Nifty

కోలుకుంటున్న మార్కెట్లు

ప్ర‌స్తుతం సూచీలు స్వ‌ల్పంగా కోలుకున్నాయి. సెన్సెక్స్ 39,829 వ‌ద్ద, నిఫ్టీ 11,693 వ‌ద్ద కొన‌సాగుతున్నాయి.

క్షీణించిన మార్కెట్లు

దేశీయ సూచీలు నేడు కుప్ప‌కూలాయి. సెన్సెక్స్ ఏకంగా 458 పాయింట్లు న‌ష్ట‌పోయింది. నిఫ్టీ 12,150 కంటే దిగువ‌కు చేరింది

న‌ష్టాల‌తో ముగింపు

దేశీయ సూచీలు నేడూ న‌ష్టాల‌ను చ‌విచూశాయి. నిఫ్టీ 12,200 స్థాయిని కోల్పోయింది

ఈ వారం నిఫ్టీ ఎటు?

మ‌డిచ‌మురు ధ‌ర‌లు త‌గ్గ‌డంతో రూపాయికి కొంత బ‌లం చేకూరడం స్టాక్ మార్కెట్ల‌కు ఊత‌మిచ్చే అంశం.

దిద్దుబాటు ముగిసిందా?

దిద్దుబాటు ముగిసిందా?

ఏదైనా ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో పొదుపు చేసిన మొత్తం పెట్టుబ‌డులుగా మారి వ్యాపార‌కార్య‌క‌లాపాలు పెరిగిన‌పుడు వృద్ధిరేటు బావుంటుంది.

డాల‌ర్ ఆల్‌టైం హైకి.. ముడిచ‌మురు పైకి

రూపాయి బ‌ల‌హీనప‌డ‌టంతో డాల‌ర్ స‌రికొత్త రికార్డుల‌ను నెల‌కొల్ప‌డం. ముడిచ‌మురు ధ‌ర‌లు నింగిని తాకుతుండ‌టం. వీటి ప్ర‌భావం మార్కెట్ల పై ప‌డుతుందా?

క‌రెన్సీ క‌ల‌వ‌రం మార్కెట్ల‌పై ప‌డుతుందా?

వివిధ దేశాల‌ క‌రెన్సీలు బ‌ల‌హీన‌ప‌డ‌టం, అన్నింటికంటే ముఖ్యంగా డాల‌ర్ తో పోలిస్తే రూపాయి జీవిన కాల క‌నిష్ట స్థాయికి ప‌డిపోవ‌డం వంటి ప‌రిణామాల ప్ర‌భావం మ‌న మార్కెట్ల‌పై ఏ మేరుకు ఉంటుంద‌నేది చూడాల్సిందే.

బంధ‌న్ బ్యాంక్ భ‌ళా!

బంధ‌న్ బ్యాంక్ షేర్లు నేడు 33 శాతం ప్రీమియంతో మార్కెట్ల‌లో న‌మోద‌య్యాయి.

ఈటీఎఫ్ అంటే..

ఈటీఎఫ్ లు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ట్రేడ‌వుతుంటాయి. కాబ‌ట్టి వీటిని ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్లు అంటారు.

దిగువ‌కు చేరిన సూచీలు

దేశీయ మార్కెట్లు ఒత్తిడికి గుర‌వుతున్నాయి. సెన్సెక్స్ తిరిగి 30 వేల దిగువ‌కు చేరింది.

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

సిరి జవాబులు

మీకు తెలుసా !

సిస్ట‌మేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఏంటి?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%