Loans

గృహ రుణం వివరాలు- సంక్షిప్తంగా

సొంత ఇల్లు సామాన్యుల క‌ల‌. బ్యాంకులు గృహ‌రుణాలు మంజూరు చేసి వారి క‌ల‌ల‌ను సాకారం చేస్తాయి. గృహ‌రుణ విశేషాలు తెలుసుకునేందుకు ఈ ఇన్ఫోగ్రాఫిక్స్ స‌హాయం తీసుకుందాం.

ఆర్థిక ఆరోగ్యాన్ని మెరుగుప‌రుచుకునేందుకు పాటించ‌వ‌ల‌సిన నియ‌మాలు

ల‌క్ష్యాల‌ను సాధించేందుకు, ప్ర‌తిద‌శ‌లోనూ ఆర్థికంగా ఆరోగ్యంగా ఉండేందుకు సంపాద‌న ప్రారంభ‌మైన నాటి నుంచి ఆర్థిక ప్ర‌ణాళిక ప్ర‌కారం న‌డుచుకోవాలి

సెక్యూరిటీస్‌ను హామీగా ఉంచి రుణం తీసుకోవ‌చ్చా?

రుణం తీసుకోవాల‌నుకుంటున్నారా? క‌్రెడిట్ కార్డు, వ్య‌క్తిగ‌త రుణాలతో పోలిస్తే సెక్యూరిటీస్‌పై రుణాలు త‌క్కువ వ‌డ్డీ రేట్ల‌కే ల‌భిస్తున్నాయి.

ఉద్యోగ అవకాశాలపై క్రెడిట్ స్కోర్ ప్రభావం ఎంత?

రుణాలను తిరిగి చెల్లించడంలో మీ బాధ్యతారాహిత్యాన్ని చెడ్డ క్రెడిట్ స్కోర్ ప్రతిబింబిస్తుంది, తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్నవారు కొన్ని సంస్థల్లో ఉద్యోగం పొందడం చాలా కష్టతరమైన విషయం

వాట్సాప్ లో ఉచితంగా సిబిల్ క్రెడిట్ స్కోర్...

సాధారణంగా బ్యాంకులు లేదా రుణదాతలు క్రెడిట్ స్కోర్ ఆధారంగా ఒక వ్యక్తి తాను తీసుకున్న రుణాలను తిరిగి చెల్లిస్తాడో లేదోనని విశ్లేషిస్తాయి

గృహ రుణం తీసుకునేముందు...

గృహ రుణం పొందే ముందు వ‌డ్డీరేట్లు, కాల‌ప‌రిమితి, డౌన్‌పేమెంట్ లాంటి అన్ని విష‌యాల ప‌ట్ల స్ప‌ష్ట‌త ఉండాలి

మీకు హెచ్డీఎఫ్సీ బ్యాంకులో కార్పొరేట్ వేతన ఖాతా ఉందా?

హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డులను ఉపయోగించి శామ్సంగ్ మొబైల్ ఫోన్లను కొనుగోలు చేసిన వారికి రూ. 6,000 వరకు క్యాష్ బ్యాక్ ను అందిస్తోంది

రేటు పెంచితే రుణాలు భార‌మే

మార్జిన‌ల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్‌డ్ లెండింగ్ రేట్ (ఎమ్‌సీఎల్ఆర్) అంటే వినియోగ‌దార్ల‌కు బ్యాంకులు ఇచ్చే రుణాల‌పై వ‌సూలు చేసే క‌నీస వ‌డ్డీ రేటు.

కొత్త రుణానికి...మీరు అర్హులేనా?

ఒక వ్యక్తి ఆర్ధిక పరిస్థితి ని అంచనా వేసేందుకు అతని రుణ చరిత్ర, ప్రస్తుతం ఉన్న అప్పులు, వాటిని తీరుస్తున్న విధానం ఎంతో కీలకం

ఈఎమ్ఐలో కొనాలా? వ‌ద్దా?

ఏదైనా ఖ‌రీదైన వ‌స్తువును కొనేముందు అది అత్య‌వ‌స‌రమా? లేదా కొన్నాళ్ల ఆగాక కొనుక్కున్నా ఫ‌ర్వాలేదా? అని ప్ర‌శ్నించుకోవాలి

క్రెడిట్ స్కోర్ ను తరచుగా తనిఖీ చేసుకుంటున్నారా?

భారతదేశంలో నాలుగు క్రెడిట్ బ్యూరోలు క్రెడిట్ స్కోర్లు, నివేదికలను అందిస్తాయి. అవి ఈక్విఫాక్స్, సిబిల్, ఎక్స్పెరియన్, క్రిఫ్ హైమార్క్

ఈఎంఐ తో కొనుగోలు మంచిదేనా?

గృహోప‌క‌ర‌ణాల కొనుగోలు విష‌యంలో చాలా మంది డ‌బ్బు చెల్లించి కొనాలా లేదా ఈఎమ్ఐ ద్వారా కొనాలా అని ఆలోచిస్తుంటారు

క్రౌడ్ ఫండింగ్ గురించి తెలుసా?

క్రౌడ్ ఫండింగ్ గురించి తెలుసా?

సేవాకార్య‌క్ర‌మాల‌కు లేదా స్టార్ట‌ప్ కంపెనీలు ప్రారంభించేందుకు కావ‌ల్సిన మూలధ‌న స‌మీక‌ర‌ణ‌కు ఉప‌యోగ‌ప‌డే క్రౌడ్ ఫండింగ్.

పాలసీ ఇప్పిస్తుంది అప్పు!

పాలసీ ఇప్పిస్తుంది అప్పు!

అనుకోని కష్టంలో ఆదుకునేది బీమా పాలసీ. కేవలం ఆ ఒక్క సమయంలోనే కాదు.. ఏదైనా అవసరం వచ్చినప్పుడూ వీటిని తాకట్టు పెట్టి రుణం తీసుకునే సౌకర్యాన్ని కల్పిస్తాయి.

అవసరానికి అప్పు... సులభంగా!

అవసరానికి అప్పు... సులభంగా!

వ్యక్తిగత రుణాల విషయంలో ఇలాంటి ఇబ్బందులు ఉండవు. మీ వ్యక్తిగత అవసరాన్ని తీర్చుకునేందుకు కావాల్సిన అప్పు తీసుకొని, వాయిదాల్లో చెల్లిస్తే సరిపోతుంది.

వాహన రుణం పొందడం ఎలా?

బైక్ ధరలో 85 శాతం వరకు లేదా కొన్ని సందర్భాల్లో 90 - 95 శాతం రుణాన్ని పొందే అవకాశం ఉంటుంది.

రుణాలు- వాటి ర‌కాలు

రుణ సంస్థ‌లు వ్య‌క్తుల అవ‌స‌రాల‌ను బ‌ట్టి వివిధ ర‌కాల రుణాలు మంజూరు చేస్తుంటాయి. వాటి గురించి క్లుప్తంగా తెలుసుకుందాం.

బ్యాంకుల దారెటు?

బ్యాంకుల రుణాలు, లావాదేవీలపై ఈటీవీ ప్రతిధ్వని కార్యక్రమంలో ఇష్టా గోష్ఠి

ఏ రుణం సురక్షితం?

రుణం, మ‌న ఆర్థిక జీవ‌నంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తెలుసుకుందాం.

దీపావ‌ళికి  రుణాల‌పై అద్భుత‌మైన ఆఫ‌ర్లు!

దీపావ‌ళికి రుణాల‌పై అద్భుత‌మైన ఆఫ‌ర్లు!

దీపావ‌ళి పండుగ కోలాహ‌లం మొద‌లైంది. ఈ స‌మ‌యంలో అధిక కొనుగోళ్లు జ‌రుగుతుంటాయి. ఆఫ‌ర్ల‌తోనూ బ్యాంకులు వినియోగ‌దారులను ఆకర్షిస్తుంటాయి. అయితే ఆఫ‌ర్ల‌ను క్షుణ్ణంగా అర్థంచేసుకొని త‌గిన ప్ర‌యోజ‌నముంటేనే కొనుగోలు చేయ‌డం మంచిది.

విజ‌య‌ద‌శ‌మి నేర్పించే ఆర్థిక పాఠాలు

ఆర్థిక జీవితానికీ ఈ ద‌స‌రా గొప్ప మ‌లుపు అయితే ఎలా ఉంటుంది. ఈ పండుగ నాడే కొన్ని మంచి ఆర్థిక నిర్ణ‌యాలు తీసుకుందాం... వాటిని ఆచ‌ర‌ణ‌లో పెట్టి విజ‌య‌వంత‌మ‌వుదాం...

క్రెడిట్ స్కోరు

క్రెడిట్ స్కోరును ప్ర‌భావితం చేసే అంశాలు, క్రెడిట్ రేటింగ్‌, స్కోరు విధానాన్ని తెలుసుకోండి.

య‌స్ బ్యాంకు రుణ ఒప్పందం

య‌స్ బ్యాంకు మ‌హిళా చిన్న సంస్థ‌ల‌కు ఆర్థిక స‌హ‌కారం అందించేందుకు అమెరికా సంస్థ‌తో ఒప్పందం కుదుర్చుకుంది.

సిబిల్ - రుణ చరిత్ర !!

సిబిల్ - రుణ చరిత్ర !!

రుణం పొందాలంటే బ్యాంకులు, సంస్థలు ముందుగా కోరేది రుణ చరిత్ర. సిబిల్ ద్వారా రుణ చరిత్ర పొందే విధానం తెలుసుకుందాం.

ఆర్‌బీఐకి ప్ర‌త్యేక అధికారాలు

మొండి బ‌కాయిల స‌మ‌స్య పరిష్క‌రించేందుకు ఆర్‌బీఐకి ప్ర‌త్యేక అధికారాలివ్వ‌డం కోసం కేంద్రం ఆర్డినెన్స్‌ను జారీ చేసింది.

గృహ రుణం వివరాలు

గృహ రుణం వివరాలు

సొంత ఇల్లు కలిగి ఉండాలన్న కల న నిజం చేసే గృహ రుణానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.

క్రెడిట్‌ కార్డు మోసాలను అరికట్టండిలా

క్రెడిట్‌ కార్డు మోసాలను అరికట్టండిలా

బ్యాంకు వివ‌రాల‌ను త‌స్క‌రించి మోసంచేసేవారు ఉంటారు. వారి ప‌ట్ల నిఘా ఉంచి మ‌న జాగ్ర‌త్త‌లో మ‌నం ఉండాలి. క్రెడిట్ కార్డు మోసాలు ఎలా జ‌రుగుతాయో వాటిని నివారించే వ్యూహాలేమిటో తెలుసుకుందాం.

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

సిరి జవాబులు

మీకు తెలుసా !

డివిడెంట్ అంటే ఏంటి?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%