ppf

రిటర్న్ ఆఫ్ ప్రీమియం టర్మ్ ఇన్సూరెన్స్ vs టర్మ్ ఇన్సూరెన్స్

బీమా పాలసీ కాల వ్యవధి పూర్తైయ్యే వరకు ఎలాంటి ప్రమాదం జరగనట్లైతే, పాలసీ కోసం చెల్లించిన అన్ని ప్రీమియంలను తిరిగి పొందగలరు

విహార యాత్రలకోసం పీపీఎఫ్ ఖాతా తెరుద్దామా?

విహార యాత్రలకోసం పీపీఎఫ్ ఖాతా తెరుద్దామా?

ఈ డబ్బు ఏర్పాటుకు ముందు ఖర్చులను అంచనా వేయాలి. రవాణా చార్జీలు, ఉండటానికి వసతి , భోజనానికి, అక్క‌డ ప్ర‌త్యేక ప్ర‌దేశాల‌ను చూడ‌టానికి ఎంత‌వుతుందో లెక్కించుకోవాలి

పీపీఎఫ్ ఖాతాలో ఏ తేదీ లోపు పెట్టుబ‌డులు చేస్తే లాభ‌దాయ‌కం?

పీపీఎఫ్ ఖాతాలో ఏ తేదీ లోపు పెట్టుబ‌డులు చేస్తే లాభ‌దాయ‌కం?

ప్ర‌తీనెల 5వ తేదీ కంటే ముందుగా పీపీఎఫ్‌లో పెట్టుబ‌డి పెట్ట‌డం ద్వారా వ‌డ్డీరేట్ల ప్ర‌యోజ‌నంతో పాటు, ప‌న్ను మిన‌హాయింపు పొందే అవ‌కాశం ఉంటుంది

పీపీఎఫ్ vs వీపీఎఫ్ - ఏది మేలు?

పీపీఎఫ్ vs వీపీఎఫ్ - ఏది మేలు?

వీపీఎఫ్ వ‌డ్డీ రేట్లు ఈపీఎఫ్‌కి స‌మానంగా ఉంటాయి. ఈపీఎఫ్ ప్ర‌తి నెల మీ వేత‌నం నుంచి ఈపీఎఫ్ఓతో జ‌మ చేయాల్సి ఉంటుంది.

పీపీఎఫ్ ఖాతా గురించి తెలుసుకోవాల్సిన 3 ముఖ్య‌మైన విష‌యాలు

పీపీఎఫ్ ఖాతా గురించి తెలుసుకోవాల్సిన 3 ముఖ్య‌మైన విష‌యాలు

పీపీఎఫ్ ఖాతా ప్రారంభించే ముందు ఖాతా నిలిచిపోతే పున‌రుద్ధ‌రించుకోవడం ఎలా? ముంద‌స్తు ఉప‌సంహ‌ర‌ణ‌కు ఉన్న నిబంధ‌న‌లు తెలుసుకోవాలి.

రెండు పీపీఎఫ్ ఖాతాలున్నాయా?

రెండు పీపీఎఫ్ ఖాతాలున్నాయా?

ఒక వ్య‌క్తి పేరుతో కేవ‌లం ఒకే పీపీఎఫ్ ఖాతా ఉండాలి. అయితే మైన‌ర్ పేరుతో మ‌రొక ఖాతాను ప్రారంభించేందుకు అవ‌కాశం ఉంటుంది.

స‌వ‌రించిన‌ పోస్టాఫీస్ టైమ్‌ డిపాజిట్‌ వ‌డ్డీ రేట్లు

స‌వ‌రించిన‌ పోస్టాఫీస్ టైమ్‌ డిపాజిట్‌ వ‌డ్డీ రేట్లు

పోస్టాఫీసు ఒక సంవ‌త్స‌రం టైమ్ డిపాజిట్ వ‌డ్డీ రేట్లు 7 శాతానికి పెరిగాయి. పీపీఎఫ్‌, సుక‌న్య స‌మృద్ధి యోజ‌న వ‌డ్డీ రేట్లులో మార్పులేదు.

వేతన జీవులకు శుభవార్త..

ఒకవేళ వడ్డీ రేట్లు పెరగనప్పటికీ, కనీసం ప్రస్తుతం ఉన్న రేట్లు కొనసాగే అవకాశం ఉండనున్నట్లు తెలుస్తుంది

పీపీఎఫ్ కంటే వీపీఎఫ్ ఎందుకు మేలు?

రాబ‌డి ప‌రంగా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ( పీపీఎఫ్) కంటే స్వచ్ఛంద ప్రావిడెంట్ ఫండ్ (వీపీఎఫ్‌) మెరుగైన పెట్టుబడి ఎంపిక గా చెప్పాలి.

పీపీఎఫ్ ఎప్పుడు ప్రారంభిస్తే ఎంత లాభం?

పీపీఎఫ్ ఎప్పుడు ప్రారంభిస్తే ఎంత లాభం?

5 వ తేదీ త‌ర్వాత పెట్టుబ‌డి పెట్ట‌డం ద్వారా పెద్ద‌గా తేడా ఉండ‌ద‌ని మీరు అనుకోవ‌చ్చు. అయితే ఆ చిన్న మొత్తాలే దీర్ఘ‌కాలికంగా పెద్ద మొత్తంగా త‌యార‌వుతాయి.

అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా కొన్ని ఆర్థిక ప్రణాళికలు..

అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా కొన్ని ఆర్థిక ప్రణాళికలు..

మ్యూచువల్ ఫండ్స్, పీపీఎఫ్, ఎన్పీఎస్, బంగారం, ప్రభుత్వ బాండ్లు, కిసాన్ వికాస్ పత్రా వంటి పథకాలలో పెట్టుబడులు పెట్టడం మంచిది

పీపీఎఫ్ Vs జీపీఎఫ్

పీపీఎఫ్ Vs జీపీఎఫ్

ప్ర‌జా భ‌విష్య‌నిధి, ఆదాయ‌పు ప‌న్ను రాయితీనిచ్చే ఒక పెట్టుబ‌డి మార్గం.

ఈ అంశాలు.. అంద‌రికీ అవ‌స‌రాలు..

ఈ అంశాలు.. అంద‌రికీ అవ‌స‌రాలు..

రోజు వారి అవ‌స‌రాల‌తో పాటు భ‌విష్య‌త్తులో అవ‌స‌ర‌మ‌య్యే వాటికి సంపాదించ‌డం ప్రారంభించినప్ప‌టి నుంచే ప్ర‌ణాళిక‌ను సిధ్ధం చేసుకోవాలి.

చిన్న పొదుపు ప‌థ‌కాల‌పై వ‌డ్డీ రేట్లు పెంపు

తాజా పెంపుతో ట‌ర్మ్‌ డిపాజిట్లపై 7.8శాతం, రికరింగ్‌ డిపాజిట్‌పై 7.3శాతం, సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌పై 8.7శాతం వడ్డీరేటు ఉండనుంది.

కొత్త‌గా పెట్టుబ‌డి చేయ‌డం ప్రారంభిస్తున్నారా?

పెట్టుబ‌డుల విష‌యంలో ఆలస్యం చేయ‌రాదు. యువ‌త తాము సంపాదించ‌డం ప్రారంభించిన కొత్త‌లోనే సంప‌ద సృష్టిపై దృష్టిపెడితే జీవితం సాఫీగా ప్ర‌ణాళికాబ‌ద్ధంగా ఉంటుంది.

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

సిరి జవాబులు

మీకు తెలుసా !

కింది వాటిలో స్టాక్ మార్కెట్ సూచీల‌ను ఆధారంగా పెట్టుబ‌డి పెట్టే ఫండ్లు ఏవి?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%