link Aadhaar

మీ ఆధార్  ను  పాన్ తో అనుసంధానం చేశారా?

మీ ఆధార్ ను పాన్ తో అనుసంధానం చేశారా?

ఆదాయ‌పు ప‌న్ను శాఖ‌, ఆధార్ రికార్డుల్లో ఉన్న వివ‌రాలు స‌రిపోల‌క‌పోవ‌డం కార‌ణంగా చాలామంది ఇప్ప‌టివ‌ర‌కు ఆధార్-పాన్ అనుసంధానం చేసుకోలేక‌పోతున్నారు.

బ్యాంకు ఖాతాతో పాన్‌ అనుసంధానం అయ్యిందా... తెలుసుకోవ‌డం ఎలా?

బ్యాంకు ఖాతాతో పాన్‌ అనుసంధానం అయ్యిందా... తెలుసుకోవ‌డం ఎలా?

ఆదాయ‌పు ప‌న్ను శాఖ నేటి నుంచి ఈ-రీఫండ్లు నేరుగా బ్యాంకు ఖాతాకు జ‌మ‌చేయ‌నుంది. ఇందుకు బ్యాంకు ఖాతా-పాన్‌ అనుసంధానం త‌ప్ప‌నిస‌రి

బ్యాంక్ ఖాతా, ఈ-వ్యాలెట్‌, మొబైల్ నెంబ‌ర్ల‌తో ఆధార్‌ను డీ-లింక్ చేయ‌డం ఎలా?

బ్యాంక్ ఖాతా, ఈ-వ్యాలెట్‌, మొబైల్ నెంబ‌ర్ల‌తో ఆధార్‌ను డీ-లింక్ చేయ‌డం ఎలా?

బ్యాంక్ ఖాతాతో ఆధార్‌ను డీలింక్ చేస్తే, ప్ర‌యోజ‌నాల ప్ర‌త్య‌క్ష బ‌దిలీ(డీబీటీ), రాయితీలను కోల్పోయే అవ‌కాశం ఉంది.

డెడ్‌లైన్ పెంచారు: పాన్ తో ఆధార్ అనుసంధానించుకోండి

డెడ్‌లైన్ పెంచారు: పాన్ తో ఆధార్ అనుసంధానించుకోండి

ఆధార్ ను పాన్ తో అనుసంధానం చేసేందుకు గ‌డువును 30 జూన్ 2018 దాకా పొడిగించారు. ఈ సంద‌ర్భంగా వాటిని ఆన్‌లైన్‌లో లింక్ చేసే విధానాన్ని తెలుసుకుందాం.

ఆధార్ - బ్యాంక్ ఖాతా అనుసంధానం ఇలా..

ఆధార్ - బ్యాంక్ ఖాతా అనుసంధానం ఇలా..

ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్‌, మొబైల్ బ్యాంకింగ్‌, ఏటీఎమ్‌, ఎస్ఎంఎస్ ఇంకా నేరుగా బ్యాంకు శాఖ‌కు వెళ్లి ఆధార్‌ను బ్యాంకు ఖాతాతో అనుసంధానించుకోవ‌చ్చు.

మ్యూచువ‌ల్ ఫండ్ల‌ను ఆధార్‌తో లింక్ చెయ్యండిలా

మ్యూచువ‌ల్ ఫండ్ల‌ను ఆధార్‌తో లింక్ చెయ్యండిలా

మ్యూచువ‌ల్ ఫండ్ల‌నూ ఆధార్‌తో అనుసంధానించాల్సిందిగా కొత్త‌గా నిబంధ‌న‌లు జారీ అయ్యాయి. మ‌రి వాటిని సులువుగా ఎలా లింక్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం...

ప‌న్ను వ్య‌వ‌హారాల భ‌ద్ర‌త కు ఈ-వాల్ట్

ప‌న్ను వ్య‌వ‌హారాల భ‌ద్ర‌త కు ఈ-వాల్ట్

సైబ‌ర్ ఆర్థిక నేరాలను అడ్డుక‌ట్ట వేసేందుకు ఆదాయ‌పు ప‌న్నుశాఖ ఈ-ఫైలింగ్ వాల్ట్ ( ఈ ఫైలింగ్ వాల్ట్ హైయ‌ర్ సెక్యురిటీ )ఆప్ష‌న్ ను అందుబాటులోకి తెచ్చింది.

ఆధార్ తో అనుసంధానం చేశారా?

ఆధార్ తో అనుసంధానం చేశారా?

ఆధార్ తో బ్యాంకు ఖాతాను అనుసంధానం చేయాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీచేసింది. జూన్ 1 త‌రువాత ఖాతా తెరిచేవారు ఆధార్ అనుసంధానం చేసేందుకు 6 నెల‌ల గ‌డువు ఉంటుంది. అంత‌కు ముందు ఖాతాలు తెర‌చిన‌వారు ఆధార్ డిసెంబ‌రు31, 2017 లోగా పూర్తిచేయాలి.

వారు ఆధార్ వివ‌రాలు ఇవ్వ‌క్క‌ర్లేదు!

వారు ఆధార్ వివ‌రాలు ఇవ్వ‌క్క‌ర్లేదు!

ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నులు దాఖ‌లు చేసేట‌ప్పుడు ఆధార్ వివ‌రాలు ఇవ్వ‌డం త‌ప్ప‌నిస‌రి. అయితే కొంద‌రికి త‌ప్ప‌నిస‌రి కాదు. ఆ జాబితాలో మీరున్నారో లేరో తెలుసుకోండి.

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

సిరి జవాబులు

మీకు తెలుసా !

ఈ కింది అంశాల్లో బుల్ మార్కెట్ ప‌రిస్థితిని సూచించేంది?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%