Rupee Vs $

దిద్దుబాటు ముగిసిందా?

దిద్దుబాటు ముగిసిందా?

ఏదైనా ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో పొదుపు చేసిన మొత్తం పెట్టుబ‌డులుగా మారి వ్యాపార‌కార్య‌క‌లాపాలు పెరిగిన‌పుడు వృద్ధిరేటు బావుంటుంది.

డాల‌'ర‌న్‌'

మొత్తం 153 ట్రేడింగ్ రోజుల్లో డాల‌ర్- రూపాయి ఏ విధంగా క‌ద‌లాడింది. ఎన్ని సార్లు డాల‌ర్ పెరిగింది, ఎన్ని సార్లు త‌గ్గిందో చూద్దాం.

బ‌ల‌ప‌డిన రూపాయి

డాల‌ర్‌తో మార‌కంలో రూపాయి నేడు మూడు వారాల గ‌రిష్ట స్థాయికి చేరువ‌లో ట్రేడింగ్ కొన‌సాగుతోంది.

ఆరు నెల‌ల క‌నిష్టానికి రూపాయి

ఎఫ్‌పీఐల పెట్టుబ‌డుల ఉప‌సంహ‌ర‌ణ‌, అంత‌ర్జాతీయ ఉద్రిక్త‌త‌ల‌తో డాల‌ర్‌తో మార‌కంలో నేడు రూపాయి ఆరు నెల‌ల క‌నిష్టానికి చేరింది.

రూపాయి బ‌ల‌హీనం

బ్యాంక్ల‌ర్లు, దిగుమ‌తిదారుల నుంచి డిమాండ్ అధిక‌మ‌వ‌డంతో డాల‌ర్‌తో మార‌కంలో రూపాయి నేడు 6 పైస‌లు బ‌ల‌హీన‌ప‌డింది.

బ‌ల‌ప‌డిన రూపాయి

ట్రేడర్లు, బ్యాంకర్లు డాలర్లను విక్రయించడంతో డాలర్‌తో మార‌కంలో రూపాయి ఈ రోజు 13 పైస‌లు బ‌ల‌ప‌డింది.

రూపాయి బ‌ల‌హీనం

అమెరికా ఉద్యోగ గ‌ణాంకాలు అంచ‌నాల‌కు మించి మెరుగ్గా న‌మోద‌వ‌డంతో డాల‌ర్‌తో మార‌కంలో రూపాయి నేడు 12 పైస‌లు బ‌ల‌హీన ప‌డింది.

రూపాయి బ‌ల‌హీనం..

ప్ర‌తికూల అంత‌ర్జాతీయ‌ కార‌ణాల‌తో డాల‌ర్‌తో మార‌కంలో రూపాయి 6 పైస‌లు బ‌ల‌హీన‌ప‌డింది.

బ‌ల‌హీన ప‌డిన రూపాయి!!

బ్యాంక‌ర్లు, ఎగ‌మ‌తిదారుల నుంచి డిమాండ్ అధిక‌మ‌వ‌డం వ‌ల్ల డాల‌ర్‌తో మార‌కంలో రూపాయి 17 పైస‌లు న‌ష్ట‌పోయింది.

బ‌ల‌హీన ప‌డిన రూపాయి

బ్యాంక‌ర్లు, ఎగుమ‌తిదారుల నుంచి డిమాండ్ అధిక‌మ‌వ‌డంతో డాల‌ర్‌తో మార‌కంలో రూపాయి 14 పైస‌లు బ‌ల‌హీన ప‌డింది.

20 నెల‌ల గ‌రిష్టానికి రూపాయి

స్టాక్ మార్కెట్ల రాణింపు, విదేశీ నిధుల ప్ర‌వ‌హం వ‌ల్ల డాల‌ర్‌తో మార‌కంలో రూపాయి 20 నెల‌ల గ‌రిష్టానికి చేరింది.

రూపాయి బ‌ల‌హీనం

దేశీయ ప‌రిణామాల నేప‌థ్యంలో డాల‌ర్ తో మార‌కంలో రూపాయి 20 పైస‌లు బ‌ల‌హీన ప‌డింది.

స్వ‌ల్పంగా కోలుకున్న రూపాయి

రూపాయి స్వ‌ల్పంగా కోలుకుంది. క్రితం ముగింపుతో పోలిస్తే రూపాయి విలువ‌19 పైస‌లు బ‌ల‌ప‌డి రూ.67.55 వద్ద ప్రారంభ‌మైంది.

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

సిరి జవాబులు

మీకు తెలుసా !

రుణాలు మంజూరు చేసేందుకు బ్యాంకులు ప్ర‌ధానంగా ఏం చేస్తాయి?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%