SBI

ఎస్‌బీఐ పెన్ష‌న్ సేవ‌తో సుల‌భంగా లైఫ్ స‌ర్టిఫికెట్ స‌మ‌ర్పించండిలా !

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోని ఏ బ్రాంచ్‌లోనైనా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించే సదుపాయాన్ని ఎస్‌బీఐ పెన్షన్ సేవా అందిస్తుంది

ఎస్‌బీఐ స్టూడెంట్ ప్ల‌స్ అడ్వాంటేజ్ క్రెడిట్ కార్డు

ఎస్‌బీఐలో ఫిక్స్‌డ్ డిపాజిట్ ఉన్నలేదా విద్యారుణం తీసుకున్న విద్యార్ధులు ఈ క్రెడిట్‌ కార్డు కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

కార్డు లేకుండానే క్యాష్

ఏటీఎం ద్వారా కార్డు ర‌హిత న‌గ‌దు విత్‌డ్రా చేసుకునే విధంగా 'యోనో క్యాష్ పాయింట్స్’ ను ఎస్‌బీఐ డిజైన్ చేసింది.

ఆన్‌లైన్ ద్వారా మొబైల్ నెంబ‌రు అప్‌డేట్ చేసుకోండిలా..

మీరు ఎస్‌బీఐ ఖాతాదారులా? ఇప్ప‌టికే మొబైల్ నెంబ‌రును రిజిస్ట‌ర్ చేసుకున్నారా? అయితే మొబైల్ నెంబ‌రును ఆన్‌లైన్‌లోనే అప్‌డేట్ చేసుకోవ‌చ్చు

ఎస్‌బీఐ ఎఫ్‌డీ ఖాతాను ఆన్‌లైన్‌లో మూసివేయ‌డం ఎలా?

ఎస్‌బీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాను ఆన్‌లైన్‌తో తెర‌వ‌డంతో పాటు, న‌గ‌దు జ‌మ చేయ‌టం, ఖాతా ర‌ద్దు కూడా నెట్‌బ్యాంకింగ్ ద్వారా చేసుకోవ‌చ్చు

రుణాలపై మారటోరియంను ఆర్‌బీఐ మరో మూడు నెలలు పొడిగిస్తుందా?

మార్చి 1, 2020 నుంచి మే 31, 2020 మధ్య చెల్లించాల్సిన అన్ని టర్మ్ లోన్ల చెల్లింపులపై ఆర్‌బీఐ మూడు నెలల తాత్కాలిక నిషేధాన్ని మార్చిలో అనుమతించింది

ముందుగా ఆమోదించిన వ్యక్తిగత రుణాలను అందించనున్న ఎస్బీఐ...

కరోనా వైరస్ సంక్షోభం కారణంగా నగదు ప్రవాహ సమస్యను ఎదుర్కొంటున్న జీతం ఖాతా కలిగిన కస్టమర్లకు ఈ సదుపాయాన్ని బ్యాంకు అందించనుంది

నెలలో రెండవసారి ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను తగ్గించిన ఎస్‌బీఐ..

సాధారణ ప్రజలకు ఇచ్చే దాని కంటే సీనియర్ సిటిజన్లకు 50 బేసిస్ పాయింట్లు అధిక వడ్డీ రేటును అందిస్తున్నట్లు ఎస్‌బీఐ తెలిపింది

ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గించిన ఎస్‌బీఐ

ఏడాది నుంచి 10 ఏళ్ళ కాల‌ప‌రిమితి గ‌ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల‌పై స‌వ‌రించిన వ‌డ్డీ రేట్లు జ‌న‌వ‌రి 10 నుంచి వ‌ర్తిస్తాయి

ఎస్‌బీఐ 'క్విక్' సేవ‌లు

ఎస్‌బీఐ క్విక్ పొదుపు ఖాతా, కరెంటు ఖాతా, ఓవ‌ర్‌డ్రాప్ట్ ఖాతా, క్యాష్ క్రెడిట్ ఖాతాల‌కు కూడా అందుబాటులో ఉంటుంది

మొబైల్ నంబ‌ర్ అప్‌డేట్ చేసుకోవాల్సిందిగా కోరిన ఎస్‌బీఐ

ఏటీఎంలలో మోస‌పూరిత‌ లావాదేవీల నుంచి సుర‌క్షితంగా ఉంచ‌డానికి ఎస్‌బీఐ ఓటీపీ ఆధారిత నగదు ఉపసంహరణ వ్యవస్థను ప్రవేశ‌పెట్టింది

ఇప్ప‌టికీ ఎస్‌బీఐ మాగ్నెటిక్ స్ట్రిప్ డెబిట్ కార్డులనే ఉప‌యోగిస్తున్నారా?

కొత్త ఈఎంవీ చిప్ కార్డు కోసం హోమ్ బ్రాంచ్ ను సందర్శించి లేదా ఆన్ లైన్ బ్యాంకింగ్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు

ఎస్‌బీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాను ఆన్‌లైన్‌లో తెర‌వ‌డం ఎలా?

ఎస్‌బీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాను ఆన్‌లైన్‌లో తెర‌వ‌డం ఎలా?

ఎస్‌బీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాను ఆన్‌లైన్‌తో తెర‌వ‌డంతో పాటు, న‌గ‌దు జ‌మ చేయ‌టం, ఖాతా ర‌ద్దు కూడా నెట్‌బ్యాంకింగ్ ద్వారా చేసుకోవ‌చ్చు

కొత్త గృహ రుణ ప‌థ‌కాన్ని ప్ర‌క‌టించిన ఎస్‌బీఐ

ప్లోటింగ్ రేటుతో కూడిన‌ కొత్త గృహ‌, ఆటో, రిటైల్ రుణాల‌ను అక్టోబ‌ర్ 1 నుంచి ఎక్స్‌టర్న‌ల్ బెంచ్‌మార్క్ కు అనుసంధానించాల‌ని ఆర్‌బీఐ బ్యాంకుల‌ను ఆదేశించింది

ఎస్‌బీఐ పండుగ ఆఫ‌ర్‌

ఎస్‌బీఐ 6 సంవ‌త్స‌రాల కాల‌ప‌రిమితితో 10.75 శాతం వ‌డ్డీతో రూ.20 ల‌క్ష‌ల వ‌ర‌కు వ్య‌క్తిగ‌త రుణాన్ని ఆఫ‌ర్ చేస్తుంది.

పొదుపు ఖాతా, ఫిక్స్‌డ్‌, రిక‌రింగ్ డిపాజిట్ల‌పై వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గించిన ఎస్‌బీఐ

రిజ‌ర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా 25 బేసిస్ పాయింట్ల మేర‌ రెపో రేటును త‌గ్గించ‌డంతో ఎస్‌బీఐ కూడా వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గించింది

ఎస్‌బీఐ Vs పోస్టాఫీస్ రిక‌రింగ్ డిపాజిట్లు - వ‌డ్డీ రేట్లు

ఎస్‌బీఐ ఆర్‌డీ ఖాతా గ‌డువు 12 నెల‌ల నుంచి 120 నెల‌ల వ‌ర‌కు ఉంటుంది. అదే పోస్టాఫీస్ ఆర్‌డీ గ‌డువు కేవ‌లం 5 సంవ‌త్స‌రాలు మాత్ర‌మే.

రిక‌రింగ్ డిపాజిట్ల వ‌డ్డీ రేట్ల‌ను స‌వ‌రించిన ఎస్‌బీఐ

ఎస్‌బీఐ రిక‌రింగ్ డిపాజిట్ల‌పై సాధార‌ణ ప్ర‌జ‌లకు ల‌భించే వ‌డ్డీ రేట్ల కంటే సీనియ‌ర్ సిట‌జ‌న్ల‌కు 0.5 శాతం వ‌డ్డీ అధికంగా ల‌భిస్తుంది

ఎస్‌బీఐ రెపో లింక్డ్ గృహ‌రుణాల గురించి వివ‌రాలు

ఎస్‌బీఐ రెపో లింక్డ్ గృహ‌రుణాలు తీసుకునేందుకు ఉండాల్సిన అర్హ‌త‌లు, దీని ప్ర‌త్యేక‌త‌లు, వ‌ర్తించే ఛార్జీల గురించి పూర్తి వివ‌రాలు

చౌక గృహ రుణాలు మావే : ఎస్‌బీఐ

జులైలో ఎస్‌బీఐ మొట్ట‌మొద‌ట‌గా ఆర్‌బీఐ రెపో రేటుతో అనుసంధానం చేసిన రుణ విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది.

డెబిట్ కార్డుల తొల‌గింపు ల‌క్ష్యంగా ఎస్‌బీఐ

'యోనో' ప్లాట్‌ఫామ్ సాయంతో కార్డు లేకుండానే ఏటీఎమ్ మిష‌న్ల నుంచి న‌గ‌దు విత్‌డ్రా చేసువ‌చ్చ‌ని ఎస్‌బీఐ ఛైర్మన్‌ రజనీశ్‌ కుమార్‌ తెలిపారు

వాహ‌న డీల‌ర్ల‌కు రుణాల చెల్లింపు గ‌డువు పొడిగించిన ఎస్‌బీఐ

కేసు ఆధారంగా కొంత మంది డీల‌ర్ల‌కు 15 రోజులు, మ‌రికొంత మంది డీల‌ర్ల‌కు 30 రోజుల గ‌డువు పొడిగిస్తున్న‌ట్లు ఎస్‌బీఐ తెలిపింది.

ఏటీఎం వినియోగదారులకు శుభవార్త...

ఏటీఎం లావాదేవీలపై బ్యాంకులు విధించే చార్జీలను సమీక్షించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది

డిస్కౌంట్‌తో ఎస్‌బీఐ ఎల‌క్ట్రానిక్ వాహ‌న రుణాలు

ఎస్‌బీఐ గ్రీన్ కార్ లోన్ స్కీమ్‌లో 8 సంవ‌త్స‌రాల సుదీర్ఘ కాల‌వ్య‌వ‌ధితోపాటు మొద‌టి ఆరు నెల‌లు జిరో ప్రాసిసెంగ్ ఫీజుతో రుణాలు అందిస్తున్నారు.

త్వరలో క్రెడిట్ కార్డు రంగంలోకి ఓలా, ఫ్లిప్‌కార్ట్‌...

మొదటి సంవత్సరంలో సంస్థకు చెందిన 15 కోట్ల మంది వినియోగదారులలో కనీసం 10 లక్షల మందికి ఈ క్రెడిట్ కార్డులను జారీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తుంది

రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించిన ఎస్‌బీఐ

మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌ ఆధారిత రుణ రేటు (ఎంసీఎల్‌ఆర్‌)ను 8.5 శాతానికి సవరించింది. తగ్గించిన రుణ రేట్లు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి.

మ‌రింత చౌక‌గా ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ఎస్‌బీఐ గృహ రుణాలు

ఎస్‌బీఐ ప్రివిలైజ్డ్ గృహ రుణం ప‌థ‌కం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగులు ఈ ప్ర‌త్యేక ప్ర‌యోజ‌నాన్ని పొంద‌వ‌చ్చు.

ఎస్‌బీఐ ఖాతాదారుల‌కు అల‌ర్ట్‌

ఎస్‌బీఐ ఖాతాదారులు త‌మ ఖాతాను మొబైల్ నెంబ‌రుతో అనుసంధానించేందుకు డిసంబ‌రు1,2018ని చివ‌రి తేదీగా ఎస్‌బీఐ ప్ర‌క‌టించింది

60 రోజుల్లో నిలిచిపోనున్న 4 సేవ‌లు

ఎస్‌బీఐ వినియోగ‌దారులు త‌మ బ్యాంకింగ్ కార్య‌క‌లాపాల‌కు ఎలాంటి ఆటంకం క‌ల‌గ‌కుండా ఉండాలంటే ఈ 60 రోజుల్లోపు చేయ‌వ‌ల‌సిన ప‌నులు

ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, పీఎన్‌బీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుల ఏటీఎమ్ కార్డు విత్‌డ్రా ప‌రిమితి ఎంత‌?

ఎస్‌బీఐ క్లాసిక్, మాస్ట్రో డెబిట్ కార్డుల కొత్త విత్‌డ్రా నియ‌మాలు అక్టోబ‌రు 31 నుంచి అమ‌లులోకి రానున్నాయి.

ఎస్‌బీఐ తాజా నిబంధ‌న‌లు

నెట్ బ్యాంకింగ్ సదుపాయం నుంచి పెట్టుబ‌డి ప‌థ‌కాల వ‌ర‌కు, ఖాతాదారుని అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఎస్‌బీఐ అనేక ర‌కాల సేవ‌ల‌ను అందిస్తుంది.

ఎస్‌బీఐ ఖాతాదారులు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం

బ్యాంకు నిర్దేశించిన తేదీ లోగా కొత్త ఈఎంవీ చిప్ డెబిట్ కార్డును తీసుకోవడంలో విఫలమైన వినియోగదారులు ఎస్‌బీఐ ఏటీఎం మెషీన్లలో తమ డెబిట్ కార్డును ఉపయోగించలేరు

ఇండిగో బంపర్ ఆఫర్

ఈ ఆఫర్ దేశీయ, అంతర్జాతీయ విమానాల సర్వీసులపై అందుబాటులో ఉంటుంది

ఎస్‌బీఐ ఛార్జీలు దేనికి ఎంత‌?

ఎస్‌బీఐ వివిధ సేవ‌ల‌కు గాను ఛార్జీల‌ను స‌వ‌రించింది. స‌వ‌రించిన రేట్ల ప్ర‌కారం ఎస్‌బీఐ ఛార్జీల వివ‌రాలు తెలుసుకోండి

పొదుపు ఖాతాల‌పై వ‌డ్డీ త‌గ్గింపు.. ప్ర‌త్యామ్నాయ మార్గాలు ఇవిగో!

పొదుపు ఖాతాల‌పై వ‌డ్డీ త‌గ్గింపు.. ప్ర‌త్యామ్నాయ మార్గాలు ఇవిగో!

ఎస్‌బీఐ పొదుపు ఖాతాల‌పై వ‌డ్డీరేట్ల‌ను 4 నుంచి 3.5శాతానికి త‌గ్గించింది. ఖాతాదారులు ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను అన్వేషించుకోవాల్సిన తరుణం ఆస‌న్న‌మైందా?

పోర్ట్ ఫోలియో ట్రాకర్

మీ ఆర్థిక వివ‌రాల‌ను ఇక్క‌డ పొందుప‌రుచుకోండి.

మీ ప్రశ్న

ధన్యవాదాలు, త్వరలో నిపుణులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు

సిరి జవాబులు

మీకు తెలుసా !

కంపెనీల షేర్ల‌ను మొద‌టి సారి ఎక్క‌డ జారీ చేస్తారు?

మీరేమంటారు?

షేర్ మార్కెట్ లో పెట్టుబ‌డి పెట్టేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితులు అనుకూల‌మ‌ని భావిస్తున్నారా?

80%
10%
10%