RBI

రెపో రేటు య‌థాతథం

ఆర్‌బీఐ ఇటీవలి విధానాలు ఆర్థిక స్థిరత్వం, వృద్ధికి తోడ్పడవలసిన అవసరాలపై దృష్టి సారించాయి

రుణాలపై మారటోరియంను ఆర్‌బీఐ మరో మూడు నెలలు పొడిగిస్తుందా?

మార్చి 1, 2020 నుంచి మే 31, 2020 మధ్య చెల్లించాల్సిన అన్ని టర్మ్ లోన్ల చెల్లింపులపై ఆర్‌బీఐ మూడు నెలల తాత్కాలిక నిషేధాన్ని మార్చిలో అనుమతించింది

ఇకపై పీఓఎస్ టెర్మినల్స్ వద్ద నగదు ఉపసంహరణ సౌకర్యం పొందవచ్చు...

భారతదేశంలోని బ్యాంకులు జారీ చేసిన ఓపెన్ సిస్టమ్ ప్రీపెయిడ్ కార్డులను ఉపయోగించి నగదును ఉపసంహరించుకోవచ్చని ఆర్‌బీఐ తెలిపింది

కొన్ని సంక్షిప్త వార్త‌లు

ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రానికి పీఎఫ్ వ‌డ్డీ రేటును ఈపీఎఫ్ఓ 8.65 శాతం నుంచి 8.50 శాతానికి త‌గ్గించింది

కీల‌క రేట్లు య‌థాత‌థం

ఈ ఆర్థిక సంవ‌త్స‌రం నాలుగో త్రైమాసికంలో సీపీఐ ద్ర‌వ్యోల్బ‌ణం 6.5 శాతంగా ఉండొచ్చ‌ని అంచ‌నా వేసింది

7.35 శాతానికి పెరిగిన రిటైల్ ద్ర‌వ్యోల్భ‌ణం

గ‌త నెల డిసెంబ‌రులో రిటైల్ ద్ర‌వ్యోల్భ‌ణం ఐదున్న‌రేళ్ళ గ‌రిష్ట స్థాయికి చేరుకుంది. 2014 జులై త‌రువాత ఈ స్థాయిలో పెరుగుద‌ల న‌మోదు కావ‌డం ఇదే తొలిసారి.

యూపీఐ ద్వారా సిప్ పెట్టుబ‌డుల‌ను అనుమ‌తించిన ఆర్‌బీఐ..

యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్) ద్వారా మ్యూచ‌వ‌ల్ ఫండ్ల‌లో సిప్ రూపంలో పెట్టుబ‌డులు పెట్టేంద‌కు ఆర్‌బీఐ అనుమ‌తించింది

ఇక‌పై వీడియో కేవైసీ

వినియోగ‌దారుల‌ వీడియో రికార్డులు, వ్య‌క్తిగ‌త వివ‌రాలను సుర‌క్షితంగా ఉంచ‌డం సంస్థ‌ల బాధ్య‌త‌

బ్యాంకు డిపాజిట్ల‌పై బీమా క‌వ‌రేజీ పెరిగే అవ‌కాశం

ప్ర‌స్తుతం 'డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేష‌న్' బ్యాంక్ డిపాజిట్ల‌పై ల‌క్ష రూపాయ‌ల బీమా క‌వరేజీ అందిస్తోంది

కొత్త గృహ రుణ ప‌థ‌కాన్ని ప్ర‌క‌టించిన ఎస్‌బీఐ

ప్లోటింగ్ రేటుతో కూడిన‌ కొత్త గృహ‌, ఆటో, రిటైల్ రుణాల‌ను అక్టోబ‌ర్ 1 నుంచి ఎక్స్‌టర్న‌ల్ బెంచ్‌మార్క్ కు అనుసంధానించాల‌ని ఆర్‌బీఐ బ్యాంకుల‌ను ఆదేశించింది

కొత్త ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌ను ప్రారంభించిన పేటీఎమ్‌

ఖాతాదారులు వారి డిపాజిట్ల‌ను పాక్షికంగాగానీ, పూర్తిగాగానీ ఏస‌మ‌యంలోనైనా, ఎటువంటి చార్జీలు లేకుండా విత్‌డ్రా చేసుకోవ‌చ్చు

ఈ నెల‌లో రెండు సార్లు విడుద‌ల కానున్న పసిడి బాండ్లు

ద‌స‌రా, ధ‌న‌త్ర‌యోద‌శి, దీపావ‌ళి పండుగ‌ల‌ సంద‌ర్భంగా అక్టోబ‌రు నెల‌లో రెండు సార్లు గోల్డ్ బాండ్లు అందుబాటులోకి రానున్నాయి

450 బ్రాంచ్‌ల‌ను తెరిచే ల‌క్ష్యంతో ఐసీఐసీఐ బ్యాంక్‌

ఇత‌ర బ్యాంకులు త‌మ నెట్‌వ‌ర్క్‌ను నెమ్మ‌దిగా విస్త‌రిస్తున్న స‌మ‌యంలో ఐసీఐసీఐ బ్యాంకు బ్రాంచ్ విస్త‌ర‌ణ‌లో వేగం చూపిస్తుంది

చౌక‌గా గృహ‌, వాహ‌న రుణాలు

బ్యాంకులు అక్టోబ‌ర్‌1 నుంచి రెపోరేటు ఆధారంగానే వ్య‌క్తిగ‌త‌/ రీటైల్ రుణాల‌ను జారీచేయ‌డం ఆర్‌బీఐ త‌ప్ప‌నిస‌రి చేసింది

17% పెరిగిన నగదు చెలామణీ

ప్రభుత్వానికి అదనంగా రూ.52,000 కోట్లు ఇవ్వ‌డంతో రిజర్వ్‌ బ్యాంక్‌ అత్య‌వ‌స‌ర నిధి రూ.1.96 లక్షల కోట్లకు తగ్గింది

రూ.100 నోట్ల‌పై వార్నిష్ పూత‌

నోట్ల జీవిత కాలాన్ని, నాణ్య‌త‌ను పెంచేందుకు గానూ వార్నిష్ పూత స‌హాయ‌ప‌డుతుంద‌ని ఆర్‌బీఐ తెలిపింది

ఎఫ్‌డీపై ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, ఐడీఎఫ్‌సీ ఫ‌స్ట్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుల వ‌డ్డీ రేట్లు

ఆర్‌బీఐ లెండింగ్ రేటును త‌గ్గించ‌డంతో ఎస్‌బీఐతో స‌హా చాలా బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై వ‌డ్డీరేట్ల‌ను స‌వ‌రించాయి

ఆర్థిక వృద్ధికి ప‌లు కీల‌క ప్ర‌క‌ట‌న‌లు చేసిన నిర్మ‌లా సీతారామ‌న్‌

సర్‌ఛార్జీ ఉపసంహరణ, ఎంఎస్‌ఎమ్‌ఈలకు జీఎస్‌టీ రిఫండ్‌లు, బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలకు మద్దతు, వంటి ప‌లు చ‌ర్య‌ల‌ను ప్ర‌క‌టించారు.

చౌక గృహ రుణాలు మావే : ఎస్‌బీఐ

జులైలో ఎస్‌బీఐ మొట్ట‌మొద‌ట‌గా ఆర్‌బీఐ రెపో రేటుతో అనుసంధానం చేసిన రుణ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది.

మరోసారి తగ్గిన వడ్డీరేట్లు

ఈ ఆర్థిక సంవత్సరంలో నేడు జరిగిన మూడో పరపతి సమీక్ష సమావేశంలో ఆర్‌బీఐ వరుసగా నాలుగో సారి కూడా రెపో రేటును తగ్గించింది

అందుబాటులో 3వ విడత ప‌సిడి బాండ్లు

2019-20- సిరీస్‌-IIIలో విడుద‌ల చేసే బంగారం ఇష్యూ ధ‌ర ఆన్‌లైన్‌ ద‌ర‌ఖాస్తుదారుల‌కు గ్రాముకు/బాండుకు రూ. 50 డిస్కౌంటుతో రూ. 3,449 వ‌ద్ద ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

ఇక ఆన్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేయ‌వ‌చ్చు..

బ్యాంకులు, బ్యాంకింగేత‌ర ఆర్థిక సంస్థ‌ల‌ (ఎన్‌బీఎఫ్‌సీ)పై ఆన్‌లైన్‌లోనే ఫిర్యాదు చేసేందుకు వీలుగా ఆర్‌బీఐ ఒక అప్లికేషన్ ఆవిష్కరించింది

ఇకపై నగదు బదిలీ ఉచితం...

డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సెంట్రల్ బ్యాంకు ఆర్టీజీఎస్, ఎన్ఈఎఫ్టీ చార్జీలను తొలగించాలని నిర్ణయించింది

త్వ‌ర‌లో రూ.20 కొత్త‌నోటు

ఆర్బీఐ త్వ‌ర‌లో కొత్త రూ.20 నోటును విడుద‌ల చేయ‌నుంది. కొత్త డిజైన్‌, రంగు తుది రూపును ప్ర‌భుత్వం ఖ‌రారు చేసింది

ఆర్‌బీఐ త‌గ్గింపు ఈఎమ్ఐల‌పై ఉంటుందా?

రెపోరేటు త‌గ్గ‌డం, బ్యాంకులో భ‌విష్య‌త్తులో ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లు త‌గ్గించే అవ‌కాశం ఉంది. అయితే ఇది త‌గ్గించిన రెపోరేటు అనుగుణంగా ఉండ‌క‌పోవచ్చు.

రెపో రేటు మ‌రో పావు శాతం త‌గ్గింపు

ఆర్‌బీఐ రెండు నెల‌ల్లో రెండో సారి వ‌డ్డీరేట్ల‌ను త‌గ్గించింది. దీంతో రెపోరేటు 6 శాతానికి చేరింది. దీంతోపాటు తటస్థ ద్రవ్య విధానాన్ని కొనసాగించాలని క‌మిటీ నిర్ణ‌యించింది

కేవైసీ గడువు పెంచిన ఆర్బీఐ..

ఆర్బీఐ గత సూచనల ప్రకారం, ఈ-వ్యాలెట్ కంపెనీలు ఫిబ్రవరి 28, 2019 నాటికి కేవైసీ ప్రక్రియను పూర్తిచేయాల్సి ఉంది

ఆర్‌బీఐ నిర్ణ‌యాల‌తో ఎన్‌బీఎఫ్‌సీలు, రైతులు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గాల‌కు చేయూత‌

ఆర్‌బీఐ రుణ నిబంధ‌న‌ల్లో మార్పులు చేసింది. అదేవిధంగా బల్క్ డిపాజిట్ల ప‌రిమితిని రూ.2 కోట్ల‌కు పెంచింది

ఈసారి కూడా య‌థాత‌థ‌మా?

ఆర్‌బీఐ వ‌డ్డీ రేట్ల‌ను ఈసారి కూడా య‌థాత‌థంగా కొన‌సాగిస్తుంద‌ని అంచనా వేస్తున్నారు విశ్లేష‌కులు

రేటు పెంచితే రుణాలు భార‌మే

రేటు పెంచితే రుణాలు భార‌మే

మార్జిన‌ల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్‌డ్ లెండింగ్ రేట్ (ఎమ్‌సీఎల్ఆర్) అంటే వినియోగ‌దార్ల‌కు బ్యాంకులు ఇచ్చే రుణాల‌పై వ‌సూలు చేసే క‌నీస వ‌డ్డీ రేటు.

ఆర్‌బీఐ రంగంలో దిగాల్సిందేనా!

ఇదే రీతిలో రూపాయి ప‌త‌నం కొన‌సాగితే వ‌డ్డీరేట్లు మ‌రోసారి పెంచే అవ‌కాశం ఉన్న‌ట్లు ఆర్థిక వేత్త‌లు అంచ‌నా వేస్తున్నారు.

విదేశాలకు వెళ్లాలనుకుంటున్న వారు చేయాల్సిన పనులు

విదేశాలకు వెళ్లాలనుకుంటున్న వారు చేయాల్సిన పనులు

స్వ‌దేశంలో ఉండ‌గా ఎఫ్‌డీ చేసి కాల‌ప‌రిమితి ముగిసేస‌రికి విదేశాల్లో స్థిర‌ప‌డితే ఇక్క‌డి ఫిక్సిడ్ డిపాజిట్ మొత్తాన్ని విదేశీ ఖాతాకు బ‌దిలీ చేసకోవ‌చ్చు

కీల‌క రేట్లు య‌థాత‌థం

మొద‌టి ద్ర‌వ్య ప‌ర‌ప‌తి స‌మావేశాల్లో కీల‌క రేట్ల‌ను య‌థాత‌థంగా ఉంచుతున్న‌ట్లు ఆర్‌బీఐ తెలిపింది

ఆధార్ - బ్యాంక్ ఖాతా అనుసంధానం ఇలా..

ఆధార్ - బ్యాంక్ ఖాతా అనుసంధానం ఇలా..

ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్‌, మొబైల్ బ్యాంకింగ్‌, ఏటీఎమ్‌, ఎస్ఎంఎస్ ఇంకా నేరుగా బ్యాంకు శాఖ‌కు వెళ్లి ఆధార్‌ను బ్యాంకు ఖాతాతో అనుసంధానించుకోవ‌చ్చు.

ఆర్‌బీఐ హెచ్చ‌రిక‌

ఫేక్ వెబ్‌సైట్ల తో అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని రిజ‌ర్వు బ్యాంకు ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది

ఆర్‌బీఐ ఉండ‌గా! ఆందోళ‌న దండ‌గ‌!

ఆర్‌బీఐ ఉండ‌గా! ఆందోళ‌న దండ‌గ‌!

ఫైనాన్షియల్‌ రిజల్యూషన్‌ అండ్‌ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ (ఎఫ్‌ఆర్‌డీఐ) బిల్లు చ‌ట్టంగా మారితే బ్యాంకు ఖాతాదారుల‌కు న‌ష్టం జ‌రుగుతుంద‌నే అపోహ‌లు విరివిగా విస్త‌రించాయి. ఈ నేప‌థ్యంలో అపోహ‌ల‌కు, నిజాల‌ను వివ‌రించే క‌థ‌నం మీ కోసం

న‌గ‌దు దుకాణాల‌ బంగారు పొదుపు ప‌థ‌కాలు ఏ మేర‌కు సుర‌క్షితం?

న‌గ‌దు దుకాణాల‌ బంగారు పొదుపు ప‌థ‌కాలు ఏ మేర‌కు సుర‌క్షితం?

న‌గ‌దు దుకాణాల్లో గోల్డ్ సేవింగ్స్ స్కీమ్ పేరిట అందించే ప‌థ‌కాలు ఏ మేర‌కు సుర‌క్షితం, వాటికి నియంత్ర‌ణ‌లున్నాయా అనే విష‌యాల‌ను తెలుసుకుందాం. దీంతో పాటు ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను చూద్దాం.

మీ ఖాతాకు నామినీ ఉన్నారా?

మీ ఖాతాకు నామినీ ఉన్నారా?

బ్యాంకు ఖాతాకు నామినీని నియ‌మించుకోని వ్య‌క్తులకు అనుకోనిది ఏదైనా జ‌రిగితే వారిపై ఆధార‌ప‌డిన వారికి చ‌ట్ట‌ప‌రంగా చిక్కులు ఎదుర‌వుతాయి.

ఆర్థికరంగానికి ఆయువు ఆధార్

ఆర్థికరంగానికి ఆయువు ఆధార్

ఆర్థిక సేవ‌లు అంద‌రికీ చేరువ‌య్యేందుకు ఆధార్ అవ‌స‌రం ఎంత అనే అంశంపై ఐఎఫ్ఎమ్ఆర్ ఫౌండేష‌న్ లో ప‌నిచేస్నున్న బిందు ఆనంద్ , మాళ‌విక రాఘ‌వ‌న్ చ‌ర్చ జ‌రిపి వారి అభిప్రాయాల‌ను వెల్ల‌డించారు.

ఆర్‌బీఐ కి మ‌రిన్ని అధికారాలు

ఆర్‌బీఐ కి మ‌రిన్ని అధికారాలు

మొండి బ‌కాయిల స‌మ‌స్య ప‌రిష్కారానికి ఆర్‌బీఐకి మ‌రిన్ని అధికారాల‌ను క‌ట్ట‌బెట్టేందుకు కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్ పై రాష్ట్ర‌ప‌తి ఆమోద ముద్ర వేశారు.

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

సిరి జవాబులు

మీకు తెలుసా !

ఈ కింది అంశాల్లో బుల్ మార్కెట్ ప‌రిస్థితిని సూచించేంది?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%