Investments

రిస్క్ తగ్గించుకోండి.. రాబడి పెంచుకోండి

మ‌దుప‌ర్లు జాగ్ర‌త్త‌గా త‌మ పోర్టుఫోలియోను గ‌మ‌నిస్తే త‌క్కువ న‌ష్ట‌భ‌యం క‌లిగి ఉండేలా చేసే ప్ర‌య‌త్నంలో భాగంగా ఏవైనా పొర‌పాట్లు చేస్తే తెలుసుకోవ‌చ్చు.

సాధార‌ణంగా పెట్టుబ‌డుల విష‌యంలో జ‌రిగే త‌ప్పిదాలు

మ్యూచువ‌ల్ ఫండ్‌ను ఎంచుకునేందుకు కేవ‌లం గ‌త రాబ‌డిని చూస్తే స‌రిపోదు ఫండ్ ప‌నితీరు, వృద్ధి, సంస్థ వంటి అంశాలను ప‌రిశీలించాలి

పెరిగిన వేత‌నంతో ఏం చేస్తున్నారు?

మీరు ప‌నిచేసే రంగాల్లో వృద్ధి న‌మోదైతే వేత‌నం పెరిగే అవ‌కాశం ఉంటుంది. అయితే పెరిగిన వేత‌నాన్ని ఎలా ఉప‌యోగిస్తున్నార‌న్న‌ది ఇక్క‌డ ముఖ్య‌మైన అంశం.

హెడ్జ్ ఫండ్లు అంటే ఏంటి?

హెడ్జ్ ఫండ్లు అధిక నిక‌ర విలువ క‌లిగిన పెట్టుబ‌డుదారుల‌కే వ‌ర్తిస్తాయి. రిస్క్‌తో పాటు రాబ‌డి కూడా అధికంగా ఉంటుంది

దీర్ఘ‌కాలిక ల‌క్ష్యాల‌కు ఏ పెట్టుబ‌డులు ఎంచుకోవాలి?

దీర్ఘ‌కాలిక ల‌క్ష్యాల‌కు ఏ పెట్టుబ‌డులు ఎంచుకోవాలి?

ప్రారంభంలో త‌క్కువ న‌ష్ట‌భ‌యం ఉండే పెట్టుబ‌డుల‌ను ఎంచుకోవాలి క్ర‌మంగా న‌ష్ట‌భ‌యం ఎక్కువ‌గా ఉండే పెట్టుబ‌డులును చేర్చుకుంటూ వెళ్లాలి.

చిన్న మొత్తంతో మంచి రాబ‌డి

రిక‌రింగ్ డిపాజిట్లు స్థిరాదాయ పెట్టుబ‌డి వ‌ర్గానికి చెందిన‌వి. న‌ష్ట‌భ‌యం త‌క్కువ ఉన్న మ‌దుప‌ర్లు, స్వ‌ల్ప‌కాలిక ల‌క్ష్యాలు క‌లిగిన వారికి ఆర్‌డీలు మంచివి.

నూత‌న సంవ‌త్స‌రం కోసం 5 పొదుపు చిట్కాలు

స‌రైన ఆర్థిక ప్ర‌ణాళిక‌తో కొత్త సంవ‌త్స‌రాన్ని ప్రారంభించి, మీ దీర్ఘ‌కాలిక ల‌క్ష్యాల‌ను సాధించేందుకు కావ‌ల‌సిన మొత్తాన్ని పొదుపు చేసుకోవ‌చ్చు

పీపీఎఫ్ ఎప్పుడు ప్రారంభిస్తే ఎంత లాభం?

5 వ తేదీ త‌ర్వాత పెట్టుబ‌డి పెట్ట‌డం ద్వారా పెద్ద‌గా తేడా ఉండ‌ద‌ని మీరు అనుకోవ‌చ్చు. అయితే ఆ చిన్న మొత్తాలే దీర్ఘ‌కాలికంగా పెద్ద మొత్తంగా త‌యార‌వుతాయి.

అసలు ఎంత పొదుపు చేయాలి?

సరైన చోట మదుపు చేస్తే చాలు. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి పెద్ద కష్టపడాల్సిన అవసరమే లేదు

ఈ అంశాలు.. అంద‌రికీ అవ‌స‌రాలు..

రోజు వారి అవ‌స‌రాల‌తో పాటు భ‌విష్య‌త్తులో అవ‌స‌ర‌మ‌య్యే వాటికి సంపాదించ‌డం ప్రారంభించినప్ప‌టి నుంచే ప్ర‌ణాళిక‌ను సిధ్ధం చేసుకోవాలి.

విల్ స్మిత్ వివ‌రించిన‌ 5 ఆర్థిక పాఠాలు

'ఐ యామ్ లెజెండ్' హాలీవుడ్ సినిమా చాలా మంది చూసే ఉంటారు. దీంట్లో హీరో విల్ స్మిత్ త‌న జీవితంలో జ‌రిగిన సంఘ‌ట‌న‌ల నుంచి మ‌న‌కు నేర్పే 5 ఆర్థిక పాఠాల‌ను తెలుసుకుందాం.

ఇంకా ఉందా?

గ‌త కొన్నిరోజులుగా మ‌దుప‌ర్ల మ‌తి పోగొడుతున్న మార్కెట్ల ప‌త‌నం ఇంకా మిగిలే ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు విశ్లేష‌కులు.

భార్యా, పిల్లల పేరుతో పీపీఎఫ్ ఖాతాను తెరవచ్చా?

ఒక వ్యక్తి ఎన్ని పీపీఎఫ్ ఖాతాలను తెరవగలరు, ఒక ఆర్ధిక సంవత్సరంలో ఎంత మొత్తం వరకు పెట్టుబడి పెట్టాలనే దానిపై చాలా మందికి అవగాహన ఉండదు

4జీ యులిప్స్ గురించి తెలుసా?

ఎక్కువ రాబ‌డిని ఆశిస్తూ, త‌క్కువ రిస్క్‌తో కూడిన పెట్టుబ‌డులు ప్రారంభించేవారికి 4జీ యులిప్స్ స‌రైన‌వి.

పేటీఎం మనీ యాప్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టండిలా..

పేటీఎం మనీ ప్లాట్ ఫారం ద్వారా మ్యూచువల్ ఫండ్స్ లో కనిష్టంగా నెలకు రూ. 100 నుంచి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో పెట్టుబడులు పెట్టవచ్చు

పెట్టుబడి మార్గం ఎంచుకోవడం ఎలా?

పెట్టుబడి లక్ష్యం, కాలపరిమితి, నష్టాన్ని తట్టుకునే శక్తి, రాబడి తదితరాలను లెక్కలోకి తీసుకొని పెట్టుబడి మార్గాలను ఎంచుకోవాల్సి ఉంటుంది

విశ్రాంత జీవనం... విలాసంగా!

పదవీ విరమణ పొందబోతున్న వారు కనీసం 30 ఏళ్ల సుదీర్ఘ జీవన పయనానికి కావాల్సిన ఆర్థిక ఏర్పాట్లు చేసుకోవాలి

లక్ష్యం కోసమే మదుపు

భవిష్యత్తు లక్ష్యాలు, పన్ను పొదుపు కోసం ఎలాంటి ప్రణాళిక ఉండాలి అనే అంశాలపై ఆయన ఏమంటున్నారంటే

మ్యూచువ‌ల్ ఫండ్ల ఉచితబీమా మంత్రం

మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో సిప్ ద్వారా పెట్టుబ‌డి చేసే మ‌దుప‌ర్ల‌కు జీవిత బీమా పాల‌సీల‌ను కొన్ని సంస్థ‌లు ఉచితంగా అందిస్తున్నాయి.

క్రౌడ్ ఫండింగ్ గురించి తెలుసా?

క్రౌడ్ ఫండింగ్ గురించి తెలుసా?

సేవాకార్య‌క్ర‌మాల‌కు లేదా స్టార్ట‌ప్ కంపెనీలు ప్రారంభించేందుకు కావ‌ల్సిన మూలధ‌న స‌మీక‌ర‌ణ‌కు ఉప‌యోగ‌ప‌డే క్రౌడ్ ఫండింగ్.

అధిక రాబడికి.. మదుపు ఇలా!

అధిక రాబడికి.. మదుపు ఇలా!

కొంతమంది మార్కెట్‌ పడిపోతుంటే మరిన్ని పెట్టుబడులు పెడుతుంటారు. కొందరు భయపడి పెట్టుబడులను వెనక్కి తీసుకుంటారు.

మాసాయోషి 'స‌న్-విజ‌న్' 2.0

మాసాయోషి 'స‌న్-విజ‌న్' 2.0

సాఫ్ట్ బ్యాంక్ వ్య‌వ‌స్థాప‌కులు మాసాయోషి స‌న్ దూర‌దృష్టితో నెల‌కొల్పిన విజ‌న్ ఫండ్ గురించి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు.

స్వ‌ల్ప కాలం న‌ష్టాలున్న‌ప్ప‌టికీ.. దీర్ఘ‌కాలికంగా లాభాలే !

ఈక్విటీ ఫండ్ల‌లో పెట్టుబ‌డులు పెట్టిన‌ప్పుడు న‌ష్టాలు ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉంటే దీర్ఘ‌కాలంలో మంచి ఫ‌లితాలాను పొంద‌వ‌చ్చు

మైస్ (ఎమ్ఐసీఈ) టూరిజం అంటే...

మైస్ (ఎమ్ఐసీఈ) టూరిజం అంటే...

మైస్ (ఎమ్ఐసీఈ - మీటింగ్స్,ఇన్‌సెన్‌టివ్స్, కాన్ఫ‌రెన్సెస్, ఎగ్జిబిష‌న్లు)టూరిజం అంటే నిర్వ‌హించేందుకు అనువైన స‌దుపాయాల‌ను క‌ల్పించ‌డం.

ఈ వారం టాప్‌-10 అంశాలు

ఈ వారం జ‌రిగిన ప‌ది ముఖ్య‌మైన ఆర్థిక అంశాల‌ను సంక్షిప్తంగా అందిస్తున్నాం.

ఈటీఎఫ్ ని ఎంచుకోవ‌డం ఎలా?

ఈటీఎఫ్ ని ఎంచుకోవ‌డం ఎలా?

భార‌త్ 22 ఈటీఎఫ్ లిస్టింగ్ రోజు మార్కెట్ ముగిసే స‌మ‌యానికి 3.75శాతం లాభ‌ప‌డింది. గ‌తంలో కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన సీపీఈఎస్ ఈటీఎఫ్ కూడా మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. ఈ నేప‌థ్యంలో ఈటీఎఫ్ ల‌ను ఏవిధంగా ఎంచుకోవాలో వివ‌రంగా తెలుసుకుందాం.

దూర‌ప్రాంతాల్లో స్థలం కొంటున్నారా?  ఈ న‌ష్టాల గురించి తెలుసుకోవాల్సిందే!

దూర‌ప్రాంతాల్లో స్థలం కొంటున్నారా? ఈ న‌ష్టాల గురించి తెలుసుకోవాల్సిందే!

న‌గ‌రం న‌డిబొడ్డున ఇల్లు కొనేందుకు త‌గినంత డ‌బ్బు లేనివారు శివారు ప్రాంతాల్లో స్థ‌లాన్ని కొనుగోలుచేస్తున్నారు. ఈ క్ర‌మంలో అలా కొనుగోలు చేయ‌డం ద్వారా క‌లిగే లాభ‌న‌ష్టాల గురించి తెలుసుకుందాం.

సిప్ ఖాతాలు 1.66 కోట్లకు...

ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రంలో సిప్ పెట్టుబ‌డులు అధికంగా పెరిగాయ‌ని యాంఫీ తెలిపింది.

దీపావ‌ళికి ఆర్థిక జీవితంలో వెలుగులు నింపుకుందాం!

దీపావ‌ళికి ఆర్థిక జీవితంలో వెలుగులు నింపుకుందాం!

మిఠాయిలు, వెలుగుల కాంతుల‌కు ప్ర‌తీక‌గా నిలిచే ఈ పండుగ ద్వారా మ‌న జీవితాన్ని ఆర్థిక‌ప‌రంగా తీపిగా, ప్ర‌కాశ‌వంతంగా చేసుకోవ‌డం మ‌న‌చేతుల్లోనే ఉంది. అదెలాగో తెలుసుకుందాం ప‌దండి...

లిక్విడ్ ఫండ్స్‌

స్వ‌ల్ప‌కాల పెట్టుబ‌డుల‌కు, పొదుపు ఖాతాల‌పై వ‌చ్చే దాని కంటే కాస్త ఎక్కువ వ‌డ్డీ ఆశించేవారికి, త‌క్ష‌ణ న‌గ‌దు విత్‌డ్రాయ‌ల్స్ కు లిక్విడ్ ఫండ్స్ అనుకూలం.

అత్యంత వేగం.. వ్య‌వ‌స్థ‌కు ప్ర‌మాదం: విరాల్ ఆచార్య

ప్రైవేటు పెట్టుబ‌డులు వ్య‌వ‌స్థ‌లోకి రావ‌డం, పోవ‌డం ఆకస్మాత్తుగా జ‌రుగుతుంటాయి. వాటిపైనే ఆధార‌ప‌డ‌టం వ్య‌వ‌స్థ‌కు మంచిది కాదని ఆర్‌బీఐ డిప్యూటీ గ‌వ‌ర్న‌ర్ అన్నారు.

సుక‌న్య స‌మృద్ధి

ఆడ‌పిల్ల‌ల ఉన్న‌త చ‌దువుల‌కు, పెళ్లికి అవ‌స‌ర‌మ‌య్యేలా వారి చిన్న‌ప్ప‌టి నుంచే పెట్టుబ‌డుల‌ను ప్రోత్స‌హించడమే ప్ర‌భుత్వ ల‌క్ష్యం. సుక‌న్య స‌మృద్ధి ఖాతాల పేరిట తెర‌పైన ఆవిష్కృత‌మై దేశ‌వ్యాప్తంగా ప్రశంస‌లందుకొంటుందీ ప‌థ‌కం.

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

సిరి జవాబులు

మీకు తెలుసా !

కింది వాటిలో త‌క్కువ కాల‌వ్య‌వ‌ధిలో పెట్టుబ‌డి చేసేందుకు వీలున్న‌వి ఏవి?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%