Mutual Fund

సిప్‌తో బీమా ఉచితం

సిప్‌తో బీమా ఉచితం

ఆదిత్య బిర్లా సెంచురీ సిప్ ప‌థ‌కం ద్వారా పెట్టుబ‌డులు పెడితే ఉచితంగా బీమా స‌దుపాయం కూడా ల‌భిస్తుంది.

మ్యూచువ‌ల్ ఫండ్ పెట్టుబ‌డుల‌కు 5 యాప్స్

మార్కెట్లో చాలా మ్యూచువ‌ల్ ఫండ్ యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే ప్రాముఖ్య‌త క‌లిగిలిన 5 మ్యూచువ‌ల్ ఫండ్ యాప్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు

ప్ర‌జ‌ల‌కు మ్యూచువ‌ల్ ఫండ్ల‌పై ఎంతోకొంత అవ‌గాహ‌న ఉన్న‌ట్లుగా క‌నిపిస్తోంది. ఫండ్ల‌కు సంబంధించి ముఖ్య‌మైన‌ స‌మాచారాన్ని క్లుప్తంగా ఒక చోట చూద్దాం.

ఆర్థిక ఆరోగ్యాన్ని మెరుగుప‌రుచుకునేందుకు పాటించ‌వ‌ల‌సిన నియ‌మాలు

ల‌క్ష్యాల‌ను సాధించేందుకు, ప్ర‌తిద‌శ‌లోనూ ఆర్థికంగా ఆరోగ్యంగా ఉండేందుకు సంపాద‌న ప్రారంభ‌మైన నాటి నుంచి ఆర్థిక ప్ర‌ణాళిక ప్ర‌కారం న‌డుచుకోవాలి

ఈనాడు సిరి - మ‌దుప‌రుల అవ‌గాహ‌న స‌ద‌స్సు

ఈనాడు సిరి- ఐసీఐసీఐ ప్రుడెన్షియ‌ల్ మ్యూచువ‌ల్ ఫండ్ నిర్వ‌హిస్తున్న అవ‌గాహ‌న స‌ద‌స్సులో ఉచితంగా పాల్గొని పెట్టుబ‌డుల సందేహాల‌ను నివృత్తి చేసుకోండి

సిరి ఇన్వెస్ట‌ర్స్ క్ల‌బ్ స‌ద‌స్సులో నిపుణుల సూచ‌న‌లు

ఈనాడు సిరి ఇన్వెస్ట‌ర్స్ క్ల‌బ్ - ఐసీఐసీఐ ప్రుడెన్షియ‌ల్ మ్యూచువ‌ల్ ఫండ్ సంయుక్తంగా శ‌నివారం మ‌దుప‌రుల అవ‌గాహ‌న స‌ద‌స్సు నిర్వహించారు

డెట్ ఫండ్ల‌లో మదుపు చేయోచ్చా?

న‌ష్ట‌భ‌యం ప‌రంగా చూస్తే డెట్ ఫండ్ల‌లో త‌క్కువ న‌ష్ట‌భ‌యం ఉంటుంది. వీటికి సంబంధించి కొన్ని విష‌యాల‌ గురించి తెలుసుకుందాం.

సిప్‌ను పెంచడం ద్వారా అధిక రాబ‌డి పొందొచ్చు

మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థ‌ల వ‌ద్ద మ‌దుప‌ర్లు పెట్టుబ‌డి చేసేట‌పుడు ప్ర‌తీ నెలా చేయాల‌నుకుంటున్న‌పెట్టుబ‌డి, న‌గ‌దు బ‌దిలీ అయ్యే తేదీ త‌దిత‌ర వివ‌రాల‌ను అందించాలి.

ఈటీఎఫ్‌, ఇండెక్స్ ఫండ్ల‌లో కొత్త నిబంధ‌న‌లతో మ‌రింత వైవిధ్య‌త‌

ఈటీఎఫ్‌, ఇండెక్స్ ఫండ్ల‌లో కొత్త నిబంధ‌న‌లతో మ‌రింత వైవిధ్య‌త‌

ఇండెక్స్ ఫండ్లు, ఈటీఎఫ్ ల‌కు కూడా వైవిధ్య‌త క‌ల్పించేందుకు కొత్త నిబంధ‌న‌ల‌ను తోడ్ప‌డ‌తాయ‌ని నిపుణులు అభిప్రాయం వ‌క్యంచేస్తున్నారు.

పెరిగిన మ్యూచువ‌ల్ ఫండ్ సిప్‌లు

గత నెలలో మ్యూచువల్ ఫండ్ సంస్థ‌లు రూ. 7,160 కోట్ల విలువైన షేర్ల‌ను కొనుగోలు చేశాయి. విదేశీ పోర్టుఫోలియో పెట్టుబ‌డులు రూ. 5,264 కోట్ల విలువైన పెట్టుబ‌డులను విక్రయించాయి.

స్మాల్ క్యాప్ సెగ్మెంట్లో పెట్టుబడికి సరైన స‌మ‌యమేనా?

స్మాల్ క్యాప్ సెగ్మెంట్లో పెట్టుబడికి సరైన స‌మ‌యమేనా?

ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ స్మార్ట్ ట్రిగ్గర్-ఎనేబుల్ ప్లాన్ (స్టెప్) తో మ‌దుప‌ర్లు మార్కెట్ క్షీణించిన స‌మయంలో పెట్టుబ‌డి చేయ‌వ‌చ్చు

మ్యూచువ‌ల్ ఫండ్ల‌కు 2019 మంచిదే

రిటైల్ మ‌దుప‌ర్ల సిప్ పెట్టుబ‌డులు పెరుగుతుండ‌టంతో 2019 లో కూడా పెట్టుబ‌డుల్లో వృద్ధి కొన‌సాగుతోంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఇండియా ఆప‌ర్చ్యూనిటీ ఫండ్‌ ఆఫ‌ర్

ఇండియా ఆప‌ర్చ్యూనిటీ ఫండ్‌ను రూ.1200 కోట్ల నుంచి రూ.2000 కోట్ల‌కు పెంచాల‌ని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచ్యువల్ ఫండ్ భావిస్తోంది.

మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పేరు, చిరునామా, బ్యాంక్ వివ‌రాలు మార్చుకోవ‌డం ఎలా?

మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో మీ వివ‌రాల‌ను మార్చుకునేందుకు, ముందుగా మీ బ్యాంకు, కేవైసీ వివ‌రాల‌ను అప్‌డేట్ చేసుకోవాలి.

ఈటీఎఫ్, ఇండెక్స్ ఫండ్ల‌లోనూ కొంత పెట్టుబ‌డి

ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్ట‌బ‌డులు చేసే త‌మ పెట్టుబ‌డుల‌లో కొంత భాగాన్నిప్యాసివ్ విధానంలో పెట్టుబ‌డి చేయ‌డం గురించి ప‌రిశీలించ‌వ‌చ్చు.

ఫండ్లు డైవర్సిఫికేష‌న్ ఎలా చేస్తాయి?

మార్కెట్ సైకిల్ అనుకూలంగా ఉండే ద‌శలో ఎక్కువ‌గా మ్యూచువ‌ల్ ఫండ్ పోర్టుఫోలియోలు ఫోక‌స్డ్ వ్యూహంతో లార్జ్ క్యాప్ స్టాక్ ల‌లో గ‌మ‌నించ‌వ‌చ్చు

మ్యూచువ‌ల్ ఫండ్ల ఎంపిక‌లో గుర్తుంచుకోవాల్సిన 4 విష‌యాలు

మ్యూచువ‌ల్ ఫండ్లను ఎంపిక చేసుకునేముందు మ‌దుప‌ర్లు న‌ష్ట‌భ‌యం, రాబ‌డితోపాటు ఆర్థిక ల‌క్ష్యం, వృద్ధి, ప‌న్ను మిన‌హాయింపులు, న‌గ‌దు ల‌భ్య‌తల‌ను దృష్టిలో ఉంచుకోవాలి.

మ్యూచువ‌ల్ ఫండ్ల పెట్టుబ‌డి స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కార‌ మార్గం

మ్యూచువ‌ల్ ఫండ్ల పెట్టుబడుల విషయంలో ఏమైనా సమస్యలు ఎదురైతే పెట్టుబడిదారులు తమ స‌మ‌స్య‌ల‌కు సుల‌భంగా ప‌రిష్కారం పొంద‌వ‌చ్చు.

ఈఎల్ఎస్ఎస్ దీర్ఘ‌కాల పెట్టుబ‌డుల‌పై అధిక రాబ‌డులు

ఈక్విటీ పెట్టుబ‌డుల‌లో మ‌దుపు చేస్తుంటాయి కాబ‌ట్టి ప‌న్నుమిన‌హాయింపు మాత్రమే కాకుండా దీర్ఘ‌కాలికపెట్టుబ‌డుల‌కు మంచి రాబ‌డుల‌ను అందిస్తాయి.

త‌గ్గినా.. ఆపొద్దు..

మార్కెట్లు కింద‌కు వ‌చ్చినా ప్ర‌తీ నెలా చేసే సిప్ ల‌ను కొన‌సాగించ‌డం ద్వారా ప్ర‌యోజ‌నం పొంద‌వ‌చ్చని ఆర్థిక స‌ల‌హాదారులు సూచిస్తున్నారు.

ఆర్థిక విషయాలలో మనం చేసే పొర‌పాట్లివే! జాగ్ర‌త్త‌ప‌డేదెలా?

మొద‌టి సారి మ‌దుపు చేయ‌డం ప్రారంభించిన‌ప్పుడు మ‌దుప‌రులు కొన్ని పొర‌పాట్లు చేస్తుంటారు. అలాంటివేమిటో తెలుసుకొని మ‌న విష‌యంలో అలా జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డ‌దాం.

ఈటీఎఫ్ vs ఇండెక్స్ ఫండ్లు

ఈటీఎఫ్ కూడా బెంచ్ మార్కును అనుసరిస్తూ, బెంచ్ మార్క్ లోని అన్ని లేదా కొన్ని స్టాక్ లలో పెట్టుబడి పెడుతుంది

పేటీఎం మనీ యాప్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టండిలా..

పేటీఎం మనీ ప్లాట్ ఫారం ద్వారా మ్యూచువల్ ఫండ్స్ లో కనిష్టంగా నెలకు రూ. 100 నుంచి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో పెట్టుబడులు పెట్టవచ్చు

ఫండ్ల‌లో మ‌దుపుచేసే ఫండ్లు

సంప్ర‌దాయానికి భిన్నంగా ఈ ర‌క‌మైన మ్యూచువల్ ఫండ్లు ఇత‌ర ఫండ్ల‌లో మ‌దుపు చేసే ప‌నితీరు తెలుసుకుందాం.

మ్యూచువ‌ల్ ఫండ్లు ఓపెన్.. క్లోజ్..

మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డి చేయాల‌ని స‌ల‌హాదారులు సూచిస్తుంటారు. అయితే ఎందులో.. ఓపెన్ ఎండెడ్, క్లోజ్ ఎండెడ్, ఈటీఎఫ్, ఇండెక్స్ ఫండ్ దేంట్లో చేస్తే మంచిదో తెలుసుకుందాం

అస‌లు న‌ష్ట‌పోకుండా ఉండాలంటే

క్యాపిట‌ల్ ప్రొట‌క్ష‌న్ఓరియంటెడ్ ఫండ్ పేరులో ఉన్న‌ట్లే ఈ ఫండ్ల నిర్వాహ‌కులు అస‌లు మ‌దుపు న‌ష్ట‌పోకుండా ఉండే విధంగా చ‌ర్య‌లు తీసుకుంటారు.

గ‌ణ‌నీయంగా పెరుగుతున్న మ్యూచువల్ ఫండ్స్ ఆస్తుల విలువ

ఆస్తుల విలువ నెలనెలా పెరగడానికి పరిశ్రమల ద్వారా పెట్టుబడిదారులకు అవగాహన కల్పించడం, రిటైల్ పెట్టుబడిదారుల నుంచి బలమైన భాగస్వామ్యం ప్రధాన కారణం

ఫండ్ల దారిలో కాస్త అప్రమత్తంగా!

ఫండ్ల దారిలో కాస్త అప్రమత్తంగా!

ఇవాళ కొని... రేపు అమ్మేస్తానంటే మ్యూచువల్‌ ఫండ్‌ వద్దే వద్దు. ఇలాంటి రోజువారీ లావాదేవీలకు మ్యూచువల్‌ ఫండ్లు ఎంత మాత్రం పనికిరావు.

రోలింగ్ రిట‌ర్న్ అంటే

రోలింగ్ రిట‌ర్న్ అంటే

మ‌దుప‌ర్లు త‌మ పెట్టుబ‌డులు ఏవిధంగా ఉన్నాయో స‌మీక్షించుకోవ‌డం మంచిది. త‌ద్వారా పెట్టుబ‌డుల‌లో ఏవైనా మార్పులుచేర్పులు చేయాల్సిన‌ అవ‌స‌రం ఉందానేది తెలుస్తుంది.

యాన్యుటీ పాలసీలు

యాన్యుటీ పాలసీలు

పదవీ విరమణ తర్వాత ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవించాలంటే యాన్యుటీ పాలసీలు ఉపయోగపగతాయి

స్వ‌ల్ప కాలం న‌ష్టాలున్న‌ప్ప‌టికీ.. దీర్ఘ‌కాలికంగా లాభాలే !

ఈక్విటీ ఫండ్ల‌లో పెట్టుబ‌డులు పెట్టిన‌ప్పుడు న‌ష్టాలు ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉంటే దీర్ఘ‌కాలంలో మంచి ఫ‌లితాలాను పొంద‌వ‌చ్చు

తెలివిగా 'సిప్' చేయండి

ప‌రిస్థితుల‌ను బ‌ట్టి సిప్‌లో పెట్టుబ‌డుల‌ను బ‌దిలీ చేస్తుండ‌టం మంచిద‌ని నిపుణులు సూచిస్తున్నారు

లార్జ్ క్యాప్ ఫండ్లంటే...

యాంఫీ ప్ర‌చురించే జాబితా లో మార్కెట్ క్యాప్ట‌లైజేష‌న్ ప్ర‌కారం టాప్ 100 కంపెనీల‌ను లార్జ్ క్యాప్ కంపెనీలుగా ప‌రిగ‌ణించాలి.

ఇండెక్స్ ఫండ్లంటే...

ఇండెక్స్ ఫండ్ దాన్ని అనుక‌రించే ఇండెక్స్ కంటే కొంచెం త‌క్కువ‌గా రాబ‌డినిఇస్తుంది. ఈ తేడానే ట్రాకింగ్ ఎర్ర‌ర్ అంటారు.

ఎఫ్‌డీ సొమ్మును మ్యూచువ‌ల్‌ ఫండ్స్‌కు త‌ర‌లించ‌డం ఎలా?

ఈ మ‌ధ్య కాలంలో ఆర్థిక స‌ల‌హాదార్లు ఫిక్స్‌డ్ డిపాజిట్లలో ఉన్న సొమ్మును మ్యూచువ‌ల్ ఫండ్ల‌కు మ‌ళ్లించుకోమంటున్నారు. ఈ ప్ర‌క్రియ‌ను ఎలా లాభ‌దాయ‌క‌మో చూద్దాం.

జీవితంలోని వివిధ ద‌శ‌ల్లో మ్యూచువ‌ల్ ఫండ్ పెట్టుబ‌డులు

వ్య‌క్తి జీవితంలో వివిధ ద‌శ‌ల్లో ఆర్థిక అవ‌స‌రాలు, పెట్టుబ‌డి ల‌క్ష్యాలు వేరుగా ఉంటాయి. అందుకు త‌గ్గ‌ట్టు మ్యూచువ‌ల్ ఫండ్స్‌లో కేటాయింపులో చేసుకునే విధానాన్ని తెలుసుకుందాం.

ఆధార్‌తో మ్యూచువ‌ల్ ఫండ్ల అనుసంధానం

మ్యూచువ‌ల్ ఫండ్ ఫోలియోల‌ను ఆధార్‌తో లింక్ చేయ‌డం త‌ప్ప‌నిస‌రి చేసింది ప్ర‌భుత్వం. ఈ నేప‌థ్యంలో వాటి అనుసంధాన విధానాన్ని ఇన్ఫోగ్రాఫిక్స్ ద్వారా సుల‌భంగా అర్థం చేసుకుందాం.

ఐసీఐసీఐ సెన్సెక్స్ ఇండెక్స్ ఫండ్ ప‌థ‌కం

ఐసీఐసీఐ ప్రుడెన్షియ‌ల్ సెన్సెక్స్ ఇండెక్స్ ఫండ్‌ పేరిట కొత్త ప‌థ‌కాన్ని మార్కెట్లోకి విడుద‌ల చేసిన‌ట్లు ఐసీఐసీఐ ప్రుడెన్షియ‌ల్ తెలిపింది.

మ్యూచువ‌ల్ ఫండ్ల‌ను ఆధార్‌తో లింక్ చెయ్యండిలా

మ్యూచువ‌ల్ ఫండ్ల‌ను ఆధార్‌తో లింక్ చెయ్యండిలా

మ్యూచువ‌ల్ ఫండ్ల‌నూ ఆధార్‌తో అనుసంధానించాల్సిందిగా కొత్త‌గా నిబంధ‌న‌లు జారీ అయ్యాయి. మ‌రి వాటిని సులువుగా ఎలా లింక్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం...

నెలకింత... అయ్యేను కొండంత

నెలకింత... అయ్యేను కొండంత

సంపద సృష్టించాలంటే ఎంత మొత్తాన్ని మదుపు చేస్తున్నామనేది ముఖ్యం కాదు. క్రమం తప్పకుండా పొదుపు చేయడమే కీలకం.

ఐసీఐసీఐ నుంచి కొత్త ఫండ్‌

ఐసీఐసీఐ ప్రుడెన్షియ‌ల్ మ్యూచువ‌ల్ ఫండ్ లిక్విడ్ ఐవిన్ ఈటీఎఫ్ పేరిట కొత్త ఫండ్‌ను విడుద‌ల చేయ‌నుంది.

మ్యూచువ‌ల్ ఫండ్  వార్షిక నివేదిక‌లో గ‌మ‌నించాల్సిన‌ మూడు విష‌యాలు

మ్యూచువ‌ల్ ఫండ్ వార్షిక నివేదిక‌లో గ‌మ‌నించాల్సిన‌ మూడు విష‌యాలు

కంపెనీ ఏటా విడుద‌ల చేసే వార్షిక నివేదిక‌ల మాదిరిగానే మ్యూచువ‌ల్ ఫండ్లు కూడా ప్ర‌తీ ఏటా నివేదిక‌ల‌ను విడుద‌ల చేస్తాయ‌ని మీకు తెలుసా?

డెట్ ఫండ్ల‌లో మ‌దుపుచేసేందుకు ఐదుకార‌ణాలు

డెట్ ఫండ్ల‌లో మ‌దుపుచేసేందుకు ఐదుకార‌ణాలు

ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్లలో మ‌దుపు చేసే వారు క్ర‌మంగా పెరుగున్న‌ప్ప‌టికి డెట్ ఫండ్ల విష‌యానికి వ‌స్తే ఆ ప‌రిస్థితి క‌న‌బ‌డ‌టం లేదు. దీనికి కార‌ణం డెట్ ఫండ్ల‌పై స‌రైన అవ‌గాహ‌న లేక‌పోవ‌డం కార‌ణం కావ‌చ్చు.

‘సిప్‌’ చేయండి మంచి కాఫీలా

‘సిప్‌’ చేయండి మంచి కాఫీలా

క్ర‌మానుగ‌తంగా పెట్టుబ‌డి(సిప్‌) చేసే విధానంలో ఈక్విటీ ఆధారిత పొదుపు ప‌థ‌కాలు ఏ విధంగా ఉప‌క‌రిస్తాయో చూద్దాం.

మ్యూచువల్‌ ఫండ్‌ పెట్టుబడిదారు మృతిచెందితే..... సొమ్మును క్లెయిం చేసుకోవడం ఎలా?

మ్యూచువల్‌ ఫండ్‌ పెట్టుబడిదారు మృతిచెందితే..... సొమ్మును క్లెయిం చేసుకోవడం ఎలా?

మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డి పెట్టిన‌వారు అనుకోకుండా మృతిచెందితే ఆ సొమ్మును క్లెయిం చేసుకునేందుకు అర్హులెవ‌రో తెలుసుకోండి.

వేత‌న వివ‌రాలు మ‌దుప‌రుల‌కు తెలపండి: సెబీ

పార‌ద‌ర్శ‌క వేత‌నాల విధానంలో భాగంగా సంస్థ‌లోని ముఖ్య ఉద్యోగుల వేత‌న వివ‌రాల‌ను మ‌దుప‌రుల‌కు తెలియ‌జేయాల్సిందిగా సెబీ మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థ‌ల‌కు లేఖ రాసింది.

ఇ-వ్యాలెట్ల ద్వారా పెట్టుబ‌డులకు సెబీ అనుమ‌తి

మ‌దుప‌రులు మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో ఇక నుంచి ఇ-వ్యాలెట్ల ద్వారా కూడా పెట్టుబ‌డులు పెట్ట‌వ‌చ్చని సెబీ నూత‌న మార్గ‌ద‌ర్శకాల‌ను విడుద‌ల చేసింది.

యూటీఐ మ్యూచువ‌ల్ ఫండ్ ఫ్యామిలీ ఫ‌థకం

నిర్వ‌హ‌ణ‌లో ఉన్న ఆస్తుల పెంపుద‌ల కోసం యూటీఐ ఫ్యామిలీ పేరిట కొత్త ప‌థ‌కాన్ని విడుద‌ల చేస్తున్న‌ట్లు యూటీఐ మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థ తెలిపింది.

మ‌హీంద్రా నుంచి కొత్త ఫండ్‌

మ‌హీంద్ర మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థ మార్కెట్లోకి "మ‌హీంద్ర మ్యూచువ‌ల్ ధ‌న సంచ‌య్ యోజ‌న" పేరుతో ఒక‌ కొత్త ప‌థ‌కాన్ని మ‌దుప‌రుల‌కు అందుబాటులోకి తెచ్చింది.

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

సిరి జవాబులు

మీకు తెలుసా !

పోస్టాఫీసు పొదుపు ఖాతా ప్రారంభించేందుకు క‌నీస వ‌య‌సెంత‌?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%