ల‌కే ప్ర‌త్యేక‌మైన ఆరోగ్య బీమా పాల‌సీల గురించి తెలుసుకుందాం.

వ్యక్తిగత ఆరోగ్య బీమా

వ్యక్తిగత ఆరోగ్య బీమా

వ్యక్తి అలవాట్లు, ఆరోగ్య స్థితిని బట్టి బీమా అవసరాన్ని గుర్తించి తీసుకునే వ్యక్తిగత ఆరోగ్య బీమా వివరాలు తెలుసుకుందాం.

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

సిరి జవాబులు

మీకు తెలుసా !

ఒక కంపెనీ షేరు ధ‌ర‌ను ప్ర‌భావితం చేసే అంశం ఏంటి?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%