Risk Level

ఫండ్ల‌లో మ‌దుపుచేసే ఫండ్లు

సంప్ర‌దాయానికి భిన్నంగా ఈ ర‌క‌మైన మ్యూచువల్ ఫండ్లు ఇత‌ర ఫండ్ల‌లో మ‌దుపు చేసే ప‌నితీరు తెలుసుకుందాం.

డెట్ ఫండ్ల‌లోనూ రిస్క్ ఉంది!

డెట్ ఫండ్ల‌లోనూ రిస్క్ ఉంది!

డెట్ ఫండ్ల‌లోనూ కొంత రిస్క్ ఉంటుంది. అదేమిటి, దాన్ని త‌గ్గించుకోవ‌డ‌మెలా, రాబ‌డిని స్థిరంగా చేసుకునేందుకు ఉన్న మార్గాల గురించి తెలుసుకుందాం.

రేటింగ్ ఏజెన్సీలు రాసే నివేదిక‌లు

రేటింగ్ ఏజెన్సీలు రాసే నివేదిక‌లు

బాండ్ల‌ను జారీ చేసే సంస్థ‌ను విశ్లేషించి దాని విశ్వ‌స‌నీయ‌త‌ను అంచ‌నా వేసేవి క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు.. మ‌దుప‌ర్లు బాండ్ల‌ను కొనేముందు క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు విడుద‌ల చేసే నివేదిక‌ల ద్వారా వాటి విశ్వ‌స‌నీయ‌త‌ను తెలుసుకోవ‌చ్చు.

స‌మీక్షించండి మీ మ్యూచువ‌ల్ ఫండ్ పెట్టుబ‌డుల‌ను!

స‌మీక్షించండి మీ మ్యూచువ‌ల్ ఫండ్ పెట్టుబ‌డుల‌ను!

నిర్ధారించుకున్న ఆర్థిక ల‌క్ష్యాల‌కు అనుగుణంగా పెట్టుబ‌డుల ప‌నితీరు ఉందా లేదా అని గ‌మ‌నించడం, దానిని స‌రిచేసుకోవ‌డం స‌మీక్షలో అంత‌ర్భాగం.

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

సిరి జవాబులు

మీకు తెలుసా !

కింది వాటిలో స్టాక్ మార్కెట్ సూచీల‌ను ఆధారంగా పెట్టుబ‌డి పెట్టే ఫండ్లు ఏవి?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%