Life Insurance

జీవిత బీమాపై టీడీఎస్ వ‌ర్తిస్తుందా?

జీవిత బీమా మెచ్యూరీటీపై పూర్తి ప‌న్ను మిన‌హాయిపు పొందేందుకు బీమా హామీ మొత్తం, వార్షిక ప్రీమియంపై క‌నీసం 10 రెట్లు అధికంగా ఉండేలా చూసుకోవాలి

ప్రీమియం మర్చిపోయారా?

ఏటా ఎన్నో పాలసీలు ప్రీమియం చెల్లించకపోవడం వల్ల రద్దయిపోతున్నాయి. దీనికి ముఖ్య కారణం జీవిత బీమా గురించి పూర్తిగా అవగాహన లేకపోవడం

పిల్లలకు ఫండ్ల కానుక!

సరైన నిధిని ఏర్పాటు చేసేందుకు ఇప్పటి నుంచీ జాగ్రత్త తీసుకోవడమే మనం వారికిచ్చే విలువైన బహుమతి

బీమా బోనస్‌ సంగతేమిటి?

జీవిత బీమా పాలసీల బోనస్‌ను ఎలా గణిస్తారన్న విషయం మాత్రం చాలామందికి తెలియదనే చెప్పాలి

అసలెంత బీమా ఉండాలంటే?

అనేక అంశాలను పరిగణలోకి తీసుకుంటేనే ఎంత బీమా తీసుకోవాలన్న విషయం లో స్పష్టత ఏర్పడుతుంది.

కార్డుతో అందేను బీమా

ఈ బీమా సౌకర్యాన్ని ఎలాంటి ఇబ్బందులూ లేకుండా పొందడానికి ఎలాంటి నిబంధనలు ఉన్నాయో తెలుసుకోవాలి

జీవిత బీమా పాలసీ తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు

పాలసీని కొనుగోలు చేసే సమయంలో ఒక్కసారి మీరు మెచ్యూరిటీ తేదీని ఎంపిక చేసుకున్నట్లైతే, అనంతరం దానిని మార్చుకోవడం వీలుకాదు

మ్యూచువ‌ల్ ఫండ్ల ఉచితబీమా మంత్రం

మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో సిప్ ద్వారా పెట్టుబ‌డి చేసే మ‌దుప‌ర్ల‌కు జీవిత బీమా పాల‌సీల‌ను కొన్ని సంస్థ‌లు ఉచితంగా అందిస్తున్నాయి.

పాలసీ ఇప్పిస్తుంది అప్పు!

పాలసీ ఇప్పిస్తుంది అప్పు!

అనుకోని కష్టంలో ఆదుకునేది బీమా పాలసీ. కేవలం ఆ ఒక్క సమయంలోనే కాదు.. ఏదైనా అవసరం వచ్చినప్పుడూ వీటిని తాకట్టు పెట్టి రుణం తీసుకునే సౌకర్యాన్ని కల్పిస్తాయి.

అనాథ బీమా పాలసీల గురించి విన్నారా?

అనాథ బీమా పాలసీల గురించి విన్నారా?

అనాథ పాలసీల విషయంలో సేవలందించేందుకు, పాలసీలను కొనసాగించేందుకు బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏ) ఏజెంట్ల నియామకలకు కొన్ని మార్గనిర్దేశకత్వాలను జారీచేసింది.

యులిప్‌ తీసుకుంటుంటే..

యులిప్‌ తీసుకుంటుంటే..

దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం అందుబాటులోకి వచ్చిన యూనిట్‌ ఆధారిత బీమా పాలసీల(యులిప్‌)ను అర్థం చేసుకోవడంలో చాలామంది పొరపాటు చేశారు

బీమాలోనూ బంధం ఉంటే?

బీమాలోనూ బంధం ఉంటే?

భార్య‌భ‌ర్త‌లిద్ద‌రూ క‌లిపి తీసుకునే ఉమ్మ‌డి ట‌ర్మ్ బీమా ప‌థ‌కం గురించి తెలుసుకుందాం

2017లో బీమాకు ఆద‌ర‌ణ‌

పెద్ద నోట్ల ర‌ద్దు, స్టాక్ మార్కెట్లు బీమా వ్యాపారానికి ఊత‌మిచ్చాయి.

హెచ్‌డీఎఫ్‌సీ స్టాండ‌ర్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ ఐపీఓ వివ‌రాలు

హెచ్‌డీఎఫ్‌సీ స్టాండ‌ర్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ లిమిటెడ్ ఐపీఓ వివ‌రాలు

హెచ్‌డీఎఫ్‌సీ స్టాండ‌ర్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ ఐపీఓ ద్వారా రూ. 8,695 కోట్ల ను స‌మీక‌రించ‌నుంది. న‌వంబ‌ర్ 7- 9 తేదీల మ‌ధ్య మ‌దుప‌ర్లు ఈ ఇష్యూకు ద‌ర‌ఖాస్తులు చేసుకోవ‌చ్చు.

ఆధార్ ఒక్క‌టే స‌రిపోతుంది

ఆధార్ ఒక్క‌టే స‌రిపోతుంది

బీమా పాల‌సీ కొనుగోలు చేసేట‌ప్పుడు ఆధార్ ఆధారిత ఇ-కేవేసీ ఉప‌యోగించ‌ద‌లిస్తే కొన్ని విష‌యాల‌ను గుర్తుంచుకోవ‌డం మంచిది.

ట‌ర్మ్ పాల‌సీ-ర‌కాలు

ట‌ర్మ్ పాల‌సీ-ర‌కాలు

ఏ ర‌క‌మైన ట‌ర్మ్ పాల‌సీ తీసుకోవాలా సందిగ్ధమా! మీ సందేహాల‌ను నివృత్తి చేసేందుకు ట‌ర్మ్ పాల‌సీల‌లో ర‌కాలు, వాటి వివ‌రాలను క్లుప్తంగా అందిస్తున్నాం.

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

సిరి జవాబులు

మీకు తెలుసా !

ఒక కంపెనీ షేరు ధ‌ర‌ను ప్ర‌భావితం చేసే అంశం ఏంటి?

మీరేమంటారు?

మ‌న‌దేశంలో అధిక సామ‌ర్థ్యం ఉన్న 650 సీసీ బైకులు అనుకూలంగా ఉంటాయ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%