Interest

గోల్డ్ మోనిటైజేష‌న్‌ స్కీమ్‌

గోల్డ్ మోనిటైజేష‌న్‌ స్కీమ్‌

భార‌తీయ కుటుంబాల వ‌ద్ద నిరుప‌యోగంగా ఉన్న బంగారాన్ని స‌మీక‌రించాల‌నే ఉద్దేశ్యంతో ప్ర‌భుత్వం ఈ ప‌థ‌కాన్ని 2015లో ప్ర‌వేశ‌పెట్టింది

ఈ నెల‌లో రెండు సార్లు విడుద‌ల కానున్న పసిడి బాండ్లు

ద‌స‌రా, ధ‌న‌త్ర‌యోద‌శి, దీపావ‌ళి పండుగ‌ల‌ సంద‌ర్భంగా అక్టోబ‌రు నెల‌లో రెండు సార్లు గోల్డ్ బాండ్లు అందుబాటులోకి రానున్నాయి

రుణ మేళాకి వెళ్తున్నారా?

రుణం తీసుకునే ముందు, ఎందుకోసం తీసుకుంటున్నాము? వ‌డ్డీతో పాటు తిరిగి చెల్లించే సామ‌ర్ధ్యం ఉందా? త‌దిత‌ర విష‌యాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాలి

ఎఫ్‌డీ వ‌డ్డీ రేట్ల‌ను సవ‌రించిన ఐసీఐసీఐ

ఐసీఐసీఐ బ్యాంక్ ఫిక్సిడ్ డిపాజిట్ రేట్లను సవరించింది. ఆర్‌బీఐ వడ్డీ రేటును తగ్గించిన నేప‌థ్యంలో బ్యాంకు వ‌డ్డీ రేట్ల‌లో సవ‌ర‌ణ‌లు తీసుకొచ్చింది.

జీపీఎఫ్ పై వ‌డ్డీరేట్లు త‌గ్గించిన ప్ర‌భుత్వం

ప్ర‌భుత్వం జీపీఎఫ్ వ‌డ్డీరేట్లను 8 శాతం నుంచి 7.9 శాతానికి త‌గ్గించింది. ఇది జులై 1,2019 నుంచి అమ‌ల్లోకి వ‌చ్చిన‌ట్లు ప్ర‌భుత్వం పేర్కొంది.

బ్యాంక్ Vs ఎన్‌బీఎఫ్‌సీ- వ్యాపార రుణానికి ఏది మంచిది?

బ్యాంక్ Vs ఎన్‌బీఎఫ్‌సీ- వ్యాపార రుణానికి ఏది మంచిది?

ఎన్‌బీఎఫ్‌సీలు క్రెడిట్ స్కోరు లేక‌పోయినా/త‌క్కువ‌గా ఉన్నా రుణాల‌ను మంజూరు చేస్తాయి. అయితే అధిక వ‌డ్డీ వ‌సూలు చేసే అవ‌కాశం ఉంటుంది.

రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించిన ఎస్‌బీఐ

మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్‌ఆర్‌)ను 8.5 శాతానికి సవరించింది. తగ్గించిన రుణ రేట్లు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి.

ఈఎంఐ రహిత రుణం గురించి మీకు తెలుసా?

ఈఎంఐ రహిత రుణం గురించి మీకు తెలుసా?

మీరు ప్రతి నెలా మొత్తం రుణంపై కేవలం వడ్డీని మాత్రమే చెల్లించి, అసలు మొత్తాన్ని మూడు లేదా ఆరు నెలలకు ఒకసారి లేదా రుణ మొత్తాన్ని ఒకేసారి చెల్లించవచ్చు

సెక్యూరిటీస్‌ను హామీగా ఉంచి రుణం తీసుకోవ‌చ్చా?

సెక్యూరిటీస్‌ను హామీగా ఉంచి రుణం తీసుకోవ‌చ్చా?

రుణం తీసుకోవాల‌నుకుంటున్నారా? క‌్రెడిట్ కార్డు, వ్య‌క్తిగ‌త రుణాలతో పోలిస్తే సెక్యూరిటీస్‌పై రుణాలు త‌క్కువ వ‌డ్డీ రేట్ల‌కే ల‌భిస్తున్నాయి.

ఇంటి రుణం ఎవరి దగ్గర తీసుకోవాలి? ఈ పది విషయాలు చూడండి!

ఇంటి రుణం ఎవరి దగ్గర తీసుకోవాలి? ఈ పది విషయాలు చూడండి!

మొదటగా మీరు వివిధ బ్యాంకులు అందించే రుణం తాలూకా కొటేషన్లను, అలాగే రుణం పొందాలనుకుంటున్న బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు అందించే ఆఫర్లను తెలుసుకోండి

ఉమ్మడి రుణం.. పన్ను లాభం!

ఉమ్మడి రుణం.. పన్ను లాభం!

వారి వారి వాటాను బట్టి సెక్షన్‌ 80సీ కింద అసలునూ.. సెక్షన్‌ 24బీ కింద వడ్డీని పన్ను మినహాయింపు కోసం క్లెయిం చేసుకోవచ్చు

గృహ రుణం తీసుకునేముందు...

గృహ రుణం తీసుకునేముందు...

గృహ రుణం పొందే ముందు వ‌డ్డీరేట్లు, కాల‌ప‌రిమితి, డౌన్‌పేమెంట్ లాంటి అన్ని విష‌యాల ప‌ట్ల స్ప‌ష్ట‌త ఉండాలి

పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ vs బ్యాంకు రికరింగ్ డిపాజిట్

పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ vs బ్యాంకు రికరింగ్ డిపాజిట్

బ్యాంకులలో ఆర్డీల కాలపరిమితి ఒక సంవత్సరం నుంచి ఐదు సంవత్సరాల వరకు ఉంటుంది, కానీ పోస్ట్ ఆఫీస్లు ఐదు సంవత్సరాల కాలపరిమితితో మాత్రమే ఆర్డీలను అందిస్తాయి.

రేటు పెంచితే రుణాలు భార‌మే

రేటు పెంచితే రుణాలు భార‌మే

మార్జిన‌ల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్‌డ్ లెండింగ్ రేట్ (ఎమ్‌సీఎల్ఆర్) అంటే వినియోగ‌దార్ల‌కు బ్యాంకులు ఇచ్చే రుణాల‌పై వ‌సూలు చేసే క‌నీస వ‌డ్డీ రేటు.

ఆర్‌బీఐ రంగంలో దిగాల్సిందేనా!

ఇదే రీతిలో రూపాయి ప‌త‌నం కొన‌సాగితే వ‌డ్డీరేట్లు మ‌రోసారి పెంచే అవ‌కాశం ఉన్న‌ట్లు ఆర్థిక వేత్త‌లు అంచ‌నా వేస్తున్నారు.

సుకన్య సమృద్ధి యోజన పధకం నియమాలు..

సుకన్య సమృద్ధి యోజన పధకం నియమాలు..

ఈ పథకానికి అందించే వడ్డీ రేట్లను ఇతర పొదుపు పథకాలైన ప్రజా భవిష్య నిధి, సీనియర్ సిటిజన్ పొదుపు పథకాల మాదిరిగా ప్రతి మూడు నెలలకు ఒకసారి సవరిస్తారు

చెక్ బౌన్స్ కు సంబంధించిన  కొత్త నియ‌మాలు

చెక్ బౌన్స్ కు సంబంధించిన కొత్త నియ‌మాలు

నెగోషియ‌బుల్ ఇనుస్ట్రుమెంట్స్(స‌వ‌ర‌ణ‌) బిల్లు2017 బిల్లు లోక్ స‌భ‌లో ఆమోదం పొందింది. రాజ్య‌స‌భ‌ లో ఆమోదం పొందితే బిల్లు చ‌ట్టంరూపంలోకి వ‌స్తుంది.

ఇంటి రుణం vs స్థల రుణం

ఇంటి రుణం vs స్థల రుణం

ఆమోదం పొందిన ఆస్తుల పై అవి ఉన్న ప్రాంతం లేదా పరిమాణంతో సంబంధం లేకుండా ఇంటి రుణాలు లభిస్తాయి

వ‌డ్డీ రేట్లు త‌గ్గించారు.. అధిక‌ రాబ‌డికి ప్ర‌త్యామ్నాయ మార్గాలివే!

వ‌డ్డీ రేట్లు త‌గ్గించారు.. అధిక‌ రాబ‌డికి ప్ర‌త్యామ్నాయ మార్గాలివే!

చిన్న మొత్తాల పొదుపు ప‌థ‌కాలపై వ‌డ్డీ రేట్ల‌ను 0.2శాతం మేర త‌గ్గించారు. ఈ నేప‌థ్యంలో మంచి రాబ‌డినిచ్చే ఇత‌ర పెట్టుబ‌డి మార్గాల గురించి తెలుసుకుందాం.

సున్నా శాతం వ‌డ్డీ వెనుక అస‌లు త‌క‌రారు!

సున్నా శాతం వ‌డ్డీ వెనుక అస‌లు త‌క‌రారు!

పండుగ‌ల సీజ‌న్‌లో సాధార‌ణంగా ప్ర‌క‌టించే సున్నా శాతం వ‌డ్డీతో కూడిన ఇఎమ్ఐ స్కీమ్‌ల‌లో .. పూర్తిగా వ‌డ్డీని మిన‌హాయిస్తారా? అంత‌ర్గ‌తంగా అద‌న‌పు ఛార్జీలు ఉండ‌వ‌చ్చు.

ఎప్పుడైనా స‌రే.. ఫ్లెక్సీ డిపాజిట్

ఎప్పుడైనా స‌రే.. ఫ్లెక్సీ డిపాజిట్

ఫ్లెక్సీ రిక‌రింగ్ డిపాజిట్ ఖాతాలు దాదాపు అన్ని బ్యాంకులు అందిస్తున్నాయి. అయితే బ్యాంకుల‌ను బ‌ట్టి వీటి నిబంధ‌న‌లు మారుతుంటాయి. కాబ‌ట్టి మ‌దుప‌ర్లు త‌మ‌కు స‌రిపోయే వాటిని ఎంచుకోవాలి.

ఏ ఎమ్‌సీఎల్ఆర్ మేలు?

ఏ ఎమ్‌సీఎల్ఆర్ మేలు?

గృహ రుణం వడ్డీ నిర్ణయించే ఆరునెలల, సంవత్సర ఎమ్‌సీఎల్ఆర్ లలో ఏది వర్తిస్తే మేలో తెలుసుకుందాం.

ప్రధానమంత్రి జనధన్‌ యోజన

ప్రధానమంత్రి జనధన్‌ యోజన

ప్ర‌ధాన‌మంత్రి జ‌న్‌ధ‌న్ యోజ‌న‌.. బ్యాంకింగ్ రంగంలో విప్ల‌వం. మారుమూల ప్రాంతాల్లోకి చొచ్చుకొని వెళ్లి ఘ‌న‌విజ‌యం సాధించిందీ ప‌థ‌కం. జ‌న్‌ధ‌న్ ఖాతాల ప్ర‌యోజ‌నాలు, నిబంధ‌న‌లు, ఇత‌ర విశేషాల‌ను తెలుసుకుందాం.

54ఈసీ బాండ్లలో మ‌దుపు

54ఈసీ బాండ్లలో మ‌దుపు

దీర్ఘ‌కాలిక మూల‌ధ‌న రాబ‌డి పై ప‌న్ను మిన‌హాయింపు పొందేందుకు ఉప‌యోగ‌ప‌డే సెక్ష‌న్ 54 ఈసీ గురించి తెలుసుకుందాం.

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

సిరి జవాబులు

మీకు తెలుసా !

పోస్టాఫీసు రిక‌రింగ్ డిపాజిట్ కాలావధి ఎంత?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%