Investors

ఈ వారం నిఫ్టీ ఎటు?

మ‌డిచ‌మురు ధ‌ర‌లు త‌గ్గ‌డంతో రూపాయికి కొంత బ‌లం చేకూరడం స్టాక్ మార్కెట్ల‌కు ఊత‌మిచ్చే అంశం.

బంగారంపై వ‌డ్డీ పొంద‌డం ఎలా?

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీవాంప్డ్ గోల్డ్ డిపాజిట్ ప‌థ‌కంలో భౌతిక బంగారాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి వ‌డ్డీ పొంద‌వ‌చ్చు.

త‌గ్గినా.. ఆపొద్దు..

మార్కెట్లు కింద‌కు వ‌చ్చినా ప్ర‌తీ నెలా చేసే సిప్ ల‌ను కొన‌సాగించ‌డం ద్వారా ప్ర‌యోజ‌నం పొంద‌వ‌చ్చని ఆర్థిక స‌ల‌హాదారులు సూచిస్తున్నారు.

ఈ వారం మార్కెట్లు ఎటువైపు?

మార్కెట్ల‌లో ఏర్ప‌డిన బ‌ల‌హీన సెంటిమెంట్ తిరిగి పున‌నిర్మితం అయ్యేందుకు కొంత స‌మ‌యం ప‌డుతుంది.

ఇంకా ఉందా?

గ‌త కొన్నిరోజులుగా మ‌దుప‌ర్ల మ‌తి పోగొడుతున్న మార్కెట్ల ప‌త‌నం ఇంకా మిగిలే ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు విశ్లేష‌కులు.

పెట్టుబ‌డి కేటాయింపుల థంబ్ రూల్

ప్ర‌తీ రోజూ పెట్రోల్ రేటు ఎందుకు పెరిగుతుందో తెలీదు? వార్త‌ల్లో రూపాయి బ‌ల‌హీన‌ప‌డుతుంద‌ని చెప్తే, ట్రంప్ వ‌ల్లే ఇందంతా అని బ‌య‌ట జ‌నం అనుకుంటున్నారు.

మ‌దుప‌ర్ల ఆలోచ‌న‌లెలా ఉంటాయంటే

బిహేవియ‌ర‌ల్ ఫైనాన్స్ ప్ర‌కారం మీరు తీసుకునే పెట్టుబ‌డి నిర్ణ‌యాల‌ను బ‌ట్టి కింది వాటిలో ఏ కేట‌గిరిలోకి వ‌స్తారో తెలుసుకోవ‌చ్చు

ఆర్థిక మాంధ్యం నేర్పిన పాఠాలు

2008-2009 ఆగ‌స్టు-అక్టోబ‌రు మ‌ధ్య‌లో సెన్సెక్స్ 30 శాతం త‌గ్గింది. బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్, స్మాల్ క్యాప్ ఇండెక్స్ అయితే దాదాపు 45 శాతం త‌గ్గాయి.

ఆర్‌బీఐ రంగంలో దిగాల్సిందేనా!

ఇదే రీతిలో రూపాయి ప‌త‌నం కొన‌సాగితే వ‌డ్డీరేట్లు మ‌రోసారి పెంచే అవ‌కాశం ఉన్న‌ట్లు ఆర్థిక వేత్త‌లు అంచ‌నా వేస్తున్నారు.

డాల‌ర్ ఆల్‌టైం హైకి.. ముడిచ‌మురు పైకి

రూపాయి బ‌ల‌హీనప‌డ‌టంతో డాల‌ర్ స‌రికొత్త రికార్డుల‌ను నెల‌కొల్ప‌డం. ముడిచ‌మురు ధ‌ర‌లు నింగిని తాకుతుండ‌టం. వీటి ప్ర‌భావం మార్కెట్ల పై ప‌డుతుందా?

క‌రెన్సీ క‌ల‌వ‌రం మార్కెట్ల‌పై ప‌డుతుందా?

వివిధ దేశాల‌ క‌రెన్సీలు బ‌ల‌హీన‌ప‌డ‌టం, అన్నింటికంటే ముఖ్యంగా డాల‌ర్ తో పోలిస్తే రూపాయి జీవిన కాల క‌నిష్ట స్థాయికి ప‌డిపోవ‌డం వంటి ప‌రిణామాల ప్ర‌భావం మ‌న మార్కెట్ల‌పై ఏ మేరుకు ఉంటుంద‌నేది చూడాల్సిందే.

గ‌ణ‌నీయంగా పెరుగుతున్న మ్యూచువల్ ఫండ్స్ ఆస్తుల విలువ

ఆస్తుల విలువ నెలనెలా పెరగడానికి పరిశ్రమల ద్వారా పెట్టుబడిదారులకు అవగాహన కల్పించడం, రిటైల్ పెట్టుబడిదారుల నుంచి బలమైన భాగస్వామ్యం ప్రధాన కారణం

స‌రికొత్త రికార్డు

హెచ్‌డీఎఫ్‌సీ బంప‌ర్ లిస్టింగ్ తో మార్కెట్ల‌కు మ‌రింత జోష్ వ‌చ్చింది

బుల్ జోరు ఆగ‌నుందా?

ఈ వారం మార్కెట్లకు రెండు వైపులా ప‌దునే అంటున్నారు టెక్నిక‌ల్ విశ్లేష‌కులు.

ప‌రుగు ఇంకా ఉందా?

షేర్ మార్కెట్ల ప‌రుగు ఇంకా మిగిలే ఉంద‌ని అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు టెక్నిక‌ల్ విశ్లేష‌కులు

మార్కెట్ జోష్ కొన‌సాగుతుందా?

పెద్ద కంపెనీల ఊపు (మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్ ప‌రంగా పెద్ద‌ కంపెనీలు) తో రానున్న‌ వారం మార్కెట్ల జోరు కొన‌సాగుతుందా?

అధిక రాబడికి.. మదుపు ఇలా!

అధిక రాబడికి.. మదుపు ఇలా!

కొంతమంది మార్కెట్‌ పడిపోతుంటే మరిన్ని పెట్టుబడులు పెడుతుంటారు. కొందరు భయపడి పెట్టుబడులను వెనక్కి తీసుకుంటారు.

ఈ వారం మార్కెట్ అంచ‌నా..

ఈ వారం బ్యాంకింగ్ షేర్లు ప్ర‌త్యేకించి ప్ర‌భుత్వ‌రంగ బ్యాంకుల షేర్లు తిరిగి పుంజుకునే వాతావ‌ర‌ణం ఏర్ప‌డే అవ‌కాశం ఉంది.

ఈ వారం నిప్టీ ఎటువైపు

ప్ర‌స్తుతం మార్కెట్ల ప‌రిస్థితిని అంచ‌నా వేసేందుకు ఎంచుకునే వ్యూహం ఏంటంటే ప్ర‌ధానంగా ఏర్ప‌డిన ట్రెండ్‌ని అనుస‌రించ‌డ‌మే.

వెత‌కడం త‌గ్గించేశారు!

డిసెంబ‌రు 2017 నాటికి ప్ర‌పంచ వ్యాప్తంగా బిట్ కాయిన్ ధ‌ర దాదాపు 20,000 డాల‌ర్ల‌కు చేరింది.

మైస్ టూరిజం అంటే ...

3 న‌గ‌రాల్లో వ్యాపార‌ ప‌ర్యాట‌క కేంద్రాల‌కు ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌ణాళికలు సిద్ధం చేస్తోంది.

మైస్ (ఎమ్ఐసీఈ) టూరిజం అంటే...

మైస్ (ఎమ్ఐసీఈ) టూరిజం అంటే...

మైస్ (ఎమ్ఐసీఈ - మీటింగ్స్,ఇన్‌సెన్‌టివ్స్, కాన్ఫ‌రెన్సెస్, ఎగ్జిబిష‌న్లు)టూరిజం అంటే నిర్వ‌హించేందుకు అనువైన స‌దుపాయాల‌ను క‌ల్పించ‌డం.

ఇండెక్స్ ఫండ్లంటే...

ఇండెక్స్ ఫండ్ దాన్ని అనుక‌రించే ఇండెక్స్ కంటే కొంచెం త‌క్కువ‌గా రాబ‌డినిఇస్తుంది. ఈ తేడానే ట్రాకింగ్ ఎర్ర‌ర్ అంటారు.

థిమాటిక్ ఫండ్లంటే...

ఏదైనా ఒక‌ థీమ్‌తో (ఉద్దేశ్యంతో) మ‌దుపు చే సే ఫండ్ల‌ను థిమాటిక్ ఫండ్లు అంటారు.

ఈ వారం మార్కెట్ అంచ‌నాలు

ఈ వారం మార్కెట్ ప‌రంగా సూచీలు క‌దిలే ధోర‌ణికి కార‌ణ‌మ‌య్యే వివిధ అంశాల‌ను, అంచ‌నాల‌ను తెలుసుకుందాం.

సామాజిక బాధ్య‌త‌ + పెట్టుబ‌డి = గ్రీన్ బాండ్లు

సామాజిక బాధ్య‌త‌ + పెట్టుబ‌డి = గ్రీన్ బాండ్లు

ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్షిత ప్రాధాన్య బాండ్లు (క్లైమేట్ బాండ్లు) కేట‌గిరీ లో వ‌చ్చే గ్రీన్ బాండ్లు. గ్రీన్ బాండ్ అంటే ఏంటి? అవి ఎందుకు జారీ చేస్తారు. వాటి ఆవ‌శ్య‌క‌త మొద‌లైన‌ వివ‌రాలు ఈ క‌థ‌నంలో తెలుసుకుందాం.

ఈటీఎఫ్ ని ఎంచుకోవ‌డం ఎలా?

ఈటీఎఫ్ ని ఎంచుకోవ‌డం ఎలా?

భార‌త్ 22 ఈటీఎఫ్ లిస్టింగ్ రోజు మార్కెట్ ముగిసే స‌మ‌యానికి 3.75శాతం లాభ‌ప‌డింది. గ‌తంలో కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన సీపీఈఎస్ ఈటీఎఫ్ కూడా మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. ఈ నేప‌థ్యంలో ఈటీఎఫ్ ల‌ను ఏవిధంగా ఎంచుకోవాలో వివ‌రంగా తెలుసుకుందాం.

డైవ‌ర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్ల వైవిధ్య ప్ర‌ద‌ర్శ‌న‌లో నిజ‌మెంత‌?

డైవ‌ర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్ల వైవిధ్య ప్ర‌ద‌ర్శ‌న‌లో నిజ‌మెంత‌?

మ‌దుప‌ర్లు త‌ర‌చూ వినే ఫండ్‌ రకాల్లో డైవ‌ర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్లు ఒక‌టి. వీటిపై విశ్లేష‌ణ‌, నిపుణుల అభిప్రాయాలు

ఫండ్లు - డివిడెండ్లు

ఫండ్లు - డివిడెండ్లు

మ్యూచువ‌ల్ ఫండ్లు డివిడెండ్ల‌ను ఎలా ఎక్క‌డినుంచి ఇస్తాయి. వీటిని క్ర‌మంగా ఇస్తుంటారా? లేదా అప్పుడ‌పుడూ ఇస్తారా? త‌దిత‌ర‌ విష‌యాల‌ను తెలుసుకుందాం.

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

సిరి జవాబులు

మీకు తెలుసా !

పోస్టాఫీసు పొదుపు ఖాతా ప్రారంభించేందుకు క‌నీస వ‌య‌సెంత‌?

మీరేమంటారు?

మ‌న‌దేశంలో అధిక సామ‌ర్థ్యం ఉన్న 650 సీసీ బైకులు అనుకూలంగా ఉంటాయ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%