Sensex

దిద్దుబాటు ముగిసిందా?

దిద్దుబాటు ముగిసిందా?

ఏదైనా ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో పొదుపు చేసిన మొత్తం పెట్టుబ‌డులుగా మారి వ్యాపార‌కార్య‌క‌లాపాలు పెరిగిన‌పుడు వృద్ధిరేటు బావుంటుంది.

మ‌ళ్లీ న‌ష్టాల‌తోనే!

ఉద‌యం లాభాల‌తో ప్రారంభ‌మైన‌ దేశీయ మార్కెట్లు మంగ‌ళ‌వారం తిరిగి న‌ష్టాల్లోకి చేరుకున్నాయి.

10,500 దిగువ‌కు నిఫ్టీ

దేశీయ మార్కెట్ల‌కు న‌ష్టాలు త‌ప్ప‌డం లేదు. నేడు కూడా సూచీలు ప్రారంభంలోనే 1 శాతానికి పైగా న‌ష్ట‌పోయాయి.

మ్యూచువ‌ల్ ఫండ్లు ఓపెన్.. క్లోజ్..

మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డి చేయాల‌ని స‌ల‌హాదారులు సూచిస్తుంటారు. అయితే ఎందులో.. ఓపెన్ ఎండెడ్, క్లోజ్ ఎండెడ్, ఈటీఎఫ్, ఇండెక్స్ ఫండ్ దేంట్లో చేస్తే మంచిదో తెలుసుకుందాం

రికార్డు లాభాలు

సెన్సెక్స్‌ 135.73 పాయింట్ల లాభంతో 37691.89 వద్ద ముగిసింది. నిఫ్టీ 26.30 పాయింట్ల లాభంతో 11387.10 వద్ద ముగిసింది

స‌రికొత్త రికార్డు

హెచ్‌డీఎఫ్‌సీ బంప‌ర్ లిస్టింగ్ తో మార్కెట్ల‌కు మ‌రింత జోష్ వ‌చ్చింది

బుల్ జోరు ఆగ‌నుందా?

ఈ వారం మార్కెట్లకు రెండు వైపులా ప‌దునే అంటున్నారు టెక్నిక‌ల్ విశ్లేష‌కులు.

మార్కెట్ జోష్ కొన‌సాగుతుందా?

పెద్ద కంపెనీల ఊపు (మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్ ప‌రంగా పెద్ద‌ కంపెనీలు) తో రానున్న‌ వారం మార్కెట్ల జోరు కొన‌సాగుతుందా?

ద‌లాల్ స్ర్టీట్ ద‌గ‌ద‌గ‌

ఈవారం మార్కెట్లు భారీ లాభాల‌తో ట్రేడింగ్ ప్రారంభించాయి. సెన్సెక్స్ నిఫ్టీలో తిరిగి కీల‌క స్థాయుల‌కు చేరువ‌య్యాయి.

న‌ష్టాల‌తో ప్రారంభం

దేశీయ మార్కెట్లు ఈ వారాన్ని న‌ష్టాల‌తో ప్రారంభించాయి. నిఫ్టీ 10,700 దిగువ‌కు చేరింది.

రెండో రోజూ భారీ న‌ష్టాలు

దేశీయ మార్కెట్లు గురువారం కూడా నష్టాలను చవిచూశాయి. సూచీలు క్రితం న‌ష్టాల‌ను నేడు కూడా కొన‌సాగించాయి.

ఒడుదొడుకుల‌తో కొన‌సాగుతున్న మార్కెట్లు

సోమ‌వారం ప్రారంభంలో మార్కెట్లు స్త‌బ్దుగా కొన‌సాగుతున్నాయి. జూన్ సిరీస్ ముగింపు నేప‌థ్యంలో మ‌దుప‌ర్లు అప్ర‌మ‌త్త‌త వ‌హిస్తున్నారు.

వారాంతంలో భారీ లాభాలు

ఉద‌యం న‌ష్టాల‌తో ప్రారంభ‌మైన‌ దేశీయ మార్కెట్లు మార్కెట్ ముగింపు స‌మ‌యానికి భారీ లాభాల‌ను మూట‌గ‌ట్టుకున్నాయి.

ప్రారంభంలోనే న‌ష్టాలు

నేడు ప్రారంభంలో స్వ‌ల్ప లాభాల‌ను క‌న‌బ‌రిచిన మార్కెట్లు తిరిగి న‌ష్టాలోకి జారుకున్నాయి.

నేడు ఆధ్యంతం న‌ష్టాలే

గురువారం ప్రారంభం నుంచి న‌ష్టాల బాట ప‌ట్టిన మార్కెట్లు చివ‌రి వ‌ర‌కు అదే విధంగా కొన‌సాగాయి.

కొన‌సాగుతున్న లాభాల జోరు

దేశీయంగా సానుకూల ప‌రిణామాల‌తో మార్కెట్లు నేడు జోరుగా కొన‌సాగుతున్నాయి. నిఫ్టీ 10,900 స్థాయికి కొంత దూరంలో ఉంది.

నిఫ్టీ @ 10,842

అంత‌ర్జాతీయ ప‌రిణామాల‌తో దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ లాభాల‌ను న‌మోదుచేశాయి.

ఆవిరైన ప్రారంభ లాభాలు

సోమ‌వారం భారీ లాభాల‌తో ట్రేడింగ్ ప్రారంభించిన సూచీలు చివ‌రికి స్వ‌ల్ప లాభాల‌తో స‌రిపెట్టుకున్నాయి.

మ‌ళ్లీ 10,700 దాటిన‌ నిఫ్టీ

నేడు ప్రారంభం నుంచి ఉత్సాహంగా కొన‌సాగిన మార్కెట్లు చివ‌రికి భారీ లాభాల‌తో ముగిశాయి.

నేడూ న‌ష్టాలే !

ఆర్‌బీఐ కీల‌క వ‌డ్డీ రేట్ల‌ను పెంచుతుంద‌నే అంచ‌నాల‌తో దేశీయ మార్కెట్లు వ‌రుస‌గా రెండో రోజు న‌ష్టాల‌ను చ‌విచూశాయి.

ఎంత లాభ‌మో.... అంత న‌ష్టం

సోమ‌వారం ప్రారంభంలో భారీగా లాభ‌ప‌డిన మార్కెట్లు చివ‌రిగా తీవ్ర న‌ష్టాల‌ను చ‌విచూశాయి

నిఫ్టీ @ 10,736

గురువారం మార్కెట్లు భారీగా లాభ‌ప‌డ్డాయి. సెన్సెక్స్ 35 వేల మార్క్‌కి తిరిగి చేరుకోగా, నిఫ్టీ 10,700 కీల‌క‌ స్థాయికి పైకి చేరింది.

లాభాల‌తో ప్రారంభం

గురువారం సూచీలు లాభాల‌తో ప్రారంభ‌మ‌య్యాయి. సెన్సెక్స్ తిరిగి 35 వేల స్థాయికి చేరుకుంది.

స్వ‌ల్ప న‌ష్టాల‌తో ముగింపు

దేశీయ మార్కెట్ల‌కు బుద‌వారం మ‌ళ్లీ న‌ష్టాలు త‌ప్ప‌లేదు. వ‌రుస‌గా రెండో రోజు సూచీలు న‌ష్టాల‌తో ముగిశాయి.

సెన్సెక్స్ @ 35,165

చ‌మురు ధ‌ర‌లు త‌గ్గ‌డంతో మార్కెట్ల జోరు పెరిగింది. వారం ప్రారంభంలో మార్కెట్లు లాభాల‌తో ముగిశాయి.

లాభాలు తిరిగొచ్చాయ్

నేడు ప్రారంభం నుంచి లాభాల బాట‌లో కొన‌సాగిన సూచీలు తిరిగి కీల‌క స్థాయుల‌కు చేరుకున్నాయి.

ప‌త‌న‌మైన మార్కెట్లు

దేశీయ సూచీలు నేడు భారీ న‌ష్టాల‌ను మూట‌గ‌ట్టుకున్నాయి. సెన్సెక్స్ కీల‌క‌మైన 34,400, నిఫ్టీ 10,450 స్థాయికి దిగువ‌కి చేరాయి

న‌ష్ట‌పోయిన మార్కెట్లు

మదుప‌ర్ల అప్ర‌మత్త‌త‌తో ఉద‌యం నుంచి బ‌ల‌హీనంగా కొన‌సాగిన‌ సూచీలు చివ‌ర‌కు న‌ష్టాల‌తో ముగిశాయి.

న‌ష్టాల‌తో ప్రారంభం

క‌ర్ణాట‌క రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో బుద‌వారం మార్కెట్లు భారీ న‌ష్టాల‌తో ప్రారంభ‌మ‌య్యాయి.

నిఫ్టీ @ 10,800

వారాంతంలో దేశీయ మార్కెట్లు లాభాల‌తో ముగిశాయి. నిఫ్టీ 10,800 పైకి చేరింది.

ఆవిరైన ప్రారంభ‌ లాభాలు

ఉద‌యం లాభాల‌తో ప్రారంభ‌మైన మార్కెట్లు మ‌ధ్యాహ్నం స‌మ‌యానికి మిశ్ర‌మంగా కొన‌సాగుతున్నాయి.

కోలుకున్న‌ సూచీలు

ఉద‌యం స్వ‌ల్ప న‌ష్టాల‌తో ప్రారంభ‌మైన మార్కెట్లు మ‌ధ్యాహ్నం స‌మ‌యానికి లాభాలతో ట్రేడ‌వుతున్నాయి.

సెన్సెక్స్ @ 10,700

ఉద‌యం నుంచి సానుకూంగా ట్రేడ‌యిన దేశీయ మ‌ర్కెట్లు వారం ప్రారంభంలో మంచి లాభాల‌ను క‌న‌బ‌రిచాయి.

న‌ష్టాల‌తో ట్రేడింగ్

అంత‌ర్జాతీయ మార్కెట్ల ప్ర‌తికూల సంకేతాల‌తో మార్కెట్లు నేడు న‌ష్టాల‌ను న‌మోదు చేస్తున్నాయి.

వారాంతంలో భారీ లాభాలు

ప్రారంభం నుంచి జోరుగా కొన‌సాగిన మార్కెట్లు చివ‌రి వ‌ర‌కు అదేవిధంగా ట్రేడ‌య్యాయి.

లాభాల‌తో ఆరంభం

నేడు ప్రారంభంలోనే సెన్సెక్స్ 35,000, నిఫ్టీ 10,650 వంటి కీల‌క స్థాయుల‌కు చేరాయి.

సెన్సెక్స్ @ 34,700

గురువారం ప్రారంభం నుంచి సానుకూలంగా కొన‌సాగిన మార్కెట్లు చివ‌రికి భారీ లాభాల‌తో ముగిశాయి.

సెన్సెక్స్ @ 34,616

దేశీయ మార్కెట్లు వ‌రుస‌గా రెండో రోజు లాభాల‌తో ముగిశాయి

వ‌రుస లాభాల‌కు బ్రేక్‌!

ఆఖ‌ర్లో మ‌దుప‌రులు లాభాల స్వీక‌ర‌ణ‌కు దిగ‌డంతో ఈ రోజు మార్కెట్లు న‌ష్టాల‌తో ముగిశాయి.

నిఫ్టీ @ 10,500

సానుకూల ఆర్థిక గ‌ణాంకాల నేపథ్యంలో మార్కెట్లు నేడు మ‌ధ్యాహ్నం స‌మ‌యానికి లాభాల‌తో కొన‌సాగుతున్నాయి.

సెన్సెక్స్ @ 34,100

గురువారం ప్రారంభంలో కాస్త ఒత్తిడికి లోనైన సూచీలు చివ‌రికి లాభాలతో ట్రేడింగ్ ముగించాయి.

ఐదో రోజు లాభాల‌తో....

వ‌రుస‌గా ఐదో రోజు దేశీయ మార్కెట్లు లాభాల‌తో ముగిశాయి. ప్రారంభ లాభాలు కాస్త త‌గ్గిన‌ప్ప‌టికీ చివ‌రికి సానుకూలంగానే ముగిశాయి

ఈ వారం ట్రెండ్ ఎటు?

ఈ వారం మార్కెట్లు మూడు రోజులు మాత్ర‌మే ట్రేడింగ్ జ‌ర‌గ‌డం స్ప‌ష్ట‌మైన సంకేతాల‌ను అంచ‌నా వేయ‌లేం.

బంధ‌న్ బ్యాంక్ భ‌ళా!

బంధ‌న్ బ్యాంక్ షేర్లు నేడు 33 శాతం ప్రీమియంతో మార్కెట్ల‌లో న‌మోద‌య్యాయి.

లాభాల్లో మార్కెట్లు

సానుకూల దేశీయ ప‌రిణామాల‌తో మ‌ధ్యాహ్న స‌మ‌యంలో మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

కొన‌సాగుతున్న న‌ష్టాలు.....

ప్ర‌తికూల అంత‌ర్జాతీయ ప‌రిణామాలతో మ‌ధ్యాహ్న స‌మ‌యంలో దేశీయ మార్కెట్లు న‌ష్టాల్లో ట్రేడ‌వుతున్నాయి.

సెన్సెక్స్‌ @ 34,000

దేశీయ స్టాక్ మార్కెట్లు మంగ‌ళ‌వారం స్వ‌ల్ప శ్రేణిలో ట్రేడ‌వుతున్నాయి.

వారాంతంలో... న‌ష్టాల‌తో...

రోజంతా లాభాల‌తోనే ట్రేడింగ్ కొన‌సాగించిన మార్కెట్లు, చివ‌రికి స్వ‌ల్ప న‌ష్టాల‌తో ముగిశాయి.

లాభాల కొన‌సాగింపు

ఆసియా మార్కెట్ల మ‌ద్ద‌తుతో వ‌రుస‌గా రెండో రోజు మార్కెట్లు లాభ‌ప‌డుతున్నాయి.

కోలుకున్న మార్కెట్లు

ఆసియా మార్కెట్ల మ‌ద్ద‌తుత‌లో నేడు దేశీయ సూచీలు లాభాల‌ను న‌మోదుచేస్తున్నాయి.

త‌గ్గిన లాభాలు

మ‌ధ్యాహ్నం స‌మ‌యానికి మార్కెట్ల లాభాలు కొంత త‌గ్గుముఖం ప‌ట్టాయి.

అంతుచిక్క‌ని సూచీల గ‌మ‌నం

మార్కెట్లు ఎటువైపు వెళ్తాయ‌ని మ‌దుప‌ర్లు, ట్రేడ‌ర్లలో నెల‌కొన్న గంద‌ర‌గోళం కార‌ణంగా మార్కెట్ లో అస్థిర‌త నెల‌కొంది.

మ‌ళ్లీ న‌ష్టాలే!

ఆసియా మార్కెట్ల ప్ర‌తికూల సంకేతాల‌తో బుద‌వారం మార్కెట్లు న‌ష్టాల‌తో ముగిశాయి.

సెన్సెక్స్ @ 35,300

ఉద‌యం లాభాల‌తో ప్రారంభ‌మైన మార్కెట్లు కొత్త రికార్డుల‌తో కొన‌సాగుతున్నాయి.

ఈటీఎఫ్ అంటే..

ఈటీఎఫ్ లు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ట్రేడ‌వుతుంటాయి. కాబ‌ట్టి వీటిని ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్లు అంటారు.

నిఫ్టీ @ 10,850

భార‌త స్టాక్ మార్కెట్లు నేడు కొత్త శిఖ‌రాల‌ను తాకాయి.

న‌ష్టాల్లో సూచీలు

ప్ర‌తికూల అంత‌ర్జాతీయ ప‌రిణామాల నేప‌థ్యంలో దేశీయ మార్కెట్లు న‌ష్టాల‌తో ట్రేడ‌వుతున్నాయి.

చివ‌రికి న‌ష్టాలే

కీల‌క రంగాల షేర్ల‌లో అమ్మ‌కాలు వెల్లువెత్త‌డంతో ఈ రోజు దేశీయ మార్కెట్లు న‌ష్టాల‌తో ముగిశాయి.

నిఫ్టీ తొలిసారి 10,600 పైకి

సానుకూల అంత‌ర్జాతీయ ప‌రిణామాల‌తో భార‌త మార్కెట్లు రికార్డ్ లాభాల‌తో ప్రారంభ‌మ‌య్యాయి.

మూడో రోజూ అంతే!

వ‌రుస‌గా మూడో రోజు మార్కెట్లు స్వ‌ల్ప న‌ష్టాల‌తో ముగిశాయి.

రెండో రోజూ అంతే!

కొత్త సంవత్సరంలో రెండో రోజు భారత మార్కెట్లు ఆద్యంతం ఒడుదొడుకులకు లోనయ్యాయి.

ఒడుదొడుకుల్లో సూచీలు

మ‌దుప‌ర్ల అప్ర‌మ‌త్త‌త‌తో మార్కెట్లు ప్ర‌స్తుతం స్త‌బ్దుగా కొన‌సాగుతున్నాయి.

లాభాల‌తో మొద‌లైన సూచీలు

సానుకూల దేశీయ‌, అంత‌ర్జాతీయ ప‌రిణామాల‌తో ఉద‌యం భార‌త స్టాక్ మార్కెట్లు లాభాల‌తో మొద‌ల‌య్యాయి.

సెన్సెక్స్ @ 34,000

నేడు సెన్సెక్స్ 34,000, నిఫ్టీ 10,500 గా జీవ‌న‌కాల గ‌రిష్ఠ స్థాయుల‌కు చేరాయి.

ఫ‌లితాల వేళ అమ్మ‌కాల జోరు

గుజ‌రాత్‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ఎన్నిక‌ల ఫ‌లితాల నేపథ్యంలో మార్కెట్లు భారీగా న‌ష్ట‌పోతున్నాయి.

నిఫ్టీ @ 10,300

కొనుగోళ్ల మ‌ద్ద‌తుతో నేడు మార్కెట్లు భారీ లాభాల‌తో ముగిశాయి.

నిఫ్టీ మ‌ళ్లీ 10300 ఎగువ‌కు

సానుకూల అంత‌ర్జాతీయ‌, దేశీయ ప‌రిణామాల‌తో ఉద‌యం భార‌త స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభ‌మ‌య్యాయి.

లాభాల‌తో మొద‌లైన సూచీలు

సానుకూల అంత‌ర్జాతీయ ప‌రిణామాల‌తో ఉద‌యం భార‌త స్టాక్ మార్కెట్లు లాభాల‌తో ప్రారంభ‌మ‌య్యాయి.

కోలుకున్న సూచీలు

దేశీయ మార్కెట్లు న‌ష్టాల నుంచి కోలుకున్నాయి. నిఫ్టీ తిరిగి 10,100 పైకి చేరింది.

లాభాల‌తో మొద‌లైన సూచీలు

సానుకూల అంత‌ర్జాతీయ‌, దేశీయ ప‌రిణామాల‌తో ఉద‌యం భార‌త స్టాక్ మార్కెట్లు లాభాల‌తో ప్రారంభ‌మ‌య్యాయి.

మిశ్ర‌మంగా మొద‌లైన సూచీలు

దేశీయ‌, అంత‌ర్జాతీయ ప‌రిణామాల‌తో ఉద‌యం భార‌త స్టాక్ మార్కెట్లు మిశ్ర‌మ ధోర‌ణితో ప్రారంభ‌మ‌య్యాయి.

సానుకూలంగా మొద‌లైన సూచీలు

సానుకూల దేశీయ, అంత‌ర్జాతీయ‌ ప‌రిణామాల‌తో ఉద‌యం భార‌త స్టాక్ మార్కెట్లు లాభాల‌తో ప్రారంభ‌మ‌య్యాయి.

స్థిర‌ప‌డిన సూచీలు

ఉద‌యం న‌ష్టాల‌తో ప్రారంభ‌మైన మార్కెట్లు మ‌ధ్యాహ్నం స‌మ‌యానికి స్థిరంగా కొన‌సాగుతున్నాయి.

మార్కెట్లకు మూడీస్ రేటింగ్ ఊపు

మూడీస్ ఇన్వెస్ట‌ర్స్ స‌ర్వీసెస్ రేటింగ్‌ని పెంచ‌డంతో ఉద‌యం భార‌త స్టాక్ మార్కెట్లు భారీ లాభాల‌తో ప్రారంభ‌మ‌య్యాయి.

నేటి మార్కెట్

దేశీయ‌, అంత‌ర్జాతీయ ప‌రిణామాల‌తో ఈ రోజు భార‌త స్టాక్ మార్కెట్లు స్వ‌ల్ప శ్రేణిలో క‌ద‌లాడ‌నున్నాయి.

నష్టాలు త‌ప్ప‌లేదు

ఉద‌యం స్వ‌ల్ప లాభాల‌తో ట్రేడింగ్ ప్రారంభించిన సూచీల‌కు చివ‌రికి న‌ష్టాలు త‌ప్ప‌లేదు.

న‌ష్టాల్లో సూచీలు

దేశీయ మార్కెట్లు మ‌ధ్యాహ్నం స‌మ‌యానికి న‌ష్టాల‌తో కొన‌సాగుతున్నాయి.

నేటి మార్కెట్

దేశీయ‌, అంత‌ర్జాతీయ ప‌రిణామాల‌తో నేడు భార‌త స్టాక్ మార్కెట్లు స్వ‌ల్ప శ్రేణిలో క‌ద‌లాడ‌నున్నాయి.

నేటి మార్కెట్‌

దేశీయ‌, అంత‌ర్జాతీయ ప‌రిణామాల‌తో నేడు భార‌త స్టాక్ మార్కెట్లు స్వ‌ల్ప శ్రేణిలో క‌ద‌లాడ‌నున్నాయి.

నేటి మార్కెట్‌

సానుకూల అంత‌ర్జాతీయ ప‌రిణామాల‌తో ఉద‌యం భార‌త స్టాక్ మార్కెట్లు లాభాల‌తో ప్రారంభం కానున్నాయి.

మిశ్ర‌మ ధోర‌ణిలో సూచీలు

నేడు ఉద‌యం స్వ‌ల్ప లాభాల‌తో ట్రేడింగ్ ప్రారంభించిన సూచీలు, మ‌ధ్యాహ్నం స‌మ‌యానికి మిశ్ర‌మంగా కొన‌సాగుతున్నాయి.

నేటి మార్కెట్‌

ప్ర‌తికూల అంత‌ర్జాతీయ ప‌రిణామాల‌తో ఈ రోజు భార‌త స్టాక్ మార్కెట్లు స్త‌బ్దుగా చ‌లించే అవ‌కాశం ఉంది.

నేటి మార్కెట్‌

అంత‌ర్జాతీయ‌, దేశీయ ప‌రిణామాల‌తో ఈ రోజు భార‌త స్టాక్ మార్కెట్లు స్వ‌ల్ప శ్రేణిలో క‌ద‌లాడ‌నున్నాయి.

స్వ‌ల్ప న‌ష్టాల‌తో ప్రారంభం

వారం ప్రారంభంలో మదుప‌ర్లు అప్ర‌మ‌త్త‌త వ‌హిస్తుండ‌డంతో నేడు సూచీలు న‌ష్టాల‌తో ట్రేడింగ్ ప్రారంభించాయి.

కొన‌సాగుతున్న జోరు

సానుకూల దేశీయ‌, అంత‌ర్జాతీయ ప‌రిణామాల‌తో మ‌ధ్యాహ్నం స‌మ‌యానికి భార‌త మార్కెట్లు లాభాల‌తో ట్రేడ‌వుతున్నాయి.

నేటి మార్కెట్‌

దేశీయ‌, అంతర్జాతీయ ప‌రిణామాల‌తో ఈ రోజు స్టాక్ మార్కెట్లు స్వ‌ల్ప శ్రేణిలో క‌ద‌లాడే అవ‌కాశం ఉంది.

రికార్డుల‌కు బ్రేక్

నేడు ఆద్యంతం ఒడుదొడుకుల‌కు లోనైన‌ మార్కెట్లు స్వ‌ల్ప న‌ష్టాల‌తో ముగిశాయి.

మంద‌కొడిగా మార్కెట్లు

ఉద‌యం స్వ‌ల్ప న‌ష్టాల‌తో ప్రారంభ‌మైన మార్కెట్లు మ‌ధ్యాహ్నానికి అదే ధోర‌ణిలో కొన‌సాగుతున్నాయి.

నేటి మార్కెట్‌

సానుకూల అంత‌ర్జాతీయ‌, దేశీయ ప‌రిణామాల‌తో ఉద‌యం భార‌త స్టాక్ మార్కెట్లు లాభాల‌తో ప్రారంభం కానున్నాయి.

నేటి మార్కెట్‌

సానుకూల దేశీయ‌, అంత‌ర్జాతీయ ప‌రిణామాల‌తో ఉద‌యం భార‌త స్టాక్ మార్కెట్లు లాభాల‌తో ప్రారంభం అయ్యే అవ‌కాశం ఉంది.

నేటి మార్కెట్‌

కంపెనీల త్రైమాసిక ఫ‌లితాలు, అంత‌ర్జాతీయ ప‌రిణామాల‌తో ఉద‌యం భార‌త స్టాక్ మార్కెట్లు లాభాల‌తో ప్రారంభం కానున్నాయి.

లాభాల‌తో మొద‌లైన మార్కెట్లు

జీఎస్‌టీలో చిరు వ్యాపారుల‌కు ఊర‌ట‌ క‌లిగేలా మంత్రుల బృందం సిఫార్సుల‌ను చేయ‌డంతో ఉద‌యం మార్కెట్లు లాభాల‌తో ప్రారంభ‌మ‌య్యాయి.

నేటి మార్కెట్‌

సానుకూల దేశీయ‌, అంత‌ర్జాతీయ ప‌రిణామాల‌తో ఉద‌యం భార‌త స్టాక్ మార్కెట్లు లాభాల‌తో ప్రారంభం కానున్నాయి.

నేటి మార్కెట్‌

సానుకూల దేశీయ‌, అంత‌ర్జాతీయ ప‌రిణామాల‌తో ఉదయం భార‌త స్టాక్ మార్కెట్లు లాభాల‌తో ప్రారంభం కానున్నాయి.

కోలుకున్న‌ సూచీలు

ఉద‌యం నుంచి ఒడుదొడుకుల‌కు లోనైన సూచీలు తిరిగి లాభాల్లోకి చేరుకున్నాయి.

స్వ‌ల్ప న‌ష్టాల‌తో ప్రారంభం

డెరివేటివ్ కాంట్రాక్ట్‌ల గ‌డువు ముగియ‌నున్న నేప‌థ్యంలో ఉద‌యం దేశీయ స్టాక్ మార్కెట్లు స్వ‌ల్ప న‌ష్టాల‌తో మొద‌ల‌య్యాయి.

నేటి మార్కెట్‌

మూల‌ధ‌న పున‌ర్‌వ్య‌వ‌స్థీక‌ర‌ణ నేప‌థ్యంలో ఈ రోజు కూడా మార్కెట్ల జోరు కొన‌సాగే అవ‌కాశం ఉంది.

నేటి మార్కెట్‌

సానుకూల దేశీయ ప‌రిణామాల‌తో ఉద‌యం భార‌త స్టాక్ మార్కెట్లు లాభాల‌తో ప్రారంభం కానున్నాయి.

నేటి మార్కెట్‌

సానుకూల అంత‌ర్జాతీయ మార్కెట్ల ప‌నితీరుతో ఉద‌యం భార‌త స్టాక్ మార్కెట్లు లాభాల‌తో ప్రారంభం కానున్నాయి.

చివ‌రికి లాభమే!

వ‌రుస సెల‌వుల త‌ర్వాత ప్రారంభ‌మైన‌ మార్కెట్లు నేడు లాభాల‌తో ముగిశాయి.

నేటి మార్కెట్‌

సానుకూల అంత‌ర్జాతీయ ప‌రిణామాల‌తో ఉద‌యం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల‌తో ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశం ఉంది.

దీపావ‌ళికి లాభాల స్వీక‌ర‌ణ‌తో...

వ‌రుస సెలవుల నేప‌థ్యంలో లాభాల స్వీక‌ర‌ణ చోటు చేసుకోవ‌డంతో ఉద‌యం భార‌త స్టాక్ మార్కెట్లు న‌ష్టాల‌తో ప్రారంభ‌మ‌య్యాయి.

నేటి మార్కెట్

వ‌రుస సెల‌వుల నేప‌థ్యంలో ఈ రోజు భార‌త స్టాక్ మార్కెట్లు స్త‌బ్దుగా క‌ద‌లాడ‌నున్నాయి.

నేటి మార్కెట్‌

సానుకూల త్రైమాసిక ఫ‌లితాలు, అంత‌ర్జాతీయ ప‌రిణామాల‌తో ఉద‌యం భార‌త స్టాక్ మార్కెట్లు లాభాల‌తో ప్రారంభమ‌య్యే అవ‌కాశం ఉంది.

నేటి మార్కెట్‌

సానుకూల దేశీయ‌, అంత‌ర్జాతీయ ప‌రిణామాల‌తో ఉద‌యం భార‌త స్టాక్ మార్కెట్లు లాభాల‌తో ప్రారంభం కానున్నాయి.

కొన‌సాగుతున్న జోరు

నేడు మ‌ధ్యాహ్నం స‌మ‌యానికి మార్కెట్లు భారీ లాభాల‌తో కొన‌సాగుతున్నాయి.

10,100 స్థాయికి నిఫ్టీ

సానుకూల దేశీయ ప‌రిణామాల‌తో ఉద‌యం భార‌త స్టాక్ మార్కెట్లు లాభాల‌తో ప్రారంభ‌మ‌య్యాయి.

నేటి మార్కెట్‌

సానుకూల దేశీయ ప‌రిణామాల‌తో ఉద‌యం భార‌త స్టాక్ మార్కెట్లు లాభాల‌తో ప్రారంభం కానున్నాయి.

లాభాల బాట‌లో ప్ర‌యాణం

ఉద‌యం సానుకూలంగా ప్రారంభ‌మైన మార్కెట్లు ప్ర‌స్తుతం లాభాల‌తో కొన‌సాగుతున్నాయి.

నేటి మార్కెట్‌

కీల‌క‌మైన దేశీయ గ‌ణాంకాలు, త్రైమాసిక ఫ‌లితాల విడుద‌ల నేప‌థ్యంలో ఈ రోజు స్టాక్ మార్కెట్లు స్వ‌ల్ప శ్రేణిలో క‌ద‌లాడ‌నున్నాయి.

ఆవిరైన ఆరంభ లాభాలు

ఆఖ‌రి గంట‌లో మ‌దుప‌రులు అప్ర‌మ‌త్తత వ‌హించ‌డంతో భార‌త స్టాక్ మార్కెట్లు న‌ష్టాల‌తో ముగిశాయి.

32వేల ఎగువ‌న సెన్సెక్స్‌

సానుకూల అంత‌ర్జాతీయ ప‌రిణామాల‌తో ఉద‌యం భార‌త స్టాక్ మార్కెట్లు లాభాల‌తో ప్రారంభ‌మ‌య్యాయి.

నేటి మార్కెట్

సానుకూల అంత‌ర్జాతీయ ప‌రిణామాల‌తో ఉద‌యం స్టాక్ మార్కెట్లు లాభాల‌తో ప్రారంభం కానున్నాయి.

నేటి మార్కెట్

త్రైమాసిక ఫ‌లితాల సీజ‌న్ ప్రారంభం కానుండ‌టంతో ఈ రోజు భార‌త స్టాక్ మార్కెట్లు స్వ‌ల్ప శ్రేణిలో క‌ద‌లాడ‌నున్నాయి.

నేటి మార్కెట్‌

సానుకూల అంత‌ర్జాతీయ, దేశీయ ప‌రిణామాల‌తో నేడు భార‌త స్టాక్ మార్కెట్లు లాభాల్లో చ‌లించ‌నున్నాయి.

వారాంతంలో లాభాల్లోకి...

ఉద‌యం స్వ‌ల్ప లాభాల‌తో ప్రారంభ‌మైన మార్కెట్లు కొనుగోళ్ల జోరుతో ఆద్యంతం లాభాల‌తో కొన‌సాగాయి.

నేటి మార్కెట్‌

సానుకూల అంత‌ర్జాతీయ ప‌రిణామాల‌తో ఉద‌యం భార‌త స్టాక్ మార్కెట్లు లాభాల‌తో ప్రారంభం కానున్నాయి.

జోరు త‌గ్గింది

ఆసియా మార్కెట్ల ప్ర‌తికూల‌ సంకేతాల‌తో మార్కెట్లు మ‌ధ్యాహ్నం స‌మ‌యానికి స్వ‌ల్పంగా దిగువ‌కు చేరాయి.

నేటి మార్కెట్‌

సానుకూల అంత‌ర్జాతీయ‌, దేశీయ ప‌రిణామాల‌తో నేడు భార‌త స్టాక్ మార్కెట్లు లాభాల్లో క‌ద‌లాడ‌నున్నాయి.

కొన‌సాగిన జోరు

కొనుగోళ్లు పెర‌గ‌డంతో మార్కెట్లు నేడు లాభాల‌తో ముగిశాయి.

9,900 స్థాయికి నిఫ్టీ

సెన్సెక్స్ 162 పాయింట్ల లాభంతో కొన‌సాగుతుండ‌గా, నిఫ్టీ 9,900 మార్కును దాటింది.

స్వ‌ల్ప లాభాల‌తో ప్రారంభం

ద్ర‌వ్య ప‌ర‌ప‌తి స‌మావేశాల నేప‌థ్యంలో ఉద‌యం భార‌త స్టాక్ మార్కెట్లు స్వ‌ల్ప లాభాల‌తో ప్రారంభ‌మ‌య్యాయి.

నేటి మార్కెట్‌

ఆర్‌బీఐ ద్ర‌వ్య ప‌ర‌ప‌తి సమావేశాల నేప‌థ్యంలో ఈ రోజు భార‌త స్టాక్ మార్కెట్లు స్వల్ప శ్రేణిలో క‌ద‌లాడ‌నున్నాయి.

లాభాల‌తో ట్రేడింగ్‌

ఉద‌యం లాభాల‌తో ప్రారంభ‌మైన మార్కెట్లు మ‌ధ్యాహ్నం స‌మ‌యానికి అదే ధోర‌ణిలో కొన‌సాగుతున్నాయి.

నేటి మార్కెట్‌

ఎఫ్ అండ్ ఓ సిరీస్ ముగింపు నేప‌థ్యంలో మార్కెట్లు నేడు ఒత్తిడికి గుర‌య్యే అవ‌కాశం ఉంది.

స్వ‌ల్ప లాభాల‌తో ప్రారంభం

అంత‌ర్జాతీయ‌, దేశీయ ప‌రిణామాల‌తో ఉద‌యం భార‌త స్టాక్ మార్కెట్లు స్వ‌ల్ప లాభాల‌తో ప్రారంభ‌మ‌య్యాయి.

నేటి మార్కెట్‌

ప్ర‌తికూల అంత‌ర్జాతీయ‌, దేశీయ ప‌రిణామాల‌తో ఈ రోజు మార్కెట్లు స్వ‌ల్ప శ్రేణిలో క‌ద‌లాడే అవ‌కాశం ఉంది.

మిశ్ర‌మ ధోర‌ణితో మొద‌లైన సూచీలు

కొరియా ద్వీప‌క‌ల్పంలో ఉద్రిక్త వాతావ‌ర‌ణం కొన‌సాగుతుండ‌టంతో ప్ర‌స్తుతం ఆసియా మార్కెట్లు ప్ర‌తికూల ధోర‌ణితో చ‌లిస్తున్నాయి.

నేటి మార్కెట్‌

ప్ర‌తికూల అంత‌ర్జాతీయ ప‌రిణామాల‌తో నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు స్త‌బ్దుగా క‌ద‌లాడనున్నాయి.

న‌ష్టాలే.. న‌ష్టాలు

అంత‌ర్జాతీయ ఉద్రిక్త‌త‌లు, ఎఫ్‌పీఐల పెట్టుబ‌డుల ఉప‌సంహ‌ర‌ణ‌తో స్టాక్ మార్కెట్లు భారీ న‌ష్టాల‌తో ట్రేడవుతున్నాయి.

నేటి మార్కెట్

అంత‌ర్జాతీయ సానుకూల‌త‌ల నేప‌థ్యంలో ఉద‌యం స్టాక్ మార్కెట్లు లాభాల‌తో మొద‌లు కానున్నాయి.

న‌ష్టాల‌తో మొద‌లైన సూచీలు

అంత‌ర్జాతీయ ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో ఉద‌యం భార‌త స్టాక్ మార్కెట్లు న‌ష్టాల‌తో ప్రారంభ‌మ‌య్యాయి.

నేటి మార్కెట్

దేశీయ‌, అంత‌ర్జాతీయ పరిణామాల‌తో ఈ రోజు భార‌త స్టాక్ మార్కెట్లు స్వ‌ల్ప శ్రేణిలో క‌ద‌లాడ‌నున్నాయి.

నేటి మార్కెట్‌

బ‌ల‌హీన ఆసియా మార్కెట్ల ప‌నితీరుతో ఈ రోజు భార‌త స్టాక్ మార్కెట్లు స్వ‌ల్ప శ్రేణిలో క‌ద‌లాడ‌నున్నాయి.

మంద‌కొడిగా మార్కెట్లు

ఉద‌యం స్వ‌ల్ప లాభాల‌తో ప్రారంభ‌మైన మార్కెట్లు మ‌ధ్యాహ్నానికి స్థిరంగా కొన‌సాగుతున్నాయి.

స్వ‌ల్ప లాభాల‌తో మొద‌లు

ప్ర‌తికూల అంత‌ర్జాతీయ ప‌రిణామాల‌తో ఉద‌యం భార‌త స్టాక్ మార్కెట్లు స్వ‌ల్ప లాభాల‌తో మొద‌ల‌య్యాయి.

నేటి మార్కెట్‌

ప్ర‌తికూల అంత‌ర్జాతీయ ప‌రిణామాల‌తో నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు స్త‌బ్దుగా క‌ద‌లాడ‌నున్నాయి.

నేటి మార్కెట్‌

సానుకూల అంత‌ర్జాతీయ‌, దేశీయ ప‌రిణామాల‌తో ఉద‌యం స్టాక్ మార్కెట్లు లాభాల‌తో ప్రారంభం కానున్నాయి.

జోరుగా మార్కెట్లు

ఆసియా మార్కెట్ల మ‌ద్ద‌తుతో నేడు మార్కెట్ల‌లో జోరు కొన‌సాగుతోంది.

భారీ లాభాల‌తో ప్రారంభం

సానుకూల దేశీయ‌, అంత‌ర్జాతీయ ప‌రిణామాల‌తో ఉద‌యం భార‌త స్టాక్ మార్కెట్లు లాభాల‌తో ప్రారంభ‌మ‌య్యాయి.

నేటి మార్కెట్‌

అంత‌ర్జాతీయ‌, దేశీయ ప‌రిణామాల‌తో భార‌త స్టాక్ మార్కెట్లు ఈ రోజు స్వ‌ల్ప శ్రేణిలో క‌ద‌లాడ‌నున్నాయి.

న‌ష్టాల‌తో మార్కెట్లు

అంత‌ర్జాతీయ మార్కెట్ల ప్ర‌తికూల సంకేతాల‌తో నేడు దేశీయ మార్కెట్లు న‌ష్టాల‌తో కొన‌సాగుతున్నాయి.

నేటి మార్కెట్‌

అంత‌ర్జాతీయ ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు స్వ‌ల్ప శ్రేణిలో క‌ద‌లాడనున్నాయి.

లాభాలు అంతంత మాత్ర‌మే

లోహ‌, ఇంధ‌న‌, ఐటీ రంగాల షేర్ల‌లో అమ్మ‌కాల ఒత్తిడితో భార‌త స్టాక్ మార్కెట్లు స్వ‌ల్ప లాభాల‌తో ముగిశాయి.

లాభాల‌తో ప్రారంభం

మిడ్ క్యాప్ షేర్ల‌లో కొనుగోళ్ల అండ‌తో భార‌త స్టాక్ మార్కెట్లు ఉద‌యం లాభాల‌తో ప్రారంభ‌మ‌య్యాయి.

నేటి మార్కెట్‌

అంత‌ర్జాతీయ‌, దేశీయ ప‌రిణామాల‌తో నేడు భార‌త స్టాక్ మార్కెట్లు స్వ‌ల్ప శ్రేణిలో క‌ద‌లాడ‌నున్నాయి.

ఆవిరైన ఆరంభ లాభాలు

ఉద‌యం నుంచి సానుకూలంగా ట్రేడ‌యిన మార్కెట్లు చివ‌రికి మిశ్ర‌మంగా ముగిశాయి.

లాభాల‌తో సూచీలు

కొనుగోళ్లు పెర‌గ‌డంతో నేడు మార్కెట్లు భారీ లాభాల‌తో కొన‌సాగుతున్నాయి.

స్వ‌ల్ప లాభాల‌తో మొద‌లైన సూచీలు

అంత‌ర్జాతీయంగా సానుకూల ప‌రిస్థితులున్న‌ప్ప‌టికీ, దేశీయ ప‌రిణామాల‌తో స్టాక్‌ మారెట్లు ఉద‌యం స్వ‌ల్ప లాభాల‌తో మొద‌ల‌య్యాయి.

నేటి మార్కెట్‌

సానుకూల అంత‌ర్జాతీయ ప‌రిణామాల‌తో భార‌త స్టాక్ మార్కెట్లు నేడు లాభాల‌లో క‌ద‌లాడ‌నున్నాయి.

లాభాల‌తో ముగింపు

సానుకూల అంత‌ర్జాతీయ‌, దేశీయ ప‌రిణామాల‌తో నేడు భార‌త స్టాక్ మార్కెట్లు లాభాల‌తో ముగిశాయి.

నేటి మార్కెట్

సానుకూల అంత‌ర్జాతీయ ప‌రిణామాల‌తో భార‌త స్టాక్ మార్కెట్లు లాభాల‌తో ప్రారంభం కానున్నాయి.

లాభాల జోరు

ఉద‌యం నుంచి సానుకూలంగా ట్రేడింగ్ ప్రారంభించిన సూచీలు నేడు లాభాల‌తో ముగిశాయి.

నిఫ్టీ @ 10,000

నేడు నిఫ్టీ తిరిగి 10,000 స్థాయిని చేరుకొని లాభాల‌ను న‌మోదు చేస్తోంది.

నేటి మార్కెట్

సానుకూల ఆసియా మార్కెట్ల ప‌నితీరుతో నేడు స్టాక్ మార్కెట్లు సానుకూలంగా మొద‌ల‌య్యే అవ‌కాశం ఉంది.

స్వ‌ల్ప లాభాలే...!

వారాంతంలోనూ సూచీలు స్వ‌ల్ప లాభాల‌తో స‌రిపెట్టుకున్నాయి.

నేటి మార్కెట్‌

ప్ర‌తికూల అంత‌ర్జాతీయ ప‌రిణామాల‌తో నేడు భార‌త స్టాక్ మార్కెట్లు స్వ‌ల్ప శ్రేణిలో క‌ద‌లాడ‌నున్నాయి.

స్థిర‌మైన ముగింపు

ఉద‌యం నుంచి ఒత్తిడికి గురైన మార్కెట్లు నేడు మంద‌కొడిగా ముగిసాయి.

లాభాల‌తో మొద‌లైన సూచీలు

సానుకూల అంత‌ర్జాతీయ ప‌రిణామాల‌తో భార‌త స్టాక్ మార్కెట్లు ఉద‌యం లాభాల‌తో ప్రారంభ‌మ‌య్యాయి.

నేటి మార్కెట్

దేశీయ, అంత‌ర్జాతీయ పరిణామాల‌తో నేడు భార‌త స్టాక్ మార్కెట్లు స్వ‌ల్ప శ్రేణిలో క‌ద‌లాడ‌నున్నాయి.

కొన‌సాగుతున్న న‌ష్టాలు

ఉద‌యం న‌ష్టాల‌తో ప్రారంభ‌మైన‌ మార్కెట్లు మ‌ధ్యాహ్నానికి అదే ధోర‌ణిలో కొన‌సాగుతున్నాయి.

న‌ష్టాల్లో సూచీలు

క్రితం లాభాల‌తో ముగిసిన మార్కెట్లు నేడు న‌ష్టాల‌తో ప్రారంభ‌మ‌య్యాయి.

నేటి మార్కెట్‌

నేడు సూచీలు స్వ‌ల్పంగా ఒడుదొడుకుల‌కు లోనుకావొచ్చు.

నేటి మార్కెట్

ప్ర‌తికూల అంత‌ర్జాతీయ ప‌రిణామాల నేప‌థ్యంలో ఈ రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు స్వ‌ల్ప శ్రేణిలో క‌ద‌లాడ‌నున్నాయి.

నేటి మార్కెట్‌

ప్ర‌తికూల అంత‌ర్జాతీయ ప‌రిణామాల నేప‌థ్యంలో నేడు భార‌త స్టాక్ మార్కెట్లు స్వ‌ల్ప శ్రేణిలో క‌ద‌లాడ‌నున్నాయి.

జోరుగా...హుషారుగా....

త‌యారీ, కీల‌క రంగాలు వృద్ధిని క‌న‌బ‌ర‌చ‌డంతో నేడు సూచీలు లాభాల‌తో ట్రేడ‌వుతున్నాయి.

స్వ‌ల్ప లాభాల‌తో ప్రారంభం

సానుకూల అంత‌ర్జాతీయ మార్కెట్ల ప‌నితీరుతో ఉద‌యం దేశీయ స్టాక్ మార్కెట్లు స్వ‌ల్ప లాభాల‌తో ప్రారంభ‌మ‌య్యాయి.

నేటి మార్కెట్‌

ప్ర‌తికూల దేశీయ ప‌రిణామాల‌తో భార‌త మార్కెట్లు నేడు స్వ‌ల్ప శ్రేణిలో క‌ద‌లాడే అవ‌కాశం ఉంది.

చివ‌రికి లాభాల‌తో...

ఉద‌యం నుంచి ఒడుదొడుకుల‌కు లోనైన మార్కెట్లు చివ‌రికి లాభాల‌తో ముగిశాయి.

నేటి మార్కెట్‌

దేశీయ ప‌రిణామాల‌తో నేడు స్టాక్ మార్కెట్లు స్వ‌ల్ప శ్రేణిలో క‌ద‌లాడ‌నున్నాయి.

మార్కెట్ల‌కు జీఎస్‌టీ ద‌న్ను

సానుకూల దేశీయ‌, అంత‌ర్జాతీయ ప‌రిణామాల‌తో మ‌ధ్యాహ్న స‌మ‌యానికి స్టాక్ మార్కెట్లు లాభాల బాట‌లో కొన సాగుతున్నాయి.

సానుకూలంగా మొద‌లైన సూచీలు

సానుకూల దేశీయ‌, అంత‌ర్జాతీయ ప‌రిణామాల‌తో ఉద‌యం భార‌త స్టాక్ మార్కెట్లు లాభాల‌తో ప్రారంభ‌మ‌య్యాయి.

నేటి మార్కెట్‌

అంత‌ర్జాతీయ ప‌రిణామాల‌తో నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు స్వ‌ల్ప శ్రేణిలో క‌ద‌లాడ‌నున్నాయి.

కొన‌సాగుతున్న న‌ష్టాలు

బ‌ల‌హీన ఆసియా మార్కెట్ల ప‌నితీరుతో మ‌ధ్యాహ్న స‌మ‌యంలో దేశీయ స్టాక్ మార్కెట్ల న‌ష్టాలు కొన‌సాగుతున్నాయి.

న‌ష్టాల‌తో ప్రారంభం

ప్ర‌తికూల అంత‌ర్జాతీయ ప‌రిణామాల‌తో ఉద‌యం భార‌త స్టాక్ మార్కెట్లు న‌ష్టాల‌తో ప్రారంభ‌మ‌య్యాయి.

నేటి మార్కెట్‌

అంత‌ర్జాతీయ ప‌రిణామాల‌తో నేడు భార‌త మార్కెట్లు స్వ‌ల్ప శ్రేణిలో క‌ద‌లాడ‌నున్నాయి.

కొన‌సాగుతున్న లాభాల జోరు

సానుకూల అంత‌ర్జాతీయ‌, దేశీయ ప‌రిణామాల‌తో మ‌ధ్యాహ్న సెష‌న్‌లో భార‌త స్టాక్ మార్కెట్ల లాభాల ఒర‌వ‌డి కొన‌సాగుతోంది.

నేటి మార్కెట్

సానుకూల అంత‌ర్జాతీయ, దేశీయ ప‌రిణామాల‌తో ఉద‌యం స్టాక్ మార్కెట్లు లాభాల‌తో ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశం ఉంది.

స్వ‌ల్ప లాభాల‌తో ముగింపు

ప్ర‌తికూల అంత‌ర్జాతీయ ప‌రిణామాల నేప‌థ్యంలో నేడు భార‌త స్టాక్ మార్కెట్లు స్వ‌ల్ప లాభాల‌తో ముగిశాయి.

ఊగిస‌లాట‌లో మార్కెట్లు

ప్ర‌తికూల అంత‌ర్జాతీయ ప‌రిణామాలతో మ‌ధ్యాహ్నం ట్రేడింగ్ స‌మ‌యానికి స్టాక్ మార్కెట్లు ఒడుదొడుకుల‌తో చ‌లిస్తున్నాయి.

నేటి మార్కెట్

అంత‌ర్జాతీయ ప‌రిణామాల‌తో నేడు భార‌త స్టాక్ మార్కెట్లు స్వ‌ల్ప శ్రేణిలో క‌ద‌లాడ‌నున్నాయి.

లాభాల బాట‌లో స్టాక్ మార్కెట్లు

కీల‌క రంగాల‌లో కొనుగోళ్లు వెల్లువెత్త‌డంతో మ‌ధ్యాహ్నం ట్రేడింగ్ స‌మ‌యానికి స్టాక్ మార్కెట్లు లాభాల్లో క‌ద‌లాడుతున్నాయి.

లాభాల‌తో ప్రారంభం

సానుకూల అంత‌ర్జాతీయ ప‌రిణామాల‌తో ఉద‌యం స్టాక్ మార్కెట్లు లాభాల‌తో మొద‌ల‌య్యాయి.

నేటి మార్కెట్‌

సానుకూల అంత‌ర్జాతీయ ప‌రిణామాల‌తో నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల‌తో ప్రారంభం కానున్నాయి.

నేటి మార్కెట్

ప్ర‌తికూల దేశీయ ప‌రిణామాల‌తో నేడు స్టాక్ మార్కెట్లు స్త‌బ్దుగా చ‌లించే అవ‌కాశం ఉంది.

చివ‌రికి న‌ష్టాలే

ప్ర‌తికూల దేశీయ‌, అంత‌ర్జాతీయ ప‌రిణామాల‌తో భార‌త స్టాక్ మార్కెట్లు నేడు భారీ న‌ష్టాల‌తో ముగిశాయి.

లాభాల‌తో మొద‌లైన సూచీలు

సానుకూల అంత‌ర్జాతీయ‌, దేశీయ ప‌రిణామాల‌తో ఉద‌యం స్టాక్ మార్కెట్లు లాభాల‌తో మొద‌ల‌య్యాయి.

ఈ రోజు మార్కెట్లు

ప్ర‌తికూల అంత‌ర్జాతీయ ప‌రిణామాల నేప‌థ్యంలో నేడు భార‌త మార్కెట్లు స్వ‌ల్ప శ్రేణిలో క‌ద‌లాడ‌నున్నాయి.

నేటి మార్కెట్‌

దేశీయ‌, అంత‌ర్జాతీయ ప‌రిణామాల‌తో భార‌త స్టాక్ మార్కెట్లు నేడు స్త‌బ్దుగా చ‌లించే అవ‌కాశం ఉంది.

ఈ రోజు మార్కెట్‌

సానుకూల అంత‌ర్జాతీయ ప‌రిణామాల‌తో భార‌త మార్కెట్లు నేడు లాభాల‌లో క‌ద‌లాడ‌నున్నాయి.

లాభాల‌లో మార్కెట్లు

ఉద‌యం నుంచి ఒడుదొడుకుల‌కు లోనైన మార్కెట్లు మ‌ధ్యాహ్నానికి లాభాల బాట ప‌ట్టాయి.

నేటి మార్కెట్‌

సానుకూల అంత‌ర్జాతీయ ప‌రిణామాల‌తో భార‌త మార్కెట్లు నేడు లాభాల‌లో క‌ద‌లాడ‌నున్నాయి.

బ‌ల‌ప‌డుతున్న సూచీలు

స్థిరాస్తి, లోహ రంగాల మ‌ద్ద‌తుతో మార్కెట్లు మ‌ధ్యాహ్నం స‌మ‌యానికి లాభాల‌తో కొన‌సాగుతున్నాయి.

కోలుకున్న సూచీలు

ఈ వారం ప్రారంభంలో మార్కెట్లు న‌ష్టాల నుంచి కోలుకొని లాభాల దిశ‌గా ప‌య‌నిస్తున్నాయి.

ఈ రోజు మార్కెట్లు

ప్ర‌తికూల దేశీయ‌, అంత‌ర్జాతీయ ప‌రిణామాల‌తో నేడు భార‌త మార్కెట్లు స్వ‌ల్ప శ్రేణిలో క‌ద‌లాడ‌నున్నాయి.

నాలుగో రోజూ న‌ష్టాలే...

ప్ర‌తికూల దేశీయ ప‌రిణామాల‌కు తోడు, అంత‌ర్జాతీయ ఉద్రిక్త‌త‌లు తోడ‌వ‌డంతో మార్కెట్లు భారీ న‌ష్టాల‌తో ముగిశాయి.

సెన్సెక్స్ @ 31,687

ప్ర‌తికూల దేశీయ‌, అంత‌ర్జాతీయ ప‌రిణామాలతో మ‌ధ్యాహ్నం స‌మ‌యానికి మార్కెట్లు న‌ష్టాల‌తో కొన‌సాగుతున్నాయి.

న‌ష్టాల‌తో ప్రారంభం

ప్ర‌తికూల దేశీయ ప‌రిణామాల‌తో ఉద‌యం స్టాక్ మార్కెట్లు న‌ష్టాల‌తో ప్రారంభ‌మ‌య్యాయి.

ఈరోజు మార్కెట్లు ..

దేశీయంగా కీల‌క ప‌రిణామాలేవీ లేనందునా నేడు భార‌త మార్కెట్లు స్వ‌ల్ప శ్రేణిలో క‌ద‌లాడ‌నున్నాయి.

కుదేలైన మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు వ‌రుస‌గా మూడో రోజు భారీ న‌ష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ 9,900 దిగువ‌కు చేరింది.

న‌ష్ట‌పోతున్న సూచీలు

ఆసియా మార్కెట్ల ప్ర‌భావంతో దేశీయ సూచీలు మ‌ధ్యాహ్నం స‌మ‌యానికి న‌ష్టాల‌తో కొన‌సాగుతున్నాయి.

ఈ రోజు మార్కెట్‌..

అంత‌ర్జాతీయ‌, దేశీయ ప‌రిణామాల‌తో నేడు స్టాక్ మార్కెట్లు స్వ‌ల్ప శ్రేణిలో క‌ద‌లాడ‌నున్నాయి.

న‌ష్టాల‌తో ప్రారంభం..

ప్ర‌తికూల దేశీయ‌, అంత‌ర్జాతీయ ప‌రిణామాల‌తో భార‌త మార్కెట్లు ఉద‌యం న‌ష్టాల‌తో ప్రారంభ‌మ‌య్యాయి.

ఈ రోజు మార్కెట్‌

దేశీయంగా కీల‌క ప‌రిణామాలు లేక‌పోవ‌డంతో నేడు స్టాక్ మార్కెట్లు స్వ‌ల్ప శ్రేణిలో క‌ద‌లాడే అవకాశం ఉంది.

న‌ష్టాలతో ముగింపు

మార్కెట్ల‌లో అనిశ్చితి నెల‌కొన‌డంతో దేశీయ మార్కెట్లు ఈవారంలో మొద‌టి రోజు న‌ష్టాల‌తో ముగిశాయి.

నేటి మార్కెట్‌........

సానుకూల అంత‌ర్జాతీయ ప‌రిణామాల‌తో భార‌త మార్కెట్లు నేడు లాభాల‌తో ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశం ఉంది.

వారాంతంలో లాభాలు...

ప్రారంభంలో న‌ష్టాల్లో ఉన్న సూచీలు .. కొనుగోళ్లు పెర‌గ‌డంతో చివ‌ర‌గా లాభాల్లో ముగిశాయి.

ఈ రోజు మార్కెట్‌..

ప్ర‌తికూల అంత‌ర్జాతీయ‌, దేశీయ ప‌రిణామాల‌తో నేడు భార‌త స్టాక్ మార్కెట్లు స్వ‌ల్ప శ్రేణిలో క‌ద‌లాడ‌నున్నాయి.

కోలుకోని సూచీలు

బ్యాంకింగ్ షేర్ల అమ్మ‌కాల‌తో మార్కెట్లు నేడు మ‌ధ్యాహ్నం స‌మ‌యానికి న‌ష్టాల‌తో కొన‌సాగుతున్నాయి.

నేటి మార్కెట్‌....

ఆర్‌బీఐ స‌మీక్షా నిర్ణ‌యాల నేప‌థ్యంలో నేడు భార‌త మార్కెట్లు ఒడుదొడుకుల‌కు లోన‌య్యే అవ‌కాశం ఉంది.

10,100 దిగువ‌కు నిఫ్టీ

నేడు మ‌ధ్యాహ్నం స‌మ‌యానికి నిఫ్టీ కీల‌క 10,100 స్థాయికి దిగువ‌కు చేరింది.

నేటి మార్కెట్‌.....

సానుకూల దేశీయ‌, అంత‌ర్జాతీయ ప‌రిణామాల‌తో భార‌త మార్కెట్లు నేడు లాభాల‌తో ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశం ఉంది.

ఈ రోజు మార్కెట్‌

సానుకూల దేశీయ ప‌రిణామాల‌తో నేడు మార్కెట్ల జోరు కొన‌సాగ‌నుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

కొన‌సాగుతున్న లాభాలు

ఉద‌యం లాభాల‌తో ప్రారంభ‌మైన మార్కెట్లు మ‌ధ్యాహ్నానికి అదే ధోర‌ణిలో కొన‌సాగుతున్నాయి.

నేటి మార్కెట్‌......

ఆర్‌బీఐ వ‌డ్డీ రేట్ల కోత అంచ‌నాల నేప‌థ్యంలో నేడు స్టాక్ మార్కెట్లు సానుకూలంగా చ‌లించ‌నున్నాయి.

సెన్సెక్స్ విజృంభ‌ణ‌

క్రితం కొత్త రికార్డుల‌తో ముగిసిన మార్కెట్లు నేడు ప్రారంభం నుంచి అదే జోరును కొన‌సాగిస్తున్నాయి.

లాభాల కొన‌సాగింపు

నేడు మార్కెట్లు క్రితం లాభాల‌ను కొన‌సాగిస్తూ సానుకూల ట్రేడింగ్ ప్రారంభించాయి.

త‌గ్గినా...లాభాలే!

నేడు కొత్త రికార్డుల‌తో ప్రారంభ‌మైన మార్కెట్లు చివ‌రికి స్త‌బ్దుగా ముగిశాయి.

నెమ్మ‌దించిన సూచీలు

అమ్మ‌కాల ఒత్తిడి పెర‌గ‌డంతో మార్కెట్లు మ‌ధ్యాహ్నం స‌మ‌యానికి స్థిరంగా కొన‌సాగుతున్నాయి.

ప్రారంభం నుంచే జోరు

నేడు మార్కెట్లు కొత్త రికార్డుల‌తో ట్రేడింగ్ ప్రారంభించాయి. ఆరంభంలోనే నిఫ్టీ 10,000 స్థాయికి చేరింది.

నిఫ్టీ @ 9,950; సెన్సెక్స్@ 32,200

త్రైమాసిక ఫ‌లితాల నేప‌థ్యంలో దేశీయ మార్కెట్లు మ‌ధ్యాహ్నం స‌మ‌యానికి లాభాల‌తో కొన‌సాగుతున్నాయి.

లాభాల‌తో ప్రారంభం

త్రైమాసిక ఫ‌లితాల నేప‌థ్యంలో దేశీయ సూచీలు నేడు స్వ‌ల్ప లాభాలతో ప్రారంభ‌మ‌య్యాయి.

లాభాల్లో సూచీలు

సానుకూల త్రైమాసిక ఫ‌లితాల నేప‌థ్యంలో మ‌ధ్యాహ్నం స‌మ‌యానికి సూచీలు లాభాల‌ను క‌న‌బ‌రుస్తున్నాయి.

9,900 దిగువకు చేరిన నిఫ్టీ

ఉద‌యం లాభాల‌తో ప్రారంభ‌మైన మార్కెట్లు మ‌ధ్యాహ్నం స‌మ‌యానికి న‌ష్టాల‌కు జారుకున్నాయి.

నేటి మార్కెట్

సానుకూల దేశీయ, అంత‌ర్జాతీయ ప‌రిణామాల‌తో ఈ రోజు భార‌త మార్కెట్లు లాభాల్లో క‌ద‌లాడ‌నున్నాయి.

కోలుకున్న సూచీలు

మ‌ధ్యాహ్నం స‌మ‌యానికి దేశీయ మార్కెట్లు లాభాల‌తో కొన‌సాగుతున్నాయి.

లాభాల‌తో ప్రారంభం....

ఔష‌ధ రంగ షేర్ల అండ‌తో ఉద‌యం స్టాక్ మార్కెట్లు లాభాల‌తో ప్రారంభ‌మ‌య్యాయి.

ఈ రోజు మార్కెట్‌..

ప్ర‌తికూల అంత‌ర్జాతీయ ప‌రిణామాల‌తో భార‌త మార్కెట్లు నేడు స్వ‌ల్ప శ్రేణిలో క‌ద‌లాడ‌నున్నాయి.

ప్ర‌తికూలంగా మొద‌లైన సూచీలు

సిగ‌రెట్ల‌పై అద‌న‌పు సుంకం విధిస్తున్నామ‌నీ జీఎస్‌టీ కౌన్సిల్ నిర్ణ‌యం తీసుకోవ‌డంతో నేడు మార్కెట్లు న‌ష్టాల‌తో మొద‌ల‌య్యాయి.

నేటి మార్కెట్...

సానుకూల దేశీయ ప‌రిణామాల‌తో నేడు భార‌త మార్కెట్లు లాభాల్లో క‌ద‌లాడ‌నున్నాయ‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

కొన‌సాగుతున్న లాభాలు..

చిన్న‌, మ‌ధ్య త‌ర‌హా షేర్లలో కొనుగోళ్ల అండ‌తో భార‌త స్టాక్ మార్కెట్లు మ‌ధ్యాహ్నం స‌మ‌యానికి లాభాల‌లో ట్రేడ‌వుతున్నాయి.

ఒడుదొడుకుల‌తో ప్రారంభం..

ప్ర‌తికూల దేశీయ‌, అంత‌ర్జాతీయ ప‌రిణామాల‌తో భార‌త మార్కెట్లు ఉద‌యం ఒడుదొడుకుల‌తో ప్రారంభ‌మ‌య్యాయి.

నేటి మార్కెట్‌...

సానుకూల దేశీయ, అంత‌ర్జాతీయ ప‌రిణామాల‌తో నేడు భార‌త మార్కెట్లు లాభాల‌తో ప్రారంభం కానున్నాయి.

నేటి మార్కెట్లు

సానుకూల అంత‌ర్జాతీయ, దేశీయ ప‌రిణామాల‌తో భార‌త మార్కెట్లు నేడు సానుకూలంగా క‌ద‌లాడ‌నున్నాయి.

నెమ్మ‌దించిన సూచీలు

దేశీయ మార్కెట్లు మ‌ధ్యాహ్నం స‌మ‌యానికి స్వ‌ల్ప లాభాల‌తో కొన‌సాగుతున్నాయి.

నేటి మార్కెట్‌..

ప్ర‌తికూల అంత‌ర్జాతీయ ప‌రిణామాల‌తో భార‌త మార్కెట్లు నేడు స్వల్ప శ్రేణిలో క‌ద‌లాడ‌నున్నాయి.

ఈ రోజు మార్కెట్‌

అంత‌ర్జాతీయ‌, దేశీయ ప‌రిణామాల అండ‌తో భార‌త మార్కెట్లు ఉద‌యం సానుకూలంగా ప్రారంభం కానున్నాయి.

నేటి మార్కెట్‌

అంత‌ర్జాతీయ ప‌రిణామాల‌తో భార‌త మార్కెట్లు నేడు స్వ‌ల్ప శ్రేణిలో క‌ద‌లాడ‌నున్నాయి.

న‌ష్టాల్లో సూచీలు

అంత‌ర్జాతీయ మార్కెట్ల ప్ర‌తికూల సంకేతాల‌తో దేశీయ మార్కెట్లు మ‌ధ్యాహ్నం స‌మ‌యానికి న‌ష్టాల‌ను క‌న‌బ‌రుస్తున్నాయి.

ఈ రోజు మార్కెట్‌.........

అంత‌ర్జాతీయ, దేశీయ ప‌రిణామాల‌తో నేడు సూచీలు స్వ‌ల్ప శ్రేణిలో క‌ద‌లాడ‌నున్నాయి.

ఈ రోజు మార్కెట్లు...

ప్ర‌తికూల అంత‌ర్జాతీయ ప‌రిణామాలు, దేశీయంగా కీల‌క ప‌రిణామాలేవీ లేనందునా నేడు భార‌త మార్కెట్లు స్వ‌ల్ప శ్రేణిలో క‌ద‌లాడ‌నున్నాయి.

నేటి మార్కెట్‌.........

అంత‌ర్జాతీయ, దేశీయ ప‌రిణామాల‌తో భార‌త మార్కెట్లు నేడు స్వ‌ల్ప శ్రేణిలో క‌ద‌లాడ‌నున్నాయి.

ఈ రోజు మార్కెట్‌.......

దేశీయ‌, అంత‌ర్జాతీయ ప‌రిణామాల‌తో భార‌త మార్కెట్లు నేడు స్వ‌ల్ప శ్రేణిలో క‌ద‌లాడ‌నున్నాయి.

నేటి మార్కెట్లు...

జీఎస్‌టీ అమలు ప్ర‌భావంతో నేడు మార్కెట్లు స్త‌బ్దుగా చ‌లించే అవ‌కాశం ఉంది.

ఈ రోజు మార్కెట్‌......

జీఎస్‌టీ అమ‌లు నేప‌థ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు స్వ‌ల్ప శ్రేణిలో క‌ద‌లాడ‌నున్నాయి.

నేటి మార్కెట్‌........

దేశీయ ప‌రిణామాల‌తో భార‌త స్టాక్ మార్కెట్లు నేడు స్వ‌ల్ప శ్రేణిలో క‌ద‌లాడ‌నున్నాయి.

సూచీల ప్ర‌తికూల‌త‌

నేడు మ‌ధ్యాహ్నం స‌మ‌యానికి దేశీయ మార్కెట్లు ప్ర‌తికూల‌త‌ను క‌న‌బరుస్తున్నాయి.

ఈ రోజు మార్కెట్లు..

ప్ర‌తికూల అంత‌ర్జాతీయ, దేశీయ‌ ప‌రిణామాల‌తో భార‌త మార్కెట్లు నేడు స్వ‌ల్ప శ్రేణిలో క‌ద‌లాడ‌నున్నాయి.

న‌ష్ట‌పోతున్న సూచీలు

అంత‌ర్జాతీయ మార్కెట్ల ప్ర‌భావంతో మ‌ధ్యాహ్న స‌మ‌యానికి సూచీలు న‌ష్టాల‌ను క‌న‌బరుస్తున్నాయి.

నేటి మార్కెట్‌.......

భార‌త స్టాక్ మార్కెట్లు నేడు స్వ‌ల్ప శ్రేణిలో క‌ద‌లాడ‌నున్నాయి.

నేటి మార్కెట్లు

అంత‌ర్జాతీయ ప‌రిణామాల నేప‌థ్యంలో నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు స్వ‌ల్ప శ్రేణిలో క‌ద‌లాడ‌నున్నాయి.

ఆవిరైన లాభాలు

ఉద‌యం నుంచి లాభాల‌తో కొన‌సాగిన మార్కెట్లు చివ‌రికి మిశ్ర‌మ ఫ‌లితాల‌తో ముగిశాయి.

లాభాల‌తో ప్రారంభం

అంత‌ర్జాతీయ మార్కెట్ల రిక‌వ‌రీ, సానుకూల దేశీయ ప‌రిణామాల‌తో దేశీయ మార్కెట్లు లాభాల‌తో ప్రారంభ‌మయ్యాయి.

ఈ రోజు మార్కెట్......

అంత‌ర్జాతీయ మార్కెట్ల ప్ర‌భావంతో నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభం కానున్నాయి.

నేటి మార్కెట్‌......

అంత‌ర్జాతీయ ప‌రిణామాల‌తో నేడు భార‌త మార్కెట్లు స్వ‌ల్ప శ్రేణిలో క‌ద‌లాడే అవ‌కాశం ఉంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

కొనసాగని నిన్నటి లాభాలు..

క్రితం ముగింపులో కొత్త రికార్డుకు చేరిన సెన్సెక్స్ నేడు లాభాల‌ను నిల‌బెట్టుకోలేక‌పోయింది.

ఈ రోజు మార్కెట్లు

సానుకూల అంత‌ర్జాతీయ ప‌రిణామాల‌తో నేడు సూచీలు రాణించే అవ‌కాశం ఉంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.

లాభాల్లో సూచీలు

జీఎస్‌టీ అమ‌లుకు స‌ర్వం సిద్ధం కావ‌డంతో మార్కెట్లు మ‌ధ్యాహ్నం స‌మ‌యానికి లాభాల‌తో కొన‌సాగుతున్నాయి.

ఈ రోజు మార్కెట్‌.....

జీఎస్‌టీ అమలు తేదీ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టం, అంత‌ర్జాతీయ ప‌రిణామాల‌తో నేడు మార్కెట్లు స్వ‌ల్ప శ్రేణిలో క‌ద‌లాడ‌నున్నాయి.

వారాంతంలో అనిశ్చితి

ఉద‌యం నుంచి స్వ‌ల్ప‌ లాభాల‌తో కొన‌సాగిన మార్కెట్లు చివ‌రికి మిశ్ర‌మంగా ముగిసాయి.

నేటి మార్కెట్..

దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు స్వ‌ల్ప శ్రేణిలో క‌ద‌లాడ‌నున్నాయ‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.

న‌ష్టాల‌లో మార్కెట్లు

షేర్ల అమ్మ‌కాలు కొన‌సాగుతుండ‌టంతో మార్కెట్లు మ‌ద్యాహ్నం స‌మ‌యానికి న‌ష్టాల‌తో కొన‌సాగుతున్నాయి.

ఈ రోజు మార్కెట్‌....

అంత‌ర్జాతీయ ప‌రిణామాల నేప‌థ్యంలో నేడు దేశీయ మార్కెట్లు స్వ‌ల్ప శ్రేణిలో క‌ద‌లాడ‌నున్నాయని విశ్లేష‌కులు చెబుతున్నారు.

లాభ‌ప‌డిన సూచీలు

అంత‌ర్జాతీయ ప‌రిణామాల‌తో ఉద‌యం కొంత ఒడుదొడుకుల‌కు లోనైన మార్కెట్లు చివ‌రికి లాభాల‌తో ముగిశాయి.

సెన్సెక్స్ విలువ అధికంగా ఉందా?

సెన్సెక్స్ విలువ అధికంగా ఉందా?

ఆర్థిక‌రంగంలో నోబుల్ విజేత రాబ‌ర్ట్ షిల్ల‌ర్ రూపొందించిన సీఏపీఈ(కేప్) సూచిక ఆధారంగా సెన్సెక్స్ అధిక‌విలువ‌కు చేర‌లేద‌ని తెలుస్తోంది.

నేటి మార్కెట్‌.

సానుకూల దేశీయ ప‌రిణామాల‌తో భార‌త మార్కెట్లు నేడు లాభాల‌తో ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశం ఉంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.

ఈ రోజు మార్కెట్‌...

సానుకూల దేశీయ ప‌రిణామాల‌తో నేడు సూచీలు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యే అవ‌కాశం ఉంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.

న‌ష్టాల‌తో ప్రారంభం

అంత‌ర్జాతీయ మార్కెట్లు మంద‌కొడిగా సాగుతుండ‌టంతో నేడు దేశీయ మార్కెట్లు న‌ష్టాల‌తో ప్రారంభ‌మ‌య్యాయి.

నేటి మార్కెట్‌.....

సానుకూల దేశీయ ప‌రిణామాల‌తో నేడు మార్కెట్లు లాభాల‌లో ప‌య‌నించే అవకాశం ఉంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.

నేటి మార్కెట్‌..

అంత‌ర్జాతీయ ప‌రిణామాల నేప‌థ్యంలో దేశీయ మార్కెట్లు సానుకూలంగా క‌ద‌లాడే అవ‌కాశం ఉంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.

నేటి మార్కెట్

దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు సానుకూలంగా క‌ద‌లాడే అవ‌కాశం ఉందని విశ్లేష‌కులు భావిస్తున్నారు.

లాభాల బాట‌లో మార్కెట్లు

ఆర్‌బీఐ వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గించే అవ‌కాశ‌ముంద‌నే అంచ‌నాల‌తో మార్కెట్లు మ‌ధ్యాహ్నం స‌మ‌యానికి లాభాల‌తో కొన‌సాగుతున్నాయి.

ఈ రోజు మార్కెట్‌.

నేటి మార్కెట్లో సూచీలు ప‌రిమిత శ్రేణిలో క‌ద‌లాడే అవ‌కాశం ఉంద‌ని విశ్లేష‌కులు అంటున్నారు.

న‌ష్టాల‌లో సూచీలు

ఉద‌యం స్థిరంగా ప్రారంభ‌మైన మార్కెట్లు మ‌ద్యాహ్నం స‌మ‌యానికి న‌ష్టాల్లోకి జారుకున్నాయి.

ఈ రోజు మార్కెట్‌..

భార‌త మార్కెట్లు ఈ రోజు స్వ‌ల్ప శ్రేణిలో క‌ద‌లాడే అవ‌కాశం ఉంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ఒడుదొడుకుల‌తో ఆరంభం

లండ‌న్‌లో ఉగ్ర‌దాడి నేప‌థ్యంలో భార‌త మార్కెట్లు ఉద‌యం ఒడుదొడుకుల‌తో ప్రారంభ‌మ‌య్యాయి.

నేటి మార్కెట్‌....

భార‌త మార్కెట్లు ఈ రోజు సానుకూలంగా ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశం ఉంది.

మార్కెట్ల జోరుకు కార‌ణం ఏమిటి ?

పెట్టుబ‌డులు వెల్లువెత్త‌డ‌మే మార్కెట్ల లాభాల‌కు కార‌ణ‌మ‌ని ఇంట‌ర్నేష‌న‌ల్ ఫైనాన్స్ ఇన్‌స్టిట్యూట్ నివేదిక తెలిపింది.

ఈ రోజు మార్కెట్‌

దేశీయంగా కీల‌క ప‌రిణామాలేవీ లేనందునా నేడు సూచీలు స్వ‌ల్ప శ్రేణిలో క‌ద‌లాడ‌నున్నాయి.

నేటి మార్కెట్‌...

సానుకూల దేశీయ ప‌రిణామాల‌తో నేడు భార‌త స్టాక్ మార్కెట్లు లాభాల‌తో ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశం ఉంది.

ఈ రోజు మార్కెట్

దేశీయంగా, అంత‌ర్జాతీయంగా ప‌లు సానుకూల కార‌ణాల‌తో ఈ రోజూ మార్కెట్ల జోరు కొన‌సాగ‌వ‌చ్చ‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

నేటి మార్కెట్‌--

భార‌త మార్కెట్లు ఈ రోజు లాభాల‌తో ప్రారంభ‌మయ్యే అవ‌కాశం ఉందని మార్కెట్ వ‌ర్గాలు భావిస్తున్నాయి.

నేటి మార్కెట్‌

దేశీయంగా, అంత‌ర్జాతీయంగా సానుకూల ప‌రిణామాల వ‌ల్ల మార్కెట్లు నేడు లాభాల‌తో ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశ‌ముంది.

కొన‌సాగుతున్న లాభాలు

ఉద‌యం సానుకూలంగా ప్రారంభ‌మైన మార్కెట్లు మ‌ధ్యాహ్నం స‌మయానికి అదే ధోర‌ణిలో కొన‌సాగుతున్నాయి.

చివ‌రికి స్వ‌ల్ప లాభాలే..

మ‌దుప‌రులు అమ్మ‌కాల‌కు దిగ‌డంతో భార‌త స్టాక్ మార్కెట్లు చివ‌రికి స్వ‌ల్ప లాభాల‌తో ముగిశాయి.

స్వ‌ల్పంగా త‌గ్గిన లాభాలు

ఆసియా మార్కెట్ల ప్ర‌తికూల‌త‌, అమ్మ‌కాలు పెర‌గ‌డంతో మ‌ధ్యాహ్నం స‌మ‌యానికి మార్కెట్లు స్థిరంగా కొన‌సాగుతున్నాయి.

స్వ‌ల్ప లాభాల‌తో స‌రి

బ్యాంకింగ్ రంగ షేర్లలో లాభాల స్వీక‌ర‌ణ‌, ప్ర‌తికూల దేశీయ ప‌రిణామ‌ల‌ నేప‌థ్యంలో భార‌త స్టాక్ మార్కెట్లు స్వ‌ల్ప లాభాల‌తో ముగిశాయి.

దిగువ‌కు చేరిన సూచీలు

దేశీయ మార్కెట్లు ఒత్తిడికి గుర‌వుతున్నాయి. సెన్సెక్స్ తిరిగి 30 వేల దిగువ‌కు చేరింది.

కొన‌సాగుతున్న న‌ష్టాలు

మ‌దుప‌రులు లాభాల స్వీక‌ర‌ణ‌కు దిగ‌డం, ఆసియా మార్కెట్ల ప్ర‌తికూల ప‌నితీరు వ‌ల్ల భార‌త స్టాక్ మార్కెట్లు న‌ష్టాల బాట‌లో ప‌య‌నిస్తున్నాయి.

సెన్సెక్స్ @ 30050

దేశీయంగా సానుకూల ప‌రిణామాల‌తో మార్కెట్లు లాభాల‌ను క‌న‌బ‌రుస్తున్నాయి.