Income tax

వీపీఎఫ్ లో పెట్టుబడి పెట్టండి, రిటైర్మెంట్ ఫండ్ ని బ్యాలన్స్ చేసుకోండి..

మూడు నెలల్లో మీ ఈపీఎఫ్ సహకారంలో మొత్తం 6 శాతం తగ్గింపు మీ మొత్తం పదవీ విరమణ కార్పస్‌లో భారీ తగ్గింపు తప్పదని గమనించండి

ఆదాయ పన్ను - అయిదు వర్గాలు

ఆదాయ వ‌న‌రులు అనేకం. ప‌న్ను ప‌రిధిలోకి వ‌చ్చేలా ఆదాయ‌పు ప‌న్ను శాఖ వ‌ర్గీక‌ర‌ణ చేసింది మాత్రం అయిదు విభాగాలే.

అడ్వాన్స్ ట్యాక్స్

ముంద‌స్తు ప‌న్ను చెల్లింపుల‌ను ప్రోత్స‌హించ‌డం ప్ర‌భుత్వంతోపాటు ప‌న్ను చెల్లింపుదార్ల‌కు లాభ‌దాయ‌కం

ఇన్‌క‌మ్ ట్యాక్స్ కాలిక్యులేట‌ర్‌తో ప‌న్ను లెక్కించ‌డం చాలా సుల‌భం

ఆదాయ ప‌న్ను పాత లేదా కొత్త రెండు ప‌న్ను విధానాల్లో ఎందులో మీకు ప‌న్ను ఆదా అవుతుందో ఇ-కాలిక్యులేట‌ర్‌తో సుల‌భంగా తెలుసుకోవ‌చ్చు

కొత్త ప‌ద్ధ‌తిలో మీకు ఎంత పన్ను వ‌ర్తిస్తుంది?

ఒకే స్థూల వార్షిక ఆదాయం ఉన్న ఒక వ్యక్తి ఎటువంటి పన్ను మినహాయింపులు పొందకుండా ఉంటే ఎంత పన్ను చెల్లించవలసి ఉంటుందో ఇప్పుడు చూద్దాం.

బ‌డ్జెట్‌లో ప్ర‌తిపాదించిన కొత్త ఆదాయ ప‌న్ను రేట్లు

ఈ ఏడాది బడ్జెట్ లో ఉన్న పన్ను విధానానికి , మరొక పన్ను విధానాన్ని కూడా ప్రవేశ పెట్టారు. ఈ రెండింటిలో ఏది అనుకూలంగా ఉంటే, ఆ పద్ధతిని అనుస‌రించ‌వ‌చ్చు

ఇక‌పై ఓసీఐలు కూడా ఎన్ఆర్ఐ మాదిరిగానే ఎన్‌పీఎస్‌లో పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు

ఎన్‌పీఎస్ టైర్‌-I ఖాతాలో మాత్ర‌మే పెట్టుబ‌డులు చేసేందుకు ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియాను ప్ర‌భుత్వం అనుమ‌తిస్తుంది

గ‌త ఏడాది ధ‌న‌త్ర‌యోద‌శితో పోలిస్తే 20శాతం పెరిగిన ప‌సిడి ధ‌ర‌లు

సార్వ‌భౌమ ప‌సిడి ప‌థ‌కాల‌లో పెట్టుబ‌డుల‌ను కాల‌ప‌రిమితి ముగిసే వ‌ర‌కు కొన‌సాగిస్తే మూల‌ధ‌న రాబ‌డిపై ప‌న్ను వ‌ర్తించ‌దు.

పన్ను తగ్గింపు ఎవరికి లాభం ?

పన్ను తగ్గింపు ద్వారా లాభాలు పెరుగుతాయి కాబట్టి సామజిక సేవా కార్యక్రమాలలో అధికంగా వెచ్చించే అవకాశం ఉంది.

3 ప‌న్ను స్లాబులు 5 కానున్నాయా?

రూ.2.5 ల‌క్ష‌ల నుంచి రూ.5 ల‌క్ష‌ల మ‌ధ్య వార్షిక ఆదాయం ఉన్న వారికి ప‌న్ను బ్రాకెట్‌, రూ.12,500 రిబేట్ విష‌యంలో ఎటువంటి మార్పులు ప్ర‌తిపాదించ‌లేదు

ప‌న్ను రీఫండ్ స్టేట‌స్‌ను ట్రాక్ చేయ‌డం ఎలా?

ప్ర‌స్తుతం ఆదాయపు పన్ను శాఖ నేరుగా ఐటీఆర్ పత్రాల ఆధారంగా క్లెయిమ్‌లను ప్రాసెస్ చేస్తుంది. ఇది సెప్టెంబ‌రు1, 2019 నుంచి అమ‌లులోకి రానుంది

అందుబాటులో 3వ విడత ప‌సిడి బాండ్లు

2019-20- సిరీస్‌-IIIలో విడుద‌ల చేసే బంగారం ఇష్యూ ధ‌ర ఆన్‌లైన్‌ ద‌ర‌ఖాస్తుదారుల‌కు గ్రాముకు/బాండుకు రూ. 50 డిస్కౌంటుతో రూ. 3,449 వ‌ద్ద ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

ఆదాయ‌పు ప‌న్ను శాఖ మిన‌హాయింపుల‌ను ఏవిధంగా వర్గీక‌రిస్తుంది?

ఆదాయ‌ప‌న్ను చెల్లించే వారు త‌మ‌కు వ‌ర్తించే ప‌న్ను మిన‌హాయింపుల‌ను తెలుసుకోవ‌డం ద్వారా ప‌న్ను మొత్తాన్ని కొంత వ‌ర‌కు త‌గ్గించుకోవ‌చ్చు.

మ‌రిన్ని వివ‌రాల‌తో ఫార‌మ్ 16

మే12,2019 తేదీ త‌రువాత ప‌న్ను నియ‌మ నిభంధ‌న‌ల‌లో వ‌చ్చిన మార్పుల‌కు అనుగుణంగా, సంస్థ య‌జ‌మానులు ఫార‌మ్‌16 స‌ర్టిఫికేట్‌ను జారీ చేయాలి

కొత్త‌గా వ‌చ్చిన మార్పుల ప్ర‌కారం మీకు ప‌న్ను రిబేట్ ఎంత‌?

కొత్త‌గా వ‌చ్చిన మార్పుల ప్ర‌కారం మీకు ప‌న్ను రిబేట్ ఎంత‌?

ప్ర‌భుత్వం ప‌న్ను రిబేట్ ప్ర‌క‌టించ‌డం, స్టాండ‌ర్డ్ డిడ‌క్ష‌న్ ప‌రిమితి పెంచ‌డం వ‌ల్ల ప‌న్ను లెక్కింపులో మార్పులు ఉండే అవ‌కాశం ఉంది

ఆదాయ‌ప‌న్ను మిన‌హాయింపు  పొందండిలా

ఆదాయ‌ప‌న్ను మిన‌హాయింపు పొందండిలా

పన్ను మిన‌హాయింపు పొంద‌డ‌డం ద్వారా కొంత మొత్తం పొదుపు చేసిన‌ట్టే. మ‌దుప‌ర్లు ప‌న్ను రిటర్నులు దాఖ‌లు చేసేముందు త‌మ‌కు వ‌ర్తించే మిన‌హాయింపుల గురించి తెలుసుకోవాలి.

బ్యాంకు ఖాతాతో పాన్‌ అనుసంధానం అయ్యిందా... తెలుసుకోవ‌డం ఎలా?

బ్యాంకు ఖాతాతో పాన్‌ అనుసంధానం అయ్యిందా... తెలుసుకోవ‌డం ఎలా?

ఆదాయ‌పు ప‌న్ను శాఖ నేటి నుంచి ఈ-రీఫండ్లు నేరుగా బ్యాంకు ఖాతాకు జ‌మ‌చేయ‌నుంది. ఇందుకు బ్యాంకు ఖాతా-పాన్‌ అనుసంధానం త‌ప్ప‌నిస‌రి

సెక్ష‌న్ 80సీతో పాటు మ‌రికొన్ని ప‌న్ను మిన‌హాయింపు మార్గాలు

సెక్ష‌న్ 80సీతో పాటు మ‌రికొన్ని ప‌న్ను మిన‌హాయింపు మార్గాలు

మీ కుటుంబ స‌భ్యుల‌ కోసం చేసే వ్య‌యాల‌కు, పెట్టుబ‌డుల‌కు సెక్ష‌న్‌ 80సీ నుంచి 80యూ వ‌ర‌కు వివిధ ప‌న్నుమిన‌హాయింపు మార్గాలు అందుబాటులో ఉన్నాయి.

ఐటీ శాఖ నుంచి నోటీసులు అందాయా?

ఐటీ శాఖ నుంచి నోటీసులు అందాయా?

2017-18 ఆర్థిక సంవ‌త్స‌రానికి అధిక లావాదేవీలు జ‌రిపినందుకు గానూ నోటీసు పొందిన వ్య‌క్తులు, 21 రోజుల లోపుగా ఐటీ శాఖ వారికి స్పంద‌న తెలియ‌చేయాలి.

టాప్ అప్ రుణంపై ప‌న్ను మిన‌హాయింపు పొంద‌వ‌చ్చా?

టాప్ అప్ రుణంపై ప‌న్ను మిన‌హాయింపు పొంద‌వ‌చ్చా?

టాప్ అప్ లోన్ ద్వారా తీసుకున్న మొత్తాన్ని వినియోగిస్తేనే ప‌న్ను మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు. ఇత‌ర అవ‌స‌రాల‌కు వినియోగిస్తే ప‌న్ను మిన‌హాయింపు వ‌ర్తించ‌దు.

మీ భార్య పేరుపై ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాల‌నుకుంటున్నారా?

రూ.10 వేలు మించిన వ‌డ్డీ ఆదాయంపై మాత్ర‌మే టీడీఎస్ వ‌ర్తిస్తుంది. సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు రూ. 50 వేల వ‌ర‌కు మిన‌హాయింపు ల‌భిస్తుంది.

ఉమ్మడి రుణం.. పన్ను లాభం!

ఉమ్మడి రుణం.. పన్ను లాభం!

వారి వారి వాటాను బట్టి సెక్షన్‌ 80సీ కింద అసలునూ.. సెక్షన్‌ 24బీ కింద వడ్డీని పన్ను మినహాయింపు కోసం క్లెయిం చేసుకోవచ్చు

ఇత‌ర ఆదాయంపై ప‌న్నురిట‌ర్నుల దాఖ‌లు ఎలా?

ఇత‌ర ఆదాయంపై ప‌న్నురిట‌ర్నుల దాఖ‌లు ఎలా?

ఇత‌ర మార్గాల్లో స‌మ‌కూరిన ఆదాయంపై ప‌న్ను వ‌ర్తిస్తుంది. అలాంటి ఆదాయ మార్గాలేమిటి, అందుకు ప‌న్ను వ‌ర్తింపు ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫారం 26 ఏఎస్ అంటే ఏంటి?

ఫారం 26 ఏఎస్ అంటే ఏంటి?

ఫారం 26 ఏఎస్ అనేది మీ పాన్ నంబర్ ఆధారంగా ప్రతి ఆర్థిక సంవత్సరానికి ఆదాయ పన్ను శాఖ రూపొందించే పన్ను క్రెడిట్ స్టేట్మెంట్

డెడ్‌లైన్ పెంచారు: పాన్ తో ఆధార్ అనుసంధానించుకోండి

డెడ్‌లైన్ పెంచారు: పాన్ తో ఆధార్ అనుసంధానించుకోండి

ఆధార్ ను పాన్ తో అనుసంధానం చేసేందుకు గ‌డువును 30 జూన్ 2018 దాకా పొడిగించారు. ఈ సంద‌ర్భంగా వాటిని ఆన్‌లైన్‌లో లింక్ చేసే విధానాన్ని తెలుసుకుందాం.

ఉద్యోగం మారుతున్నారా? మీ జీతంలో పన్ను మినహాయింపులు చూసుకున్నారా?

ఉద్యోగం మారుతున్నారా? మీ జీతంలో పన్ను మినహాయింపులు చూసుకున్నారా?

చాలా మంది ఉద్యోగస్తులు చేతికి అందే జీతం పెరగడం కోసం ఇలాంటి మినహాయింపులని వదులుకుంటారు. దీని వల్ల వారు తరువాత నష్టపోతారు.

ఐటీఆర్‌-1 ఫారం ఎవ‌రికోసం?

ఐటీఆర్ దాఖ‌లు చేసేట‌ప్ప‌డు త‌ప్పుడు ఐటీఆర్ ఉప‌యోగిస్తే ఆదాయ శాఖ మీ రిట‌ర్నుల‌ను ప‌రిగ‌ణించ‌దు

ప‌న్ను రిట‌ర్నులు దాఖ‌లు చేసిన వారి సంఖ్య తెలిస్తే అవాక్కవుతారు!

గ‌త ఆర్థిక సంవ‌త్స‌రంలో ప‌న్ను రిట‌ర్నులు దాఖ‌లు చేసిన వారి సంఖ్య గ‌ణ‌నీయంగా పెరిగిన‌ట్లు ప్ర‌భుత్వం తెలిపింది

ఆదాయపు పన్ను

ఆదాయపు పన్ను

ఆదాయ‌పు ప‌న్ను అంటే ఏంటీ? ఎందుకు చెల్లించాలో? తెలుసుకుందాం.

ఆదాయంలో న‌ష్ట‌మా? ప‌న్నుచెల్లింపుదారుల‌కు ఊర‌ట‌!

ఆదాయంలో న‌ష్ట‌మా? ప‌న్నుచెల్లింపుదారుల‌కు ఊర‌ట‌!

ఆర్జ‌న‌లో న‌ష్టాలు వ‌స్తే ఇత‌ర ఆదాయ వ‌న‌రుల ద్వారా వ‌చ్చే లాభాల‌తో స‌మాంత‌రం చేసి త‌గిన విధంగా ప‌న్ను చెల్లించ‌వ‌చ్చు. ఆదాయ‌పు ప‌న్ను శాఖ క‌ల్పించే ఈ అవ‌కాశానికి గ‌ల సాధ్యాసాధ్యాలను పరిశీలిద్దాం.

టీవీ షోలో ప్రైజ్‌మ‌నీ గెలిస్తే ఎంత పన్ను క‌ట్టాలో తెలుసా?

టీవీ షోలో ప్రైజ్‌మ‌నీ గెలిస్తే ఎంత పన్ను క‌ట్టాలో తెలుసా?

ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టం,1961 సెక్ష‌న్ 115BB కింద లాట‌రీ, గేమ్ షోల ద్వారా గెలిచే మొత్తం ప్రైజ్‌మ‌నీపై 30శాతం ప‌న్ను చెల్లించాల్సి ఉంటుంది.

ఇంటి అమ్మ‌కంపై లాభ‌మా!.. ప‌న్ను ఆదాకు ష‌ర‌తులివే

ఇంటి అమ్మ‌కంపై లాభ‌మా!.. ప‌న్ను ఆదాకు ష‌ర‌తులివే

నివాస స్థ‌లాన్ని విక్ర‌యించ‌డం ద్వారా వ‌చ్చిన‌ మూల‌ధ‌న లాభాల‌ను తిరిగి పెట్టుబ‌డిగా పెట్టి ప‌న్ను ఆదా చేసుకోవాల‌ని భావిస్తున్న‌ట్ల‌యితే కొన్ని ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి. అవేమిటో వివ‌రంగా తెలుసుకుందాం.

సొంతింట్లో నివ‌సిస్తున్నారా... అద్దెకిచ్చారా? ప‌న్ను మిన‌హాయింపుల్లో తేడాలివే...

సొంతింట్లో నివ‌సిస్తున్నారా... అద్దెకిచ్చారా? ప‌న్ను మిన‌హాయింపుల్లో తేడాలివే...

సొంతింట్లో ఉండేవారు, దాన్ని అద్దెకిచ్చేవారికి గృహ‌రుణ పన్ను మిన‌హాయింపు ప్ర‌యోజ‌నాల్లో తేడా ఏమిటో తెలుసుకోండి

ఇత‌ర ఆదాయాలపై ప‌న్ను

ఇత‌ర ఆదాయాలపై ప‌న్ను

ఇత‌ర మార్గాల్లో స‌మ‌కూరిన ఆదాయంపై ప‌న్ను వ‌ర్తిస్తుంది. అలాంటి ఆదాయ మార్గాలేమిటి, అందుకు ప‌న్ను వ‌ర్తింపు ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ప‌న్ను వ్య‌వ‌హారాల భ‌ద్ర‌త కు ఈ-వాల్ట్

ప‌న్ను వ్య‌వ‌హారాల భ‌ద్ర‌త కు ఈ-వాల్ట్

సైబ‌ర్ ఆర్థిక నేరాలను అడ్డుక‌ట్ట వేసేందుకు ఆదాయ‌పు ప‌న్నుశాఖ ఈ-ఫైలింగ్ వాల్ట్ ( ఈ ఫైలింగ్ వాల్ట్ హైయ‌ర్ సెక్యురిటీ )ఆప్ష‌న్ ను అందుబాటులోకి తెచ్చింది.

వారు ఆధార్ వివ‌రాలు ఇవ్వ‌క్క‌ర్లేదు!

వారు ఆధార్ వివ‌రాలు ఇవ్వ‌క్క‌ర్లేదు!

ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నులు దాఖ‌లు చేసేట‌ప్పుడు ఆధార్ వివ‌రాలు ఇవ్వ‌డం త‌ప్ప‌నిస‌రి. అయితే కొంద‌రికి త‌ప్ప‌నిస‌రి కాదు. ఆ జాబితాలో మీరున్నారో లేరో తెలుసుకోండి.

రిట‌ర్నులు దాఖ‌లు చేసే వేళ‌..!

రిట‌ర్నులు దాఖ‌లు చేసే వేళ‌..!

రెండు ఇళ్లు క‌లిగి ఉన్నా, బ‌హుమ‌తులు అందుకున్నా, మైన‌ర్ పిల్ల‌ల ఆదాయం, పొదుపు ఖాతాలో జ‌మ‌య్యే వ‌డ్డీ వంటి వివ‌రాల‌ను ఐటీ రిట‌ర్నుల్లో దాఖ‌లు చేయాలి.

మూలం వ‌ద్ద ప‌న్ను (టీడీఎస్‌)

మూలం వ‌ద్ద ప‌న్ను (టీడీఎస్‌)

మూలం వ‌ద్ద ప‌న్ను మిన‌హాయించే సంద‌ర్భాల‌ను ఇప్పుడు చూద్దాం. వేత‌నాల‌తోపాటు ఇత‌ర ఏ సంద‌ర్భాల‌కు టీడీఎస్ వ‌ర్తింప‌జేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

కుటుంబ తోడ్పాటుతో పన్ను ప్ర‌యోజ‌నాలా! ప్ర‌తి 'సారీ' వీలుప‌డ‌దు!

కుటుంబ తోడ్పాటుతో పన్ను ప్ర‌యోజ‌నాలా! ప్ర‌తి 'సారీ' వీలుప‌డ‌దు!

కుటుంబ‌స‌భ్యుల పేరిట‌ పెట్టుబ‌డులు చేయ‌డం ద్వారా ప‌న్ను ప్ర‌యోజ‌నాలు పెంచుకోవ‌డం సాధ్య‌మే. అన్ని సంద‌ర్భాల్లో మాత్రం కాదు.

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

సిరి జవాబులు

మీకు తెలుసా !

నిక‌ర ఆదాయ విలువ అంటే ఏంటి?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%